Menu

Monthly Archive:: October 2008

అక్టోబర్లో నవతరంగం…

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఎప్పటిలాగే ఈ నెలకూడా నవతరంగం మీకు మరిన్ని మంచి సినిమాలనూ, దర్శకులనూ పరిచయం చేయనుంది. గత నెలలో మొదలుపెట్టిన బాపు గారి “మా సినిమాలు” వ్యాస మాలికలోని మిగిలిన వ్యాసాలన్నీ త్వరలో ప్రచురిస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వ్యాసాలు ప్రచురించడం ఆలస్యమవుతున్నందుకు మన్నించాలి. ఫోకస్ గత నెలలో మొదలు పెట్టిన తపన్ సిన్హా ఫోకస్ శీర్షిక ఈ నెల కూడా కొనసాగుతుంది. తపన్ సిన్హా అన్ని సినిమాలు కాకపోయినా ఆయన

“వెల్కం టు సజ్జన్ పూర్” – ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, శంకర్ నాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా

మూడవ కరీంనగర్ చలనచిత్రోత్సం-Call for entries

GREETINGS FROM KARIMNAGAR FILM SOCIETY we are very happy to inform all the film makers that karimnagar film society (affiliated to federation of film societies of india) is organising its regular annual event ‘ NATIONAL SHORT AND DOCUMENTARY FILM FESTIVAL-2009’ from 14-19 February 2009 at Karimnagar,Andhra Pradesh The festival consists of two sections: The regular