Comments on: దోస్తానా

By: chowdary
Sooper review andi.. Nijame chala money save avuthundi ade kaka inko help entante chetta movies nundi mammalni rakshisthunnarandi

By: Sowmya
“.అయితే ఆ సీన్స్ తెరపై వస్తున్నప్పుడు ప్రక్కన ఎవరిదన్నా చెయ్యి పొరపాటున తగిలినా ఉలిక్కిపడతాం.జాగ్రత్త.”

-  ) అన్నింటికంటే నాకు ఈ వ్యాసం లో ఈ వాక్యం చాలా నచ్చింది….  బాగా రాసారండీ వ్యాసం…

By: సుజాత!(మనసులో మాట)
“గే” కామెడీ ని ఇంతగా ఎంజాయ్ చేస్తున్నరా మన వాళ్ళు?

ప్రకాష్ గారు,మీ రివ్యూలు తెగ నచ్చేస్తున్నాయి! చాలా డబ్బు కూడా ఆదా చేస్తున్నారు నాకు!

ఈ సినిమా గురించి ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడుతుంటే మా పాపాయి మధ్యలో దూరి “దోసె తేనా, ఇడ్లీ తేనా ఏమిటి? అదేం సినిమా?” అనడిగింది.

By: అబ్రకదబ్ర
ఇలాంటి సినిమాలు భావదారిద్ర్యానికి పరాకాష్ట. దేశంలో గే సంస్కృతిని ప్రోత్సహించే హిడెన్ అజెండాతో కరణ్ జోహార్ సినిమాలు తీస్తున్నాడని నా అనుమానం. కరణ్ మాట్లాడే విధానం, నడక, హావభావాలు చూస్తే అతనూ ఆ రకమే అనిపిస్తుంది.

By: రిషి
మీ రివ్యూ బావుంది. నాకైతే ఈ సినిమాలో హస్యం వెగటు పుట్టించిందండీ..

ఏమిటో ఈ మధ్య ‘గే’ క్యారక్టర్ లేని సినిమా లేదు బాలీవుడ్లో.

By: K మహేశ్ కుమార్
“ఆ సీన్స్ తెరపై వస్తున్నప్పుడు ప్రక్కన ఎవరిదన్నా చెయ్యి పొరపాటున తగిలినా ఉలిక్కిపడతాం.జాగ్రత్త.” కేక!!!! కొసమెరుపులూ, అక్కడక్కడా చెళుకులతో సాగే మీ సమీక్షలు తెగనచ్చేస్తున్నాయి. ఐతే ఈ సినిమా చూసెయ్యాలన్నమాట.