నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది. ఆ రెండు సినిమాలనూ నవతరంగం పాఠకులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం. వాటిని చూసి మీ విమర్శలూ వ్యాఖ్యలూ అతనికి తెలియచేయమని ప్రార్థన.
యాక్సిడెంట్
వీల్ ఛైర్
sriram velamuri says:
ardham kaavatam konchem kastam boss,koddiga aanand cinema gurthukochimdi, accident,sorryloo,illantivi, anyway good attampt
శంకర్ says:
మొదటి షార్ట్ లో కధ సింపుల్‍గా బావుంది. రెండో ఫిల్మ్ చాలా ఎడిట్ చెయ్యాలనుకుంటా. చివర్లో స్నేహితుల ఇన్టర్వ్యూలు కొంచెం పొడిగించి మరికొంచెం డ్రమట్క్ గా తీయొచ్చేమో. ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ సొసైటిలో కొన్ని షార్ట్ ఫిల్ములకి పనిచేసినప్పుడు తెలిసింది అవి తీయడం ఎంత కష్టమో. మీ ప్రయత్నం వెనుక వున్న శ్రమను నేను అనుభవించి ఉన్నాను కాబట్టి ఒక్క మాటలో మీ వర్క్ కు నేనిచ్చే కామెంట్ ’ వెల్‍డన్’. మరికొంచెం ప్రయత్నిస్తే షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్లో పాల్గొనచ్చు. All The Best
Trivikram Gajulapalli says:
Hi Jonathan garu, i watched all of ur short films. What I understood is that u hv got ur own style of making film, which is interesting.U tell most of them thru beautiful visuals.Free advice 4m me is that ‘make sure u r not becoming monotonous’ not conceptwise bt taking wise[say shift focus]. Try dealing them in different ways. All the best.
vijay kumar says:
baga chesaru well done, keep doing films continuously
dont stop the films making, if you need support in making we will give
regards
vijay kumar kurra @ 9949690009