లండన్ చలనచిత్రోత్సవం-చూడదగ్గ చిత్రాలు

గతవారం ముగిసిన లండన్ చలనచిత్రోత్సవంలో  చూసిన కొన్ని సినిమాల గురించి ఇప్పటికే కొన్ని రిపోర్టులు ప్రచురించిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను దాదాపు 50 పూర్తి నిడివి చిత్రాలు, మరో పది లఘు చిత్రాలు, కొన్ని చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొంతమంది సినీ ప్రముఖులనూ కలుసుకొని ఇంటర్వ్యూలూ తీసుకున్నాను. వాటిని త్వరలోనే నవతరంగంలో ప్రచురిస్తాను.

ఇకపోతే ఈ చిత్రోత్సవంలో నేను చూసిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రాల వివరాలు:

నచ్చడమే కాకుండా నన్ను కదిలించిన చిత్రాలు:

  • Touki Bouki
  • Waltz with Bashir
  • Hunger

బాగా నచ్చినవి:

  • The Class
  • Silence of Lorna
  • Christmas Tale

నచ్చినవి:

  • Il Divo
  • Slum Dog Millionaire
  • Still Walking

ఫర్వాలేదనిపించినవి

  • The Candidate
  • 24 City
  • Two Lovers

ఒక మోస్తరుగా ఉన్నవి

  • Genova
  • Laila’s birthday
  • Tricks
  • Hooked
  • The Last Thakur

మిస్సయినవి:

Che (Parts 1&2), Vicky Christina Barcelona, Frost/Nixon, Quantum of Solace,Synecdoche, New York వంటి హాలీవుడ్/ఆంగ్ల చిత్రాలతోపాటు, Quick Gun Murugan, Colors of Passion లాంటి మన భారతీయ సినిమాలు కూడా తర్వాత చూడొచ్చని కావాలనే వదిలేసినా Lions’ Den, The Market, Loose Rope, The Past is a foreign land, Three Blind Mice, Tulpan, Mid August Lunch  సినిమాలు మాత్రం వివిధ కారణాలవల్ల చూడలేకపోయాను.

అవండీ 52వ  లండన్ చలనచిత్రోత్సవం కబుర్లు. వీలైతే వచ్చే సంవత్సరం మరికొన్ని విశేషాలు అందిస్తాను. ఇకపోతే పైన చెప్పిన సినిమాల సమీక్షలు త్వరలోనే నవతరంగంలో ప్రచురిస్తాను.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

8 Comments to “లండన్ చలనచిత్రోత్సవం-చూడదగ్గ చిత్రాలు”

  • వీటిలో quantum of solace,hunger,tricks మాత్రమే చూసా. Hunger నాకు నచ్చిందికానీ హిస్టారికల్‌గా bobby sands hunger strike అంత పర్పస్‌ఫుల్‌గా అనిపించదు. దానికంటే మన పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఎవరన్నా తీస్తే బావుంటుందేమో… కానీ Michael Fassbender dedicationకి మాత్రం వందమార్కులివ్వొచ్చు. special diet చేసాడంట. నిజంగానే చచ్చిపోతాడేమో అనుకున్నా. 20 నిమిషాల సింగిల్ షాట్ రికార్డ్ అని కూడా విన్నా. త్వరగా మీరు ఒక వ్యాసం రాస్తే చదివి తరిస్తాం.

  • Che chudaledha!!! ee cinema kosame prathyekamga Che biography chadavadam start chesa :)
    reviews kosam waiting…

  • @వెంకట్: ఈ లిస్టులో వున్న ఎన్ని సినిమాల్ని మీరు భారతదేశం వస్తూ తీసుకొస్తున్నారో చెప్పండి. అది చాలా ముఖ్యం మాకు.

  • మహేశ్,
    అన్నీ కాకపోయినా కొన్నయినా తప్పకతెస్తానండీ.

  • చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఆ రోజే కామెంటు రాయలేక పోయినందుకు కొంచం బాధగా ఉంది. విధి బలీయం.

    quantum of solace చెత్త అనలేము కానీ బాండ్ పాత్రధారి మాత్రం…

  • HI Sidd,

    Thanks for the list.

  • can any one please let me know how do i change my picture?

  • your picture? do you mean the picture in the comments? If that is the one you can login at gravatar.com and change your pic.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories