Comments on: సితార

By: మురళి
@Bhaskar Ramaraju గారు: చందర్ జమీందారీ హోదా లేనిదే బ్రతకలేడు. ఆస్తి మొత్తం కోర్ట్ కేసు లో ఉంటుంది. తీర్పు వచ్చే సమయానికే చెల్లెలు కోకిల పగటివేషగాడైన రాజు తో ప్రేమలో పడిందని తెలుస్తుంది. తన మనుషులతో రాజు ని చంపమని చెబుతాడు. ఐతే వాళ్లు పొరబడి రాజు బదులు మరొకడిని చంపుతారు. ఆ తరువాత దీపపు సెమ్మెతొ పొడుచుకుని చందర్ ఆత్మహత్య చేసుకుంటాడు. పోయే ముందు కోకిల తో కోట విడిచి వెల్లిపోమ్మనీ, తన పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంటాడు. సమీక్ష నచ్చినందుకు ధన్యవాదాలు. వీలయితే సినిమా చూడండి. మిమ్మల్ని నిరాశ పరచదు.

By: Bhaskar Ramaraju
>>కోర్ట్ కేసు వోదిపోడం తో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు. తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్.

ఈ రెండు వాక్యాలు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ని కలిగించినై.

ఐతే మంచి రివ్యూ. నాకు నచ్చిన దర్శకులలో వంశీ ఒకడు.

By: శిద్దారెడ్డి వెంకట్
ఈ సినిమా ని త్వరలో రీమేక్ చేయబోతున్నారట…http://thatstelugu.oneindia.in/movies/spotnews/2008/11/touch-of-new-trend-to-vamsi-sitara-041108.html

ఎంతవరకూ నిజమో….

By: sharma
నేను కూడా…  వంశీ సినిమాలంటే నాతొ పాటు పక్కవాడి చెవి కూడా కోసెస్తాను    అంతిష్టం మరి! శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఒక్క సినిమానె కాదు, వంశీ సినిమాలలొ పాత్రలు మనచుట్టూ ఉన్నవే అనిపిస్తాయి. కానీ చాలా చెత్త సినిమాలు కూడా తీసాడు ఎందుకో మరి!! ఇన్నింగ్స్ లొ హిట్ అనిపించుకున్న ఔను వాళ్ళిద్దరు ఇస్టపడ్డారు కూడ ఎవరేజ్ గానె ఉంటుంది.

By: అబ్రకదబ్ర
సితార తర్వాత వంశీ తీసిన మరో మంచి చిత్రం – ఆలాపన.

By: మురళి
@రిషి : ధన్యవాదాలు. తప్పక ప్రయత్నిస్తాను

@sree: వీలయితే నవల చదవండి.

@మంజుల: మహేష్ కుమార్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

By: K మహేశ్ కుమార్
@మంజుల: వంశీని ఉత్తమ దర్శకుల కోవనుంచీ ఎవరూ తీసెయ్యలేరు. తెలుగు సంస్కృతిలోని పార్శ్వాలను తెరపైకి అనువదించిన ఆధునిక దర్శకులలో విశ్వనాద్, బాపు, జంధ్యాలతోపాటూ వంశీ ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు. కాకపోతే, ఈ ప్రతిభావంతుడికి తగిన గౌరవం అటు ఇండస్ట్రీగానీ ఇటు ప్రభుత్వంగానీ ఇవ్వకపోవడం మన దురదృష్టం. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇతడిని ఎప్పటికీ ఉత్తమ తెలుగు దర్శకుల్లో ఒకరిగా గుర్తుపెట్టుకుంటారు,అభిమానిస్తారు.

By: మంజుల
This is what I love about Vamsi. His characters are very believable. They are nice and they are sleazy. That is how most people are. He made films that are natural. I wonder why Vamsi is not considered among the best.

By: Sree
నేను నవల చదవలేదు కానీ, సినిమా చూసాను చాలా సార్లు. వంశీ సినిమాలు అంతే నాకు చాలా ఇష్టం! అన్నింటిలొకీ “కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ గ్రూప్” అంటే చాలా ఇష్టం.

సితార సినిమాలో భానుప్రియ ఉండే కోట వెంకటగిరిలో రాజా గారిది. రాజా గారి అప్పులు చాలా వరకు ఆ ఇంట్లోని “టేకు” త్తెర్చిందని అంటుంటారు.

By: రిషి
మురళి మీ సమీక్ష చాలా బాగుంది. వీలుంటే ‘అన్వేషణ ‘ సమీక్షించగలరేమో చూడండి.

తెలుగు చిత్రసీమలో ఎటువంటి ఫార్ములాలు,ఈక్వేషన్లూ లేకుండా సినిమా తీయగల అతికొద్ది దర్శకులలో వంశీ ఒకరు. మన సమాజంలో కనిపించే అతి సామాన్యుల జీవితాల్లో జరిగే హాస్యాన్ని పట్టుకోగల్గడం కేవలం వంశీకి మాత్రమే సాధ్యం.