Comments on: అ .. ఇ .. మీ .. మూడు తెలుగు సినిమాలు!

By: కొత్తపాళీ
@caMdramouLi .. ఏమి పోలిక సార్! హ హ హ!!

By: chandramouli
@sowmya :  మీ భావన సమంజసమే, రాజుని చూసి మొగుడుని వదిలెయ్యరాదు అన్న దానికి లోబడి అలా వచించానే కాని. మంచి సినిమాలు , తెలుగులో డైరెక్ట సినిమాలు వస్తే ఆనందించే లిష్ట్లులో నేను కుడా ఉంటానండోయ్….

రాజు: డైరెక్ట్ సినిమాలు

మెగుడు: ప్రేరణ/కాపీ/వగైరాలు..

By: కె.మహేష్ కుమార్
@శంకర్: గజిని,సరొజ ద్విభాషా చిత్రాలు కావు. కేవలం ద్విభాషా చిత్రాలుగా  ప్రమోట్ చెయ్యబడ్డాయి అంతే. అక్కడక్కడా సైన్ బోర్డులు మార్చడం తప్ప దీంట్లో వారు తెలుగుకోసం చేసింది ఏమీ లేదు. I am not talking about the intention here, its about technicality. ద్విభాషా చిత్రానికి ఉత్తమ ఉదాహరణగా కమల్,అర్జున్ నటించిన “ద్రోహి” గా చెప్పుకోవచ్చు. తెలుగు తమిళ భాషల్లో డైలాగులు సింక్ తో సహా ఆ చిత్రం రెండుభాషల్లో తియ్యబడింది.

By: శంకర్
@మహేష్,

గజిని,సరోజ సినిమాలు డబ్బింగ్ కాదు, ద్విభాషా చిత్రాలు(బైలింగ్వల్)… ఈ ట్రెండ్ శంకర్ జెంటిల్‍మన్‍తో అనుకుంటా స్టార్ట్ అయ్యింది. సినిమా ప్రారంభానికి ముందే వీటిని రెండు భాషల్లో విడుదల చేయాలనే అనుకుంటారు. వేరే భాషలో హిట్ అయ్యాక తెలుగులోకి అనువదిస్తే మాత్రమే డబ్బింగ్ సినిమా అవుతుంది … ఏదో సైన్‍బోర్డ్ లు, కొంతమంది కామెడీ యాక్తర్లని మార్చడం తప్ప రెంటికీ పెద్ద తేడాలేదనుకోండి. జస్ట్ చిన్న కరెక్షన్ అంతే…

By: కె.మహేష్ కుమార్
డబ్బింగ్ సినిమా: ఒక భాషలో తీసిన సినిమాని ఇతర భాషలోకి కేవలం లిప్ సింక్ చేస్తూ అనువదించి అందించడం. (ఉదా: సరోజ,గజిని)

రీమేక్ సినిమా: ఒక భాషా చిత్రంలోని కథని,చాలావరకూ కథనాన్ని  అధికారికంగా హక్కులు కొనుక్కుని ఇతర భాషలొ తిరిని నిర్మించడం. (ఉదా: చంటి,చినరాయుడు)

ప్రేరణ: ఒక సినిమాని చూసి అందులోని కథో,పాత్రో,ధృశ్యమో మరో సినిమా కల్పనకు ప్రేరేపిస్తే దాన్ని inspiration అనొచ్చు. (ఉదా: గాడ్ ఫాదర్ చిత్రం గాయం, సర్కార్ చిత్రాలకు ప్రేరణ. అలాగే గోదావరి సినిమాకి ‘బాపు’ అందాలరాముడు ప్రేరణ)

ఫ్రీ మేక్/కాపీ సినిమా: కథకి కథ, సీనుకి సీనూ మక్కీకి మక్కీ కాపీకొట్టి కథాహక్కులూ వగైరాలు తీసుకోకుండా స్వతంత్రించి “బొమ్మ దించయ్యడమే” కాపీ (ఉదా: హోమం, ది డిపార్టెడ్ సినిమాకి కాపీ)

తమిళం నుంచైతే పట్టేస్తారుకాబట్టి మనం డబ్బింగో రీమేకో చేసుకుంటాం. ప్రేరణ ఎవరు ఎక్కడ నుంచైనా పొందొచ్చు. అది సృజనాత్మకత ఉన్నవారి హక్కు. ఇక చివరిదీ..మనవాళ్ళు ఎక్కువగా చేసేదీ ఫ్రీమేక్/కాపీ. దీనికి morals అంటగడితే పంచమహాపాతకాలు చుట్టుకుని ఇండస్టీలో లేకుండాపొతాము.

By: Sowmya
Hmm…. I  too have something to say

వాళ్ళు ఏదో సినిమా నుండి ప్రేరణ పొందినప్పుడు అది ఆ సినిమా నుండి ప్రేరణ పొందామని వాళ్ళు చెప్పాలి కదా…సినిమా రిలీజయ్యాక దాన్నీ, ఒరిజినల్ నీ చూసిన వారు బ్లాగుల్లోనో…వేరే సైట్లలోనో రాసాకే తెలుసుకోవాలా? అది ప్రేక్షకులని మోసం చేయడం అవదూ?

