Comments on: దస్విదానియా

By: శ్రీ
ఈరోజే ఈ సినిమా చూసాను,బాగుంది.

ఇక ఇకిరు చూడాలి,దాని గురించి పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

By: ceenu
దస్విదానియా  గురించి చెబుతు ఇకిరు గురించి చెప్పినట్టుంది.మనం మన అమ్మ,నన్న,మావయ్య,ఇలా ఎదో ఒక పొలికతో వుంటాం అంతమాత్రాన మనమ్మనమే అలాగే ప్రపంచంలో కధలన్నీ ఇంచుమించు మనుషుల్లాగే పోలికుంటుంది .దస్విదానియ గురించి మొత్తంచెప్పేసి  ఫలానాసినిమాలావుంది అంటేబాగుండునేమొ ….సీను .

By: paramesh
basically i am interested to watch hindi movies,but i dont know hindi very much,you give some good review,so i want to watch this movie, thankyou for giving in telugu,please try to give reviews in telugu it will be very useful for like us

By: గీతాచార్య
It’s an excellent movie. A difficult attempt. Pathak’s action is refreshing.

By: సుజాత!(మనసులో మాట)
మొన్ననే ఈ సినిమా చూశాను. నచ్చింది. మీ రివ్యూ కూడా బాగుంది.

ఇకిరు చూడలేదు. ఇప్పుడు చూడాలనిపిస్తోంది.

By: శంకర్
ఈ సినిమా చూసినప్పుడు నాకు కూడా అక్కడక్కడా ఇకిరు చాయలు కనిపించినప్పటికీ, దీనిని కాపీ అనలేమనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ మొత్తంగా మారిపోయింది. సినిమా ప్రారంభంలో ఒక 30 నిముషాలు సరిగ్గా తీసినట్టు అనిపించలేదు కాని (ఈ 30 నిమిషాల్లోనే ఇకిరు అనుకరణ కనిపించేది) ఆ తర్వాత నుండి చాలా బావుందనిపించింది. ఒక్క ‘మూడు నెలల్లో చనిపోయేవాడు ఏం చేస్తాడూ అనే కాన్సెప్టు తప్పించి మరే పోలికా నాకు కనిపించలా. ఇక్కడ ఎన్నుకున్న నేపధ్యం పూర్తిగా భిన్నం. ఇకిరు చూడనివాళ్ళకు ఇంకా బాగా నచ్చుతుంది ఈ సినిమా… నేహా ధూపియాకి I love U చెప్పే సీన్ చాలా హుందాగా ఉంది.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నాకు బాగా వచ్చిన(తెలిసిన,విన్న)రష్యన్ పదాల్లో దస్విదానియా ఒకటి,ఇప్పటికీ గుర్తుందీ,తరచూ వాడుతున్నదీ కూడా ఇదే,మిగిలినవి గ్లాస్నాస్త్,పెరిస్త్రాయికా వగైరా:).ఒకప్పుడు వైజాగులొ కట్టలుకట్టలు,గుంపులు గుంపులుగా రష్యన్లు ఉండేవారు లేండి.

—–ఇప్పటికీ ఈ సినిమా చూడటం ఓ మంచి అనుభవమే. కానీ, గొప్ప అనుభవం మాత్రం కాదు.— సౌమ్య గారు మనకు ప్రస్తుతానికి మంచి సినిమాలు చాల్లెద్దురూ,అనగ అనగ రాగమతిశయించు అన్నట్లు ఈ మంచి ఒకనాటికి గొప్ప అవుతుందని ఆశిద్దాం

By: బాబు
farewell అంటే ఏమిటో తెలియదు గానీ, ఇద్దరు  వ్యక్త్యులు కలసి తరవాత ఎవరి దారిన వారు పోయేటప్పుడు “దస్విదానియా” అని రష్యన్లు చెప్పుకుంటారు. బై బై లాంటిదన్నమాట!

బకెట్ లిస్టు సినిమా లో మోర్గాన్ ఫ్రీమన్, జాక్ నికల్సన్ ల నటన అద్భుతం.

By: Sowmya
http://www.mid-day.com/entertainment/2008/nov/151108-Dasvidaniya-Aashayein-Bollywood-Filmy-Actress.htm

- ఇక్కడే అన్నాడు పాతక్ : “సినిమా చూడని వారు చాలామంది ఇది ఇకిరు వల్ల ప్రభావితమైందని అనుకుంటున్నారు. ఇది చూసాక వీటి మధ్య తేడా ఉందని ఒప్పుకుంటారు” అని.

By: శిద్దారెడ్డి వెంకట్
అవును నాక్కూడా సినిమా లో చాలా వరకూ ఇకిరు ఇన్స్పిరేషన్ కనిపించింది. హాస్పిటల్ లో ఒకావిడ నీకు క్యాన్సరేమో కానీ డాక్టర్ అల్సర్ అని చెప్తాడనడం, అలాగే బార్లో సీను ఇకిరు కి దగ్గరిగా ఉన్నాయి. అలాగే తను చేయాలనుకున్న పనుల్ని లిస్టు చేసుకుని చెయ్యడం మాత్రం బకెట్ లిస్ట్ నుంచి ఇన్స్పిరేషన్. మొత్తానికి రెండు సినిమాల మసాలా మిక్స్. అయినా కూడా సినిమా బావుంది. అందుకు నాకనిపించిన ముఖ్య కారణాల్లో ఒకటి , ఇందులో ఒక భారీ బాలీవుడ్ స్టార్ ని పెట్టకుండా వినయ్ చేయ ముఖ్య పాత్ర పోషింపచేయడంతో నమ్మశక్యంగా వుంది. ఈ సినిమా కి ఇకిరు కి సంబంధం లేదని చెప్పారో లేదో తెలియదు కానీ అలా చెప్పుంటే మాత్రం నిజంగానే సిగ్గులేని తనమే.

మంచి సమీక్ష.