Comments on: శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

By: రాఘవేంద్రరావు కర్నటక
మరళి గారు

కనకమహలక్ష్మి రికర్డింగ్ డాన్సు ట్రూప్ గురించి అందరికి తేలిసేలా,తెలిసిన వాళ్లు గుర్తు చేసుకునేల వ్రాసినందుకు చాలా సంతోషం కలిగింది.

ఈ సినిమాలొ లో మాటల గురించి,  సహజత్వం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది .

భఱినిగారు “కొంపతిసి  మనం వ్రాసిన లెటర్ చుసి కొడిని గాని ప్రేమించేస్తుందా ఎమిటి” అనే డైలగుని  ఎలా మరిచిపొగలం . అలగే మస్థాను “లేకపొతే మీలాగా మందులు అవీ పెడుతరెంటండి ” “లొకం అనుకుంటుందండి” “పాపారావుగార్కి లొపయికారిగా చాలమంది పిల్లలు ఉన్నరని ” అనీ మాటలు చాలా నవ్వు తెప్పిస్తయి .సినిమా అప్పుడు ఏల ఆడినగాని ,ఎప్పటికి మా  మనసులొ నిలిచిపొయె గొప్ప చిత్రం .

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మధు గారు,నిర్మలమ్మ ను అభిమానించని వారెవరుంటారండి ?:) కాకుంటే ఆమె జీవితపు చరమాంకంలో ఉన్నారని బహుశా ఇంకా ఎక్కువ కాలం మన మధ్య ఉండకపోవచ్చని ఈ మధ్య విన్నాను

By: మురళి
@శిద్దారెడ్డి వెంకట్, madhu గార్లు: ధన్యవాదాలు.

@KRISHNARAO గారు: ‘పిప్పల్ల బస్తా’ కాదండి, ‘బంగాళాదుంపల బస్తా.’ కొన్ని డైలాగుల గురించి మాత్రమే చెబితే, మిగిలిన వాటిని తక్కువ చేసినట్టు అవుతుందేమో అనిపించింది.

@శంకర్ గారు: స్వాతి వాళ్లు కాదండి, ఎమెస్కో వాళ్లు వేసారు, బాపు బొమ్మలతో. కొన్ని ట్రూప్ లు ఇప్పటికి ఉన్నాయి కాని మునుపటి ఆదరణ లేదు. కేబుల్ టీవీ వచ్చాక పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు తగ్గాయి. అదీ కాక, వీళ్ళు ఎంత ‘బాగా’ చేసినా టీవీలలో వచ్చే డాన్స్ షోలతో ‘ఏవిధంగానూ’ పోటీ పడలేరు కదా! సినిమా లో చేసిన ట్రూప్ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఇంతకీ మీరు వంశీ-రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చదివారా లేదా?

By: శంకర్
మురళిగారు,

భలే సినిమాని పరిచయం చేసారండీ. పసలపూడి కధలను గుర్తు చేసినందుకు థాంక్స్. స్వాతివాళ్ళు ఆ కధలన్నిటినీ తర్వాత పుస్తకంగా ముద్రించినట్టు గుర్తు(ఒక్కటి కూడా వదలకుండా చదివేశా). రాజమండ్రి అప్సరా థియేటర్ ఎదురుగా ఇప్పటికీ ఈ రికార్డింగ్ డాన్స్ వాళ్ళూన్నారు. ఈ సినిమాలో నటించినవాళ్ళు ఉన్న ట్రూపులకి మంచి గిరాకీ ఉంటుంది అని విన్నాను. వినాయక చవితి,నవరాత్రుల రోజుల్లో  ఎక్కడొ ఒకచోట ఖచ్చితంగా ఒక ప్రోగ్రాం ఉంటుంది.

By: KRISHNA RAO JALLIPALLI
ఎన్ని సార్లు టి.వి లో వచ్చినా తప్పక పూర్తిగా చూసే సినిమా ఇది. సూపర్ సూపర్ సినిమా.  కాకతాళీయం..జస్ట్ ఇప్పుడే etv లో మహా..మహా..మాస్ (డూపుల మీద) వస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పటకి కూడా recording dances అంటే అందరకీ క్రెజే. వీరి డాన్సులు చూస్తుంటే అసలు హీరోలు కూడా మరలా ఇలా చేయలేరేమో అని అనిపిస్తోంది. hatsoff. ఇక ఆ సినిమాలో డైలాగులు అదుర్స్. మీరు ఉదాహరించనిది ఒకటి..   y.విజయ – రిక్షా వాడి తో అంటుంది..  నువ్వేమన్నా పెట్టి పోషిస్తున్నావా?? అని. (పిప్పల్ల బస్తా అని అంటే). దానికి రిక్షా అతను..   వత్తావా పోషిస్తా .. అని రిటార్ట్ ఇస్తాడు.  (మహా..మహా..మాస్ ఇంకా అవలేదు… కృష్ణ పాత్రదారి బాబు రావు ఇరగదీస్తున్నాడు). నా దృష్టిలో ఈ సినిమా ఒక గొప్ప సినిమా. రి-మిక్స్ పాట..  సిగ్గేస్తోందా చాలా బాగుంది.

