Comments on: నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన

By: mvraman
hardika modati  janmadina subakaksalu…………………………………

By: Rajendra Alapaty
నవతరంగం మిత్రులకి,

నేను క్రితం సంవత్సరం వెంకట్ గారి 24 ఫ్రేంస్ బ్లాగు తొ మొదలుపెట్టి ఇప్పుడు నవతరంగం పాఠకుడిని/అభిమానిని అయ్యాను. నవతరంగం మిత్రులకి, పాఠకులకి ప్రధమ వార్షిక శుభకాంక్షలు. మీరు లులు డాట్ కాం (www.lulu.com) లాంటి సైటు వుపయోగించి నవతరంగం 2008 లోని ఉత్తమ రచనలతో పుస్తకం ముద్రించవచ్చని నా అభిప్రాయం.

ఆభినందనలతో,

రాజేంద్ర ఆలపాటి

By: శిద్దారెడ్డి వెంకట్
ఇస్మాయిల్ గారూ,

మీ అభిమానానికి మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు.మీ విరాళం అందినది.చాలా సంతోషం.

ఆ రోజుల్లో మీరు నన్ను మీరు దేశీ పండితుడిని చెయ్యకుండా ఉండుంటే ఈ రోజు నవతరంగం ఉండుండేది కాదేమో…

ఆ రోజు మీరు నన్ను ప్రోత్సాహించబట్టే నేను బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దేశీ పండీట్ లో ఇప్పుడు నేను రాయటం లేదు కానీ అక్కడ నా ప్రొఫైల్ చూసి ఆ మధ్య వావ్ హైదరాబాదు వాళ్ళు, ఈ మధ్యనే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. చెప్పొచ్చేదేమిటంటే ఈ విజయం వెనుక మీ ప్రోత్సాహం ఎంతో ఉందని తెలియచేయడమే….

By: డా.ఇస్మాయిల్
‘ఏడాది’ తిరక్కుండానే, ‘రెండు’ లక్షల హిట్లతో, ‘ఐదు’ సెంచరీలు చేసిన ‘నవతరంగాని’కి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఉడత సాయం కూడా. ఏదో ఒక రోజు ఈ నవతరంగాల నుంచి ఓ ఉధృత కెరటం మన తెలుగు సినీసీమను ఫెళ్లుమని తాకుతుంది. ఆ చప్పుడుకి చప్పట్లతో తాళం వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిద్దారెడ్డీ! {శుభాకాంక్షలు లేటుగా చెప్పినా లేటెస్టుగా చెప్పాలని ఈ వృధా ప్రయాస:-)}

By: Vishnu Vardhan Reddy
ధన్యవాధములు వెంకట్ గారు ……ముంధు నెను నవతరంగం@జిమైల్.కం కి మైల్ చేస్తను….మీకు నా రీవ్య్ నచినట్ట్ల్ల్ల్లు ఐతె నెను నవతరంగం లొ సభ్యత్వం తీసుకుంటాను.

By: శిద్దారెడ్డి వెంకట్
విష్ణు,

మీ రివ్యూ navatarangam at gmail dot com కి పంపించాలి.మీరు రెగ్యులర్ గా రాయాలనుకుంటే మీకు మెంబర్ షిప్ కావాలని మైల్ చెయ్యండి. దాంతోపాటు మీ రివ్యూ ఒకటి పంపించండి.

By: Vishnu Vardhan Reddy
ముంధుగా మీ సలహ కి నా ధన్యవాధములు శంకర్ గారు…నాకు చిన్న సంధెహం ఉంది అధి ఎమిటి అంటె నవతరంగం లొ “CINEMA REVIEW” రాయలి అంటె ఎమి చెయాలి కొంచం చెప్ప గలర..?

By: శంకర్
@Vishnu Vardhan Reddy

font size  గురించి గతంలో కూడా ఎవరో అడిగినట్టూ గుర్తు. ప్రస్తుతానికి ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు కనుక firefox వడుతున్నాట్టైతే CTRL hold చేసి మౌస్‍ని scroll  చేస్తే font size ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది firefox application  కాబట్టి మీరు ఏసైట్ చూసేప్పుడన్నా ఈ టూల్ వాడుకోవచ్చు.

By: Vishnu Vardhan Reddy
హల్లొ వెంకట్ గారు……..

నెను లేటుగ స్పంధిస్తునంధుకు చాల చింతిస్తునాను.నవతరంగం ఇంత త్తకువ సమయం లొ ఘన విజయం సధించినందుకు ముందుగా మీకు నా ధన్యవాధములు.ప్రస్థుతం నెను నవతరంగాం కి నావంతు  ప్రచారం చేస్తునాను. నాధి ఒక్క  చిన్న విన్నపం అది  ఎంటి అంటె నవతరంగం లొ మీరు  ప్రచురించై వ్యసములు యొక్క  “FONT SIZE” ని కొంచం పెంచవల్సిందిగా నెను మరియు మా మిత్రులు కూడ కొరుతునారు .

By: శిద్దారెడ్డి వెంకట్
@బిగ్ జోక్,

సంవత్సరానికైనా నవతరంగాన్ని కనుక్కొన్నారుగా అది చాలు. ఇక వేరే సైట్ల సంగతి మాకు తెలియదండి. అవన్నీ బాగానే ఉండుంటే నవతరంగం పుట్టిండేది కాదు.

@వెంకట్ గారూ

ఒక సంవత్సరంపాటు లాభాపేక్ష లేకుండా నడిపిన మాట నిజమే.కానీ మా ఈ ప్రయత్నం విజయం సాధించడంలో ఎంతో మంది సభ్యుల పాత్ర ఉంది. వారంతా వ్యాసాలు ప్రచురించకపోతే, అలాగే మీలాంటి వారు ప్రతిరోజూ నవతరంగం దర్శించకపోతే నవతరంగం ఈ రోజు ఇంత విజయం సాధించేది కాదు. ఇలానే మనమందరం కలిసి ఇంకా ఎంతో సాధించగలమనే నమ్మకం కలుగుతోంది.

@గీతాచార్య గారూ

ధన్యవాదాలు. మీరు మరిన్ని వ్యాసాలు రాసి నవతరంగాన్ని మరింత ముందుకు నడిపిస్తుంటే రోడ్ అహెడ్ సాఫీగానే ఉంటుంది.

@బాబీ గారూ

నవతరంగంకి స్వాగతం. మీకు తెలుగు ఫాంట్స్ డిస్ప్లే లో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ చూడండి. http://navatarangam.com/font-help/

@యువ గారూ

వెబ్ సెన్స్ నవతరంగం పాఠకున్నొకడ్ని తగ్గించిదన్నమాట. ఇప్పుడు చూస్తున్నానన్నారుగా. సంతోషం. మీ సహకారానికి ధన్యవాదాలు.

@రావు గారూ

మీ సలహా మరో మూడు నాలుగు నెలల్లో అమలు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీ ఆదరాభిమానాలతో నవతరంగం మరింత అభివృధ్ది చెందుతుందనే నమ్మకం వుంది.

@హరి గారూ

పెద్ద మనసుతో మీరు చేసిన సహాయం మర్చిపోలేను. మీరు చూపిన ఈ అభిమానం మమ్మల్ని మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా చేస్తుంది.ధన్యవాదాలు.