Comments on: సుబ్రమణ్యపురం (2008)

By: K మహేశ్ కుమార్
సుబ్రమణ్యపురం చిత్రంపై ఒక దళితధృక్కోణం ఈ క్రింది వ్యాసంలో….

The current psychological war against dalits in Indian cultural realm is fought by the brahmanical hegemony and ideology with inventions of newer psychological tools especially in cinema. It is evident in the texts of acclaimed tamil films which are celebrated as the depiction of village and real life outlets. These so called new generation tamil industrial cinema also revolves round the dichotomy of life/killing, elites/dalits, happiness/tears etc., and avoids the different complex political aspects of these two sided presentations. Killing of dalit identities and dalit bodies  in the films like Veyil, Kadhal, Pruthiveeran, Subramaniapuram, Vennila KabadiKuzhu etc., are cunningly avoided in the intellectual discourses and are celebrated as refreshements in tamil film culture in the realm of presentation and text. These films are read as the depiction of reality of village and dalit life which were neglected by the Indian cinema seems to be paradoxical.

http://budhaneversleep.blogspot.com/2010/04/killing-of-dalits-as-celebration-in.html

By: కొత్తపాళీ
@చేతన .. ఏంటండీ మీరు మరీనూ .. మన సినిమాలకి డైలాగులు కూడా కావాలా?

By: Venkat Uppaluri
చిన్నప్పుడు ఆంధ్రప్రభ లో రివ్యూలు చదవాలంటే భయం వేసేది ఎందుకంటే కధ ముందేతెలిసిపోతుందని. ఉదాహరణకు సంజీవ్ కుమార్ నటించిన అనామిక. పిచ్చివాడిగా నటించిన సంజీవ్ ఇనస్పెక్టర్ అని మన కు ఇంటర్వ్ల ల్ ముందు తెలుస్తుందని రాశెశారు. ఇంక మనకు సస్పెన్స్ ఎందుకుంటుంది. అలానే మీరు “జై మరణించే సన్నివేశం, దాని ముందు నడిచిన డ్రామా చాలా బాగా తీశారు” అని మాకు సినిమాలో ని కీ పాయింట్ చెప్పేశారేమో అనిపిస్తోంది.

By: Sowmya
Anantapuram 1980 – ఇది దీని తెలుగు డబ్బింగ్ పేరట. నిన్నే రోడ్లో పోస్టర్ కనబడ్డది  )

By: అక్టోబర్, నవంబర్లలో నా నవతరంగం « sowmyawrites ….
[...] 1. సుబ్రమణ్యపురం (2008) తమిళ సినిమా పై 2. ద్రోణ (2008) హిందీ [...]

By: Venkat
i think..

we have creative cream ..the problem may  a rise finding a producer for movies like Sumbramanya puram..Our producers will not  go for any realistic or x perimental..they go for out and Commericial movies..at this junction some people should come forword with their own production…i hope we can C da cahnge in the future ….

Venkat Balusupati

By: veebee
అరవ్వాళ్ళ సినిమాలు ఈ మధ్య అదిరిపోతున్నాయి. ఎప్పుడో  శ్రీధర్, బాలచందర్ల కాలం నాటి మెచ్యూరిటీ మళ్ళీ ఇప్పుడు తమిళ సినిమాల్లో కనిపిస్తోంది. వెయిల్ ( వేసవి) అనే టైటిల్ తో వచ్చిన వసంత బాలన్ సినిమా భారీ వర్షం తో మొదలవడం చూసి ఆనందంతో తడిసి ముద్దయ్యాను. ఒంబత్తు రూబాయ్ నొట్టు ( తొమ్మిది రూపాయల నోటు), పెరియార్, ఓరం పో ( పక్కకు పో), పల్లి కూడం (పల్లెబడి),

మొళి ( భాష ),తమిళ్ ఎం.ఏ, సుబ్రఃమణ్యపురం లాంటి వెరయిటీ కధలు, కధనాలు తమిళ సినిమా కు తళుకులు అద్దుతున్నాయి. మనదేమో రాఘవేందర్రావు గారి బడి…టైంపాస్ కి చింతకాయలరవి తోనో, క్రిష్ణ తోనో, అష్టాచెమ్మాలు ఆడ్డానికి రెడీ అయిపోతున్నాం. మన టెలుగూస్ కి గమ్యం ఏదీ?

By: శిద్దారెడ్డి వెంకట్
భాష సంగతి కాదు కానీ సినిమా అనే ప్రక్రియలోని మిగిలిన అంశాలైన ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ తో పాటు ఆయా సినిమాల్లోని motifs, symbolism, theme లాంటి అంశాలను స్టడీ చెయ్యాలంటే మ్యూట్ చేయడం తప్పనిసరి.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
చేతన గారు మరియు సౌమ్య గారు,ఇవ్వాళ ప్రపంచభాషల్లో వస్తున్న గొప్పసినిమాలలో చాలా వరకు మనకు తెలీని భాషల్లో వస్తున్నవేగా,నా మాటకొస్తే,చాలా తెలుగుస్ సినిమాలే సరిగ్గా అర్ధం కావు,కానీ మెక్సికన్,స్పానిష్,మొన్నీమధ్య జులు భాషలో వచ్చిన ‘yesterday’చూసా,ఏదో అలా చూడటం,ఇంటర్నెట్ లో సమాచారం చదూకోడం,చదివాక మళ్ళీ చూడ్డం ఇదన్నమాట నా పద్ధతి

By: Sowmya
మూగ శబ్దాలని అర్థం చేస్కోడం ఓ కళ …  రాజేంద్ర గారు అందులో experts లాగున్నారు