Menu

Monthly Archive:: October 2008

Raiders of the Lost Ark-ఒక సమీక్ష

పరిచయం:అతనికి James Bond లాగా గాడ్జెట్స్ లేవు, వున్నదల్లా ఒక కొరడా ఒక చిన్న తుపాకి. తల పై ఒక తోపి, మాసిన గడ్డం, అంతకన్నా మాసిన దుస్తులు. అయనకి పాములు అంటే చాలా భయం, ఎప్పుడు చూసినా ఏదో  ఒక చిక్కు లో పడుతూ వుంటాడు.నేను ఎవరు గురించి చెప్తునానో మీకు అర్తం అయ్యుంటుంది ఈ పాటికి. 1981 లో అపర బ్రహ్మ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్సకత్వం లో విడుదులై సినీ ప్రపంచాన్ని ఒక ఊపు

గమ్యం సినిమా – నా అభిప్రాయం

ఎంతోవిన్నాను ఈ సినిమా గురించి. ఈ మధ్య నే చూసా. చాల నిరాశ పరిచింది. ఈ సినిమా కి ప్రేరణ Walter Salles గారి Diarios de motocicleta (మోటార్ సైకిల్ డైరీసు). ఆ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. అందులో నాయకుడు అతని మిత్రుడు మోటార్ సైకిల్ మీద సౌత్ అమెరికా పర్యాటనం చేస్తారు. ఇది Che Guevara గురించిన సినిమా. Che Guevara ని ప్రపంచం ఎలా మార్చింది , ప్రపంచాన్ని అతను మార్చే

Paul Newman – ఒక నివాళి

1974 లో ’ది టవరింగ్ ఇన్ఫెర్నో’  సినిమా ద్వారా మొదటి సారిగా నాకు పాల్ న్యూమన్ పరిచయం కలిగింది. ఈ  సినిమా రొటీన్ హాలీవుడ్ యాక్షన్ అండ్వంచర్, అయినప్పటికీ బాగానే వుంటుంది. ఈ సినిమాలో పాల్ న్యూమన్ ఒక ఆర్కిటెక్ట్ గా ముఖ్య భూమిక పోషిస్తాడు. నిర్మాణంలో జరిగిన లోపంవల్ల ఒక బహుళ అంతస్థు భవంతికి నిప్పంటుకుంటుంది. ఆ మంటలనార్పే ప్రయత్నంలో  Doug Roberts పాత్రలో పాల్ న్యూమన్ ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో ఈ సినిమా కథ

Drona (2008)

ద్రోణ గురించిన టాక్ సినిమా వచ్చాక కంటే వచ్చే ముందే ఎక్కువ ఉండింది అనిపిస్తోంది ఇప్పుడు. నిన్ననే ఈ సినిమా చూశాను. చిన్నపాటి పరిచయ వ్యాసం ఇది. సినిమా కథ విషయానికొస్తే, ఇదో సూపర్ హీరో కథ. ఆది అనబడు హీరో అభిషేక్ బచ్చన్ ఒక కుటుంబం పెంపకంలో పెరిగి పెద్దవాడౌతాడు. ఆ కుటుంబం మరి అతన్ని ఎందుకు పెంచుతోందో అర్థం కాలేదు కానీ, హ్యారీపాటర్ లాగా ఇందులో కూడా ఆ కుటుంబసభ్యులకి అతనంటే పడదు. అతనికి

The Bridge on River Kwai

ఈ సినిమా సంగతేంటి? వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక