Menu

Monthly Archive:: November 2008

నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన

నవతరంగం మొదటి జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం. గత సంవత్సరం నవంబరు 28 న ఈ సైటుకి నవతరంగం అనే నామకరణం చేసి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 1,2008 న పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం సంవత్సరం తిరక్కుండానే ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల

త్యాగయ్య (1946)

త్యాగయ్య (1946) సినిమా చూశాను. ఈ సినిమా గురించి ఇదివరలో చాలా విని ఉన్నాను. నాగయ్య గారు హీరోగా వేసిన సినిమా ఏదీ నేను చూడలేదు ఇప్పటిదాకా. కనుక, ఆ కుతూహలం వల్ల కూడా ఈ సినిమా దొరగ్గానే మరోసారి ఆలోచించకుండా చూసేసాను. తప్పక చూడవలసిన సినిమా, కాస్త ఓపిగ్గా చూడవలసినది కూడానూ. అరవై సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పటి సినిమాలతో పోలిస్తే మెల్లగా సాగుతుంది మరి! సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే తమ సినిమా కథకి పూర్తి

తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-మొదటి భాగం

తెలుగు చలనచిత్రం లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్స్ అందించే ప్రయత్నం చేస్తాము.

ముంబై లో తీవ్రవాదుల దాడిలో బలైన వారి ఆత్మశాంతి కోరుతూ…

ముంబైలో జరిగిన తీవ్రవాద చర్యలో బలైపోయిన ప్రజల ఆత్మ శాంతి కోరుతూ, ఈ ఘటనలో గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తూ ’నవతరంగం’ లో ఈ రోజు సంతాప దినంగా ప్రకటించడమైనది.

IFFI – రిపోర్టు -1

గోవా లో జరుగుతున్న 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు ప్రదర్శించిన కొన్ని సినిమాల వివరాలు: భారతీయ సినిమాలు: పులిజన్మం:మలయాళీ సినిమా. ప్రియనందన్ ఈ సినిమాకి దర్శకుడు. 54 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో ఈ సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నుకోబడింది. Pulijanmam is about people who are haunted by justice and social good, people who can’t turn away from their world, life and times. At one