Comments on: మరీ అంత ‘కొత్త బంగారులోకం’ కాదు.

By: రాకేశ్వర రావు
నేను నా సినీప్రేక్షక జీవితం interval లో హాలు బయటకి వచ్చేసిన సినిమా ఇది ఒకటే.

అలా ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.

ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమాలో సగం సీన్లు నేను చదివిన స్కూలులోనే తీసారు. (వాళ్ళు కలసుకునే మేడ మీద మేము బొంతలు ఆరవేసుకునేవారము – నల్లులు పోవడానికి). అద్దాల శ్రీనివాసు కూడా అక్కడ కొంత కాలం పనిచేశాడు. ఇక సినిమా నేపథ్యం కూడా గోదావరి జిల్లాలే, కాబట్టి ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాకు వెళ్ళాను. టికెట్టు తీసుకున్న తరువాత ఒక వింత భయం వేస్తుందే అప్పుడప్పుడూ ఈ భయం వేసింది.

ఇన నాతోటొచ్చిన నా మిత్రుడికి ఇది ఏడాదికొకటిగా చూసే తెలుగు సినిమా, వాడు మొదలైన పది నిమిషాలకే దేక్‌నా హైఁ క్యా అని అడిగాడు, కూర్చోరా అంటే ఇంటర్వెల్ వరకూ కూర్చుని ఇక వల్ల కాదురా అన్నాడు, కాబట్టి నేను కూడా లేచి వచ్చాను.

ఇక మొదటి సగంలో నాకు కనిపించిన తప్పులు

అబ్బాయి గోదావరి అబ్బాయిగా చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

అంత బాగా చదివే అబ్బాయి, చదువురాని మొద్దమ్మాయి ఒక సెక్షనులో వుండరు.

భౌతిక శాస్త్రం మాస్టారు పాత్ర హీరోని పొగడడానికా అన్నట్టు, చాలా ఎబ్బెట్టుగా వుంది. (అవీ కాపీ అంట! దేఁవుఁడా)

ప్రకాశ్ రాజ్ కూడా సరిపోలేదు, అరటికాయల షావకారులా. ఆహుతీ ప్రసాద్ చాలా బాగ చేసాడు.

కథ ఎక్కడికీ వెళ్ళలేదు. ఏదో సీను తరువాత సీను వస్తూవున్నాయి, వరసా వాయీ లేకుండా.

మెచ్చుకోదగ్గ విషయాలు

రాజమండ్రి సీనరీని బాగా పట్టాడు. కొన్ని చెమక్కులు. అంతే.

ఇక సినిమాలో కొన్ని సీనులు క్యూటుగా వున్నాయనుకునేవారికి. మీరు అంతకు ముందు నేను వేసిన conceptual integrity వ్యాసాల చదవనవసరం వుంది. ఎందుకంటే ఈ సినిమాకంటే అష్టా చమ్మా కోటిరెట్లు నయ్యం. సినిమాకి ఒక లయ వుండాలండి, నాలుగు క్యూటు సీనులు వ్రాయడం ఎవరైనా చేయగలరు. ఇది “స్టోరి వ్రాయడం ౧౦౧” తరగతిలో నేర్పే మొదటి పాఠం.

మా మిత్రుడు గురించి,

వీడు ఏఁడాదికో తెలుగు సినిమా చూసి, తెలుగు సినిమా వ్యవస్థకు మాతృభాషకు అవకాశమిచ్చే విశాల హృదయము, పాశ్చాత్య సినిమాల్లో అభిరుచి, ఐఐఎమ్ చదువు గలవాడు. కానీ వీడికి అష్టా చమ్మా నచ్చి ఈ సినిమా టికెట్టు తీసుకున్నాడు (అదీ భయపడుతూనే), ఇంకొంత కాలం దూరంగా వుంటాడేమో.

కొస మెఱుపు

ఈ కొత్త దర్శకులకు కొంత అనుభవం వచ్చిన తరువాత ఇంకా మెఱుగైన సంభాషణలు స్క్రీను ప్లేను వ్రాస్తారని ఆశిద్దాం.

రాకేశ్వరం

By: peacock
Hi,

*andhra lo bi.pc chadivi  engineer kaavachu ani thelipina cinema.(cinema modatlo hero ki vaalla amma raasina letter lo address.)

