Comments on: లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -1

By: కె.మహేష్ కుమార్
మీరు ఇండియావచ్చేప్పుడు కొన్నైనా పట్టుకొస్తే చూద్దామని ఎదురు చూస్తాను.

By: కె.మహేష్ కుమార్
ప్రస్తుతానికి ఈ సినిమాల గురించి తెలుసుకోవడం

By: chandramouli
వేచి చూస్తున్నా మాట నిజమే, క్షమాపణలు నవతరంగంలో అననుసరణీయాలు….

ఇక్కడ రాసిన సినిమాలు అన్ని చూడలేక పోయిన కొన్నిటి గురించి తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు…

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
చాలా చక్కగా ఉంది నివేదిక,ఎదురు చూసాం కానీ ఆలస్యానికి మన్నింపులు అవసరం లేదు.

Once Upon a Time in the West లో చార్లెస్ బ్రాన్సన్ రైలు దిగే సన్నివేశం ఒక్క దాని మీదే ఒక్క పుస్తకం రాయొచ్చు(రాసేవారు   ).

Welcome to Sajjanpur ….కానీ గతంలో వచ్చిన శాం బెనగల్ సినిమాలతో పోల్చదగ్గది కాదు. ఇది నా మాట కాదు. ఇక్కడ చాలా మంది విమర్శకుల మాట ….ఇక్కడో మాట చెప్పుకోవాలి,శ్యాం బెనెగల్ అన్న పేరు ఇంతవరకూ అసలు వినని వారు,విన్నా ఆయన సినిమాలు చూడని వందలవేలమంది ఈ సినిమా చూసారు,ఆనందించారు,అదీ ఈ సినిమా వల్ల జరిగిన మేలు,

తరువాయి భాగాల కోసం ఎదురుచూస్తున్నాము.