Comments on: మనసు ముంగిట్లో వెలిగిన ప్రేమ దీపం-’చిత్ చోర్’

By: rajendra kumar devarapalli
మొన్నటి (లేక నిన్నా?) రాం గోపాల్ వర్మ రక్తాల చరిత్రలో జరీనా వివేక్ ఒబెరాయ్ తల్లి పాత్ర ధరించింది.

By: Ramesh Peddaraju
I watched this movie when I was in my primay school age I think in 1977, at that time I use to stay in my grand father’s house in Tadipthri, There use to be a record player my uncle(mama) got Chitchor songs record, from that time I like all the songs, but my favorites are ‘gori thera’ and ‘aj se pehele’, even now when ever I play chitchor songs CD these songs I play minimum two times.

By: subhadra
నాలుగంటే నాలుగు ఆణిముత్యాలలాంటి పాటలు.. కధకు సరిగ్గా సరిపడే ఆరో, ఎనిమిదో పాత్రలూ, కళ్ళకి మాత్రమే కాదు మనసుకి కూడా హాయి గొలిపే కధనమూ.. ఏ మాత్రం హంగూ ఆర్భాటాలూ లేకుండా,  ఒక చిన్న కధని ఎంత అందంగా, మనసుకు హత్తుకునేలా చెప్పవచ్చో ప్రత్యక్షంగా చూపించిన చిత్రం. యేసుదాస్ గారి గాత్రం ఎప్పటికీ వెంటాడుతూ ‘హాంటింగ్ మెలోడీస్ ‘ అన్న మాటని నిజం చేస్తుంది.

By: Sowmya
నేను ఈ సినిమా చూడలేదండీ. కానీ… “గోరి తెరా గావ్ బడా ప్యారా…” మాత్రం నాకెంతో ఇష్టమైన పాట. మీ వ్యాసం చదువుతూ ఉంటే, సినిమా చూడాలన్న కుతూహలం పెరిగిపోయింది. మంచి వ్యాసం. ధన్యవాదాలు.

By: ప్రవీణ్ గార్లపాటి
చాలా మంచి సినిమా!

సినిమాలో పాటలయితే ఇంకా అద్భుతం. సినిమా అలా స్మూత్‍గా సాగిపోతుంది.

By: సుజాత!(మనసులో మాట)
రాజేంద్ర కుమార్ గారు,

అవును, జరీనా తెలుగు అమ్మాయి అని తెలుసు, తెలుగు సినిమాల్లో చేసిన సంగతి కూడా!(ఈ మధ్యే గాజుల కిష్టయ్య సినిమా తేజ లో వేసారు) మై ప్రేం కీ దీవానీ హూ సంగతి కూడా గుర్తు లేదు.

By: కొత్తపాళీ
అమోల్ పలేకర్ చిరునవ్వు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంటుందని సినిమాలో అమ్మాయి తలిదండ్రుల మధ్య ఒక డయలాగు ఉంటుంది. జబ్ దీప్ జలే ఆనా నా ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఒకటి. మెరీ ప్రీత్ కా కాజల్ తూ అపనే నైనోమ్మే మలే ఆనా .. మృదు లలితమైన కవిత్వం జేసుదాసు గొంతులో తీగలు సాగింది.

@రాజేంద్ర .. చెక్కబచ్చన్ .. సూపర్.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
చాలా చక్కటి సినిమా ఇంకా చక్కని పరిచయం సుజాత గారు

ఈ సినిమా గురించి చెప్పకోవాల్సింది చాలా ఉంది కానీ అదొక పెద్ద గాధ అవుతుంది,

ఇదే సినిమాను తిరగేసిబోర్లేసి అభి‘చెక్క’బచ్చన్,కరిష్మా,హృతిక్ రోషన్ లతో తీసిన మై ప్రేమ్ కి దివానీ హుఁ

గల్లాపెట్టె దగ్గర గల్లంతైన సంగతి మీరు చెప్పలేదు,జరీనా వహబ్ ది రాజమండ్రి అని,మొదట ఆదుర్తి సుబ్బారావు ‘గాజుల కిష్టయ్య’ అన్న సినిమాతో వెండి తెరకు పరిచయం చేసారని,తర్వాత ఆమె ‘అమరప్రేమ’ అన్న సినిమాలో కమల్ హసన్ పక్కన హీరోయిన్ గా చేసింది,అలాగే హేమాహేమీలు చిత్రం లో అక్కినేని తో కధానాయికగా నటించింది, ఇలా…

మీరు ‘సావన్ కొ ఆనేదో’ సినిమా గురించి కూడా రాయగలరు.

By: గీతాచార్య
మంచి సినిమా. సినిమా అంత అందమైన రీవ్యూ.

అమోల్ పాలేకర్ ఈ మధ్య తీసిన ‘పహేలీ’ లో నాకు ఇష్టమైన ట్యూన్ ఉంది. పాట నాకు తెలీదు. దాన్ని ఓ తెలుగు సినిమాలో విన్నాను. అది… ‘నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా …..”.

ఒకరికి ఒకరు అనుకుంటా. హిందీ సినిమాలో అది ఏ పాటో చెప్పగలరా? నాకు హిందీ సినిమాలతో అంత పరిచయం లేదు.

By: శ్రీ
నేను కుడా ఈ సినిమా మొదట దూరదర్శన్ లోనే చూసాను. జరీనా వాహెబ్ ఈ సినిమాకి ముందు,తరువాత ఇటువంటి పాత్రలు చేసిందో,లేదో కానీ ఈ సినిమాలో మాత్రం పల్లెటూరి పిల్లగా చాలా అందంగా ఉంటుంది. పాటల గురించి,జేసుదాసు గురించి ఎంత చెప్పినా తక్కువే!

ఈ సినిమాని మళ్ళీ అందంగా మాకు గుర్తు చేసినందుకు మీకు మా వందనాలు!