@Chandramouli: If u obviously know that its a remake, what else can you do but state the same in despair? If one really hopes for a better movie in ones own language, obviously, a remake of some hollywood or some other film, which does not mention that its a remake – only pains the person.

By: కొత్తపాళీ
@శ్రీ .. ముక్కోటి రాత్రి   హ హ హ. ఇక్కడ రాయడం ఇలా రాసేసినా .. ఇవి సుమారు ఒక నెల రోజుల కాలమానంలో చూసినవి. మరీ డీటేల్డు యెనాలిసిస్ కావాలి అనుకుంటే తప్ప సినిమా సమీక్షలు ఇలాగే కానిస్తా ఇక మీదట. ఎందుకంటే నేనెలాగూ వచ్చిన సినిమా వచ్చినట్టు చూసి హాట్ హాట్ గా రివ్యూలు రాయను. ఏదైనా మెల్లగా ఆస్వాదించాలన్నదే నా మతం. ఏమంటారు.

@శంకర్ .. మంచి థీరీ.

By: శంకర్
ఈ మూడు సినిమాలు యావరేజిగానే అనిపించాయి నాకు. రవిబాబులో టాలెంట్ ఏటైపో నాకు అర్ధంకాదు. తన ఫ్లాప్ సినిమాల్లో కూడా పాటలు చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. తనెందుకో పూర్తి స్ధాయిలో తనకు నచ్చినట్టే సినిమా తీస్తే ప్రేక్షకులకి నచ్చదనే భ్రమలో ఉండి ఇలా మసాలాలు అద్దించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నాడనిపిస్తుంది.

చంద్రసిద్ధార్ధ్ మీద ఉన్న నమ్మకం మధుమాసంతో తగ్గడం మొదలై ఇదీసంగతితో పూర్తయ్యింది. ఈసారన్నా తానేమిటో నిరూపించుకుంటాడని ఆశిస్తున్నా…

ఇక మీ శ్రేయాభిలాషి సినిమాకి వస్తే ఆనలుగురు మైకంలో రాజేంద్రప్రసాద్‍ వేసిన ఓ చిన్న తప్పటడుగు ఇది. చాలా హోం వర్క్ చేసుండాల్సిన పాయింట్ ఇది. చాలా కంగారుగా తీసినట్టు ఉంటాయి సన్నివేశాలన్నీ. అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాళ్ళు ఆ క్షణంలో డిసైడ్ అయి వెంటనే ఆ కార్యక్రమం కానిచ్చేస్తారు కానీ. ఇలా ఒక మీటప్ ఏర్పాటు చేసుకొని విహారయాత్రకి బయలుదేరి మరీ చావాలనుకోవడం పెద్ద మైనస్‍గా అనిపిస్తుంది.

’మీ కల్తీలేని చెత్త’ కూడా చదివా, బహుసా మీరు పబ్లిసిటీ నుండి తప్పించుకొని  ఆ సినిమాలని చూడడం వల్ల అలా అనిపించుంటాయి. ఆ సినిమాలు అంతకంటే గొప్పగా ఉండవనే విషయాన్ని ఆయా దర్శకులు ముందుగానే ప్రేక్షకుల మెదల్లలోకి ఎక్కించేయడం వల్ల అవన్నీ కూడా యావరేజి అనిపించేసుకున్నాయి. అందులోనూ కళాత్మక చిత్రాలను బేలన్స్ చేయాడానికి చేస్తే ముందే తేలిపోతాయి మన సరుకు లేని సినిమాలు  ….

By: Sree
కొత్తపాళీ గారు, ముక్కోటి రోజు రాత్రి మ్మొడు ఆటలు వేసినట్టు మీరు మాకు మూడు సినిమాల గురించి చెప్పారు. అనసూయ చూడలేదు, ఇదీ సంగతి నుండి నేను ఎక్కువే ఆశించా.కానీ అది బాగా నిరాశపరిచింది. మీ శ్రేయోభిలాషి మాత్రం కొంచెం బాగనే అనిపించింది .

By: కొత్తపాళీ
మంచి పాయింటు మౌళి గారూ. గొడవ అనువాదంతోనో అనుసరణతోనో కాదు. కాపీ కొట్టి తెచ్చి సొంత క్రియేటివిటీలాగా ఫీలింగ్సు పెడితేనే జనాలకి కాలేది. ఐనా కూడా ప్రతిభావంతంగా చేసిన అనుసరణలని, ఎవరన్నా మేధావులు ఈసడించినా, ప్రేక్షకులు బాగానే ఆదరించారనే అనుకుంటా. ఎటొచ్చీ ఆ చేసే పని ఏదీ మనవాళ్ళు తిన్నగా చెయ్యరు. అనసూయ సంగతే తీసుకోండి. అది అనుసరణ ఐనా కాకపోయినా, ఒక థ్రిల్లర్ గా రూపు దిద్దడానికి చాలా కృషి చేసి కూడా, అనవసరమైన చెత్త చాలా చేర్చి పాడు చేశారు.