Menu

Monthly Archive:: October 2008

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 4

మూడో భాగం ఇక్కడ చదవండి. 16) W అమెరికన్ ప్రెసిడెంట్ George W. Bush జీవితం ఆధారంగా ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా. ఇందులో చూపించిన విషయాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ నిజమయితే మాత్రం ఈ సినిమా టైటిల్లోని క్యాప్షన్లో ఉన్నట్టు “Anyone Can Grow Up to Be President” అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. నాకు మరీ అంత నచ్చలేదు సినిమా. ప్రపంచ రాజకీయాలు ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు. ఈ సినిమా గురించి

W.

దర్శకత్వం : ఆలివర్ స్టోన్. రచన: స్టాన్లీ వైసర్ నిర్మాతలు: మోర్టిజ్ బోర్మన్, జోన్ కిలిక్, బిల్ బ్లక్, ఆలివర్ స్టోన్ నటన : జాష్ బ్రోలిన్, ఎలిజబెత్ బాంక్స్, జేమ్స క్రామ్ వెల్, ఎల్లన్ బర్ స్టన్ తదితరులు. విడుదల: 17 అక్టొబరు 2008 ప్రపంచంలో చాలా మంది బుద్ధిమంతులకి జార్జ్ బుష్ అంటే మంట. అందులో నేనూ ఒకణ్ణి. బుష్ ద్వేషుల్లో ముందు వరసలో వుండే వాళ్ళల్లో ముందుండేవాడు ఆలివర్ స్టోన్. ఆయన గురించి

ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి?

ఒక సినిమా ఒప్పుకునే ముందు — ఆ సినిమా నిర్మాతతో అందులో పనిచేసే ముఖ్యనటవర్గం,సాంకేతిక నిపుణులు ఒక ఒప్పందాన్ని రాసుకుంటారు.ఇది సినిమా నిర్మాణం తొలిరోజుల్నుంచీ వస్తున్న ఆనవాయితీయే.1945లో తనతొలొ చిత్రం ’వరూధిని’లో నటించడానికి కీ.శే.యస్.వి.రంగారావు ఆ చిత్ర నిర్మాత-దర్శకుడు బి.వి.రామానందంతో చేసుకున్న అగ్రిమెంట్ ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందని ఇక్కడ ప్రచురిస్తున్నాము. ది.21-10-1945 సంii తేదీని రాజమండ్రి తాలూకు ధవిళేశ్వరము గ్రామము సామర్ల బిల్డింగ్సులో నివశించుచున్న తెలగా కులస్తులు సామర్ల కోటేశ్వరరావుగారి కుమారుడు వెంకటరంగారావు,ఫిల్ముప్రొడ్యూసర్ డైరెక్టరు అగు

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 3

రెండో భాగం ఇక్కడ చదవండి. లండన్ చిత్రోత్సవంలో నేను చూసిన మొదటి పది సినిమాల గురించి ఇది వరకే రిపోర్టు(లు) ప్రచురించాను. ఇక మిగిలిన సినిమాల గురించి చూద్దాం. మొదట చూసిన పది సినిమాల్లో కేవలం ఒకటో రెండో మాత్రమే నాలోని సినీ పిపాసిని తృప్తి పరచగలిగాయి. ఈ సారి చలనచిత్రోత్సవం ఏంటి డల్ గా ఉంది అనుకుంటుండగా నేను చూసిన ఒక సినిమా నా అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. యాదృచ్ఛికం అయ్యుండోచ్చేమో కానీ ఆ తర్వాత

“విజయ విశ్వనాథం”: ఝుమ్మంది నాదం…

గురు శిష్యుల స్వాతికి’రణం’ గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న అంశాన్ని శోధించే నా ఈ చిరు ప్రయత్నం లో ఇది మొదటి అడుగు. ఇంతకు ముందర నేను శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? అని నా ప్రయత్నానికి పీఠికని వ్రాశాను. ఇది అసలు విషయం. Ayn Rand వ్రాసిన The Fountainhead అనే నవలలో మనుషుల మనస్తత్వాలని విశ్లేషిస్తుంది. అవి నాలుగు రకాలంటూ. ఆ నాలుగు రకాలలో ఎంతో గొప్ప generalization ఉంది. ఆమె ఆరోహణ