Comments on: రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం

By: hanu
nenu cinema chusanu nijamga chala bagundi, meeru kuda chudandi.appudu meeru kuda nenu cheppindi nijam ani cheptharu

By: ప్రవీణ్ గార్లపాటి
నాకు కూడా బాగుందనిపించింది సినిమా. మరీ ఆర్భాటాలూ, ఆట్టహాసాలూ లేకుండా బాగా తీసారు.

ఫరాన్ అక్తర్ ఇతరుల పాత్రలకి సరయిన నిడివి ఇవ్వడం బాగుంది.

పాటలు వింటున్న కొద్దీ ఎక్కుతాయి. మొదటి సారి విన్నప్పుడు నాకూ పెద్ద గొప్పగా అనిపించలేదు.

By: teja
nenu kooda ee cinema ni chusanu…..superbga undhi .Songs international range lo unnayi..all credits to shankar ehsaan loy….. especially the song “zehreley”,,,,, super kakapothe aa song another band padutundhi….. but sure the song lights up the floor. As told above arjun rampal shows nice intensity which resembles akshay khanna in dil chahtha hai

By: కె.మహేష్ కుమార్
అరే! కామెంట్లు కూడా కౌంటుతున్నారన్నమాట. రెండువేలే!!!! సాధారణంగా మన బ్లాగులొకంలో చదివేవాళ్ళెక్కువా కామెంటేవారు బహుతక్కువా. అయినా ఈ సంఖ్యదాటిందంటే భలే..భలే.

నాకూ రాక్ సంగీతమే తెలీదు, ఇక ఇండియన్ రక్ అనేదొకటుందని అస్సలు తెలీదు. కానీ సంగీతం సినిమాలో చూస్తుంటే బాగా అనిపించింది.

By: శిద్దారెడ్డి వెంకట్
ఇది నవతరంగంలో 2000th కామెంట్.

ఆ విషయం పక్కనపెడితే నాకీ సినిమా బాగానే వుంది కానీ, సంగీతమే సినిమా థీమ్ కి తగ్గట్టుగా లేదనిపించింది. బహుశా నాకు ఇండియన్ రాక్ గురించి పెద్దగా తెలియకపోవడమేమో కారణం అయ్యుండొచ్చు.