*climax lo heroin vaalla naananu  heroin gurinchi adiginapude  veeri premaloni lothu( depth) thelisindhi.

prakashraj chanipodam,hero gaaru chaduvumeeda drushti pettadam ok. Mari aa naalugella time lo heroine gurinche  evarini (friends ni) adagaledhaa….

*lechipovadaaniki  help chesina maavayya…. tharuvaatha  vaallu kashtapadathaare edo oka help cheyaalani theleedaa….

*evadi kosamoo prakashraj thala pagalakottukunte…..trainlo unna vaadi amma,naana  kaneesam door daggariki raakundaaa, window lonunchi arusthooo untaaru……

enduku sir maaa praanaalu theestharu……..cinema annaaka….konchem logic undaale……

untaa….

By: గీతాచార్య
ఓయ్! ఓయ్! ఏంటండీ! తెలుగు ప్రజల మీద మీకు అంత కోపం! ఆ హ్యాపీ డేస్ గాంగ్ అంతా అలాంటి సినిమాలు చేస్తే ఇంకేమన్నా ఉందా? దయ చేసి మంగళగిరి పానకం త్రాగి శాంతించండి.

By: phani
anto …happydays hero gang antha lovestory latho AP meeda padtunnaru….prajalanu devude batikinchali….oka shivaputrudu, guna laanti cinemalu cheyalani andukanipinchado..papam….

By: sri
లేచి పోకుండా ప్రెమించడం సాధ్యం కాదా?

I Love You aney

పదాన్ని బూతు పదంగా మార్చిన వాల్లందరికి నా “Hats Off”

By: sri
ఈ మద్యనే చూసాను…

ఈ మద్య లెచి పొయే గొడవలెక్కువయ్యాయి కనిసం ఇందులోనైనా  లెచి పొయే గొడవలుండవనుకున్నాను…

కాని ఎమి లాభం చివరికొచ్చే సరికి మల్లి అదే

బహుసా దిల్ రాజు అండ్ Party

లేచి పొవడంలొ ఎన్ని రకాలుంటయొ అనే దాని మీద అర్ అండ్ డి చెస్థున్నారనిపిస్థుంది

ఇందులో variety ga Jayasudha help chesthundi…

By: గీతాచార్య
Thanks for your comments.

@Priya: “పట్టేశారే!”

By: Priya iyengar
“హెచ్చరిక: సినిమాలో హీరో తో కబుర్లాడుతూ హీరోయిన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం. అప్పుడు చాలా హ్యాపీ గా ఉండొచ్చు అంటుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. మరీ చెప్పెయలేముగా! ఇది చాలు సినిమా చూడోచ్చోలేదో నిర్ణయించుకునేందుకు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా.”

Just like your usual self. This is not a good movie. None of my friends too interested in that movie. (They generally watch every possible movie, that come in the way). But not as bad as some of the other youth movies.

By: అబ్రకదబ్ర
నిన్ననే చూశానీ సినిమా. హ్యాపీడేస్‌కి ప్రీక్వెల్‌లా ఉంది. అయితే హ్యాపీడేస్‌కన్నా ఇది మెరుగు. విడుదలయ్యాక దీనికొచ్చిన హైప్‌తో పోలిస్తే అంత గొప్పగా లేదు. నాకైతే ఎప్పుడెప్పుడు సినిమా ఐపోతుందా అనిపించింది. Totally disappointed. I want my $10 back.

By: ravi
Physics professor scenes (bench ekki ninchomanadam, pages ni chimpadam) anni “Dead Poets society” nunchi copy.

ika naku ‘chitram’ movie nachindhi..emi teliyani vayasulo child puttadam, tharuvatha godavalu,financial struggles anni baga chupinchadu(though it is finally a feel good movie)…ee movie lo naku ee matram sincerity kanipinchaledhu..idi first half lone telisipothundhi…paper meeda count chupinchadam lo,wicketlu kottadam lo unna sradha character development lo chupinchi unte bagundedhi…ika climax ayithe mari darunam.. Prakash raj enduku chanipothado telidu…just for the twist sake…idi “sushwagatham” nundi copy ayina akkada entha meaning untundho chudandi…final ga so called message emito kuda sarigga teliyaledhu…