By: Madhu
మీ సమీక్ష చదివక మల్లి ఒకసారి ఈ సినెమా చూడాలని అనిపిస్తుందండి….

నిర్మలమ్మ గారంటె అందరిలానె నాకూ ఓ ప్రత్యెకమైన అభిమానం…. ఈ నవతరంగం లొ వారి గురించి ఆర్టికల్ ఎవరైన రాయమని ఓ request…. PLEASE

By: శిద్దారెడ్డి వెంకట్
మురళి గారూ

నవతరంగంలో తరచుగా రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీ సమీక్షలు చాలా బావున్నాయి. మీనుంచి మరిన్ని మంచి సినిమాల గురించి వ్యాసాలొస్తాయాని ఆశిస్తూ..

వెంకట్

By: మురళి
@రాజేంద్ర కుమార్ గారు: ధన్యవాదాలు. మాధురి విషయంలో పొరబడ్డాను. ‘ఆశించినంతగా విజయవంతం కాలేదు’ అని రాయబోయి  ‘అంతగా’ అని రాసాను. రాళ్ళపల్లి పేరు ప్రస్తావించాను, నాకు నటుల కన్నా పాత్రలే కనబడ్డాయి అందుకే నటుల పేర్లు ఒక్కసారి మాత్రమే రాసి తదుపరి పాత్రల పేర్లే కొనసాగించాను. ఆనంద్ మోహన్ పేరు రాయకపోవడం నా పొరపాటే. చాలా నిశితంగా చదివినందుకు మరోసారి ధన్యవాదాలు. మీరు సూచించిన సినిమాల గురించి రాసే ప్రయత్నం చేస్తాను.

@venkat, shree గార్లు: ధన్యవాదాలు.

By: pappu
రావులపాలెం జంక్షన్ చాల ఫేమస్ “వ్యవహారానికి”, ప.గో నించి తూ.గో కి రావడానికి రావులపాలెమే జంక్షన్..అందుకని రాసాడేమో?

ఏది ఏమయినా భరణి లాంటి రచయిత లోంచి ఒక మంచి నటున్ని బయటకు తీసి పరిచయం చేసాడు వంశీ.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
—-మురళీ గారు,చాలా హృద్యమైన సినిమాని పరిచయం చేసినందుకు థాంక్స్!

నాకు గుర్తున్న చిన్నచిన్న సూచనలు:

వ్యాన్ నడిపే డ్రైవర్ మస్తాన్-అనందమోహన్,చెట్టుకిందప్లీడరు లో రాజేంద్రప్రసాద్ బాడీగార్ద్

సిలోన్ సుబ్బారావు–రాళ్ళపల్లి

జూనియర్ కృష్ణ గా నరేష్ సూట్ కాలేదని — అసలు ఈ సినిమా మొదట అనౌన్స్ చేసినప్పుడు హీరో రాజేంద్రప్రసాద్,మరేమయ్యిందో నరేష్ వచ్చాడు,

ఈ సినిమా లో సీత గా కనిపించిన మాధురి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు–1992 లో వచ్చిన అంకురం,బావగారు తదితర్ చిత్రాల్లో ఉంది,

ఈ లో-బడ్జెట్ సినిమా అంతగా విజయవంతం కాలేదు–లేడీస్ టైలర్ స్థాయిలో కాకున్నా మంచి లాభాలు,జనాదరణ పొందింది.

ఇక ఈ సినిమాలో పెనుగొండ అబ్బులు  మాటమాటకీ,‘అలా రావులపాలెం జంక్షన్ దాకా వెళ్ళొస్తా’నంటాడు ఎందుకో నాకిప్పటికీ తెలీదు,

నిర్మలమ్మ పాపారావుని,నువ్వూ నీ నల్లరంగూ అంటే,నలుపు కాదక్కయ్యా,బూ కిట్టుడి టైప్ అన్న మాట ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వాపుకోలేము,

ఏప్రిల్ ఒకటి విడుదల,చెట్టుకింద ప్లీడరు సినిమాల మీద కూడా రాయగలరు