Menu

Monthly Archive:: October 2008

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ – భూటాన్ లో తీసారు….(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)… నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక

దృశ్య కావ్యాలైన సాహితీ సుమాలు

తన లోపల అంతర్లీనంగా వున్న ఆలోచనల్నీ, తను అనుభవిస్తూ వచ్చిన అనుభవ సారాన్ని వ్యక్తం చేసే క్రమంలో మనిషి అనాదిగా అనేక కళల్ని కళారూపాల్ని సృష్టిస్తూ వచ్చాడు. తన భావ పరంపరకి కళాత్మక రూపాన్నిచ్చి దానికి కొన్ని లక్షణాల్ని నిర్దిష్టమైన లక్ష్యాల్ని నిర్దేశిస్తూ వచ్చాడు. అలా భిన్నమైన వ్యక్తీకరణ రూపాల్లో సాహిత్యం వేలాది సంవత్సరాల నాటిది. ఆ సాహిత్యంలో కథాకథన రీతులు భిన్నమైనవిగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు వినూత్నతను సంతరించుకుంటూ ఎదుగుతూ వచ్చింది. అలా సాహిత్యంతోపాటు కాలక్రమంలో

“విజయ విశ్వనాథం” : మనోళ్ళు ఫర్లేదు

ఈ సీరీస్ లో మొదటి వ్యాసం “విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? ఇక్కడ చదవండి నిన్నే టీవీలో చూశాను. విశ్వనాధ్ కి అవార్డు ఇచ్చారు. హ హ హ. నిజం చెప్పాలంటే అవార్డుకి విశ్వనాధ్ ని ఇచ్చారు. Ayn Rand తరచుగా అంటుంటుంది. “Art and entertainment could be integrated and with great effect too.” పూర్తిగా ఈ మాటలు కాదు. కానీ దాదాపుగా ఇలాంటివే. ఆర్టు సినిమా లంటే పరమ

రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం

ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే. హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు. అభిమాని అభిప్రాయం నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

ఫ్రాంక్ మిల్లర్ వ్రాసిన గ్రాఫిక్కు నవల ‘డార్క్ నైటు రిటన్స్’ వల్ల బాట్మాన్ పాత్రకి తిరిగి ప్రాణం వచ్చిందనే చెప్పువచ్చు. అంతకు మునుపు, మరిం కెవరూ పెద్దగా పట్టించుకోక కుంటు పడుతున్న పాత్రయి కూర్చున్న బాట్మానుని పట్టుకుని వాడి ఉనికినే మార్చేసి, ఓ డార్క ఫోర్స్ గా తీర్చి దిద్దిన ఫ్రాంక్ మిల్లర్ కి డీసీ కామిక్సు వాళ్ళు ఎంతో ఋణపడి ఉండాలి. ఒకానొక సమయంలో వెండి తెర మీద కూడా బాట్మాన్ కి తిలోదకాలందాయి. జోయెల్