Comments on: The Bridge on River Kwai

By: Kiran
దీని ధాటికి ట్వెల్వ్ ఏంగ్రీమెన్ సినిమా ఆస్కార్ల దగ్గర కొట్టుకుపోవడం కొంచెం బాధ కలిగించింది నాకు. ఇది ఒక ఏడాది ముందో, వెనకో తియ్యాల్సంది   .

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమా అంతా ఒకఎత్తైతే, క్లైమాక్స్ లో చూపించిన పాత్రల మానసిక సంఘర్షణ మరో ఎత్తు. మంఛి సినిమా గురించి రాసినందుకు నా అభినందనలు.

By: శిద్దారెడ్డి వెంకట్
@నవీన్ మీరు బాధపడకండి.

రాజేంద్ర గారు, వ్యాసం రాయకుండ ఇలా తప్పించుకుంటున్నారు. ఆయన అందాల రాముడు రెండో భాగం కోసం పాఠకులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయనకి బాగా నచ్చిన పాల్ న్యూ మన్ సినిమా కూల్ హ్యాండ ల్యూక్ కోసం కూడా.

By: నవీన్ గార్ల
@రాజేంద్ర గారు,

>> ఇదన్యాయం నవీన్ గారు,నేను రాయాలనుకున్న సినిమా గురించి రాసేసారు

ఈ సారికి క్షమించెయ్యండి, ఎందుకంటే నవతరంగంలో ఇది నా మొదటి సమీక్ష

By: ravi
ఓ బ్రిడ్జ్ నిర్మించడానికి (ఓ పని చేయడానికి) కేవలం విపరీతమైన పట్టుదలా, పంతం, ambition కన్నా, మంచి ప్లానింగ్, co-ordination ముఖ్యమని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ సూత్రం ఇప్పటికీ వర్తిస్తుంది.అద్భుతమైన పరిచయం.అభినందనలు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
రావు గాక రావు అంటే ఎలాగండి రావుగారు,ఇంత పెద్దవారు మీరు ఇక్కడికొచ్చారు,మాకు మరలా ఆ స్వర్ణయుగపు నాటి సినిమా అనుభూతులను చక్కగా వివరిస్తారు,అన్నట్లు నేను వైజాగు నుంచేనండోయ్

By: narasimha rao mallina
1965-70 కాలంలో విశాఖపట్నం లో ఇంజనీరింగ్ కోర్సు(కెమికల్) చదువుతున్న రోజులలో చూసిన మంచి మంచి సినిమాలలో బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ ఒకటి.వైజాగ్ లీలా మహల్ లో.

ఇంకొన్నిఅతి మంచి సినిమాలు: పథేరి పాంచాలి, ప్యాసా,సాహెబ్ బీబీ ఔర్ గులాం,మదర్ ఇండియా,రంగుల రాట్నం,గీత్ గాయా పత్థరోంనె,నవరంగ్, విప్ర నారాయణ,సాక్షి,ఇంకా ఇంకా ఎన్నెన్నో…అదో స్వర్ణ యుగం…తలచుకుంటుంటే ఆనందం తో మనసంతా నిండిపోతుంది.

ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా  .. రావు గాక రావు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇదన్యాయం నవీన్ గారు,నేను రాయాలనుకున్న సినిమా గురించి రాసేసారు,పైగా ఇంత బాగా రాస్తే ఎలాగా?అలెక్ గిన్నిస్ ఒక అధ్భుతనటుడు,అంతకు మించి మనసున్న మంచిమనిషి.రాయిటర్స్ వార్తా సంస్థకు ఒక సారి ఇచ్చిన ఇంటర్వూలో.. “You can only be your own personality and I am just happy to be an actor,” he once said. “If I tried to swan around, I wouldn’t know how to behave. If I tried to be a superstar, I’d be a laughing stock.” అని అన్నారు.మొదట  ఈ సినిమాను వీదియో క్యాసెట్లో చూసాను.తర్వాత జగదాంబ 70.m.m లో చూసి పరవశించిపోయా.గొప్ప సినిమాకు చక్కని నివాళి,మీ నుంచి మరిన్ని ఇలాంటి క్వాయ్ వంతెనలాసిస్తూ…

By: sujata
very good. i lov the movie. i read a review on the novel, (by malati chandoor in pata keratalu, swati magazine)  and loved the subject.

By: శిద్దారెడ్డి వెంకట్
నవీన్

డేవిడ్ లీన్ ఫోకస్ సందర్భంగా ఆయన సినిమాల్లో అత్యుత్తమ సినిమాను నవతరంగం పాఠకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చాలా బావుంది మీ విశ్లేషణ.