Comments on: Wall-E (2008)

By: sanjeev kumar
i hope to this is very bad move.

By: అబ్రకదబ్ర
పిక్సార్ వారి పూర్వ చిత్రాలలో ఉన్నంత లోతైన కధ ఇందులో లేదు (The Incredibles దీనికో మినహాయింపు). ఎత్తుగడ, మొదటి భాగం అదిరిపోయినా, వాల్-ఈ అంతరిక్షనౌకలో అడుగుపెట్టిన దగ్గరినుండీ కధ చప్పబడిపోయింది. అక్కడనుండీ సన్నివేశాలన్నీ ఊహించగలిగే విధంగా ఉన్నాయి, హాస్యమూ పండలేదు. భూమ్మీద ఉన్నప్పుడు బొద్దింక లాగా, అంతరిక్షనౌకలో కూడా ఓ side kick ని ప్రవేశ పెట్టినట్లయితే బాగుండేది. క్లీనింగ్ రోబట్ ‘స్ప్రే’ (SPR-A) పాత్రని పొడిగించి వాల్-ఇ కి side kick గా చేసి ఉండాల్సింది.

అయినా ఈ చిత్రాన్ని మొదటి నలభై నిమిషాల కోసం చూడొచ్చు. యానిమేషన్ పరంగా పిక్సార్ వాళ్లు తాము నెలకొల్పిన స్టాండర్డ్స్‌ని తామే దాటేశారు.

By: MSK REDDY
website is very good in telugu

By: శంకర్
మొదటి భాగం చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో రొటీన్ యానిమేషన్ సినిమాలా ఉంది .

pixar వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ 1987 నుండి తీసినవి అన్నీ కలిపి ఈ మధ్యే ఒక DVD విడుదల చేసారు. ఇంటర్‍నెట్లో దొరుకుతున్నాయి. చూసి ఆనందించండి…

By: Umasankar Sivadanam
మిగతా యానిమేషన్ సినిమాల తో పొలిస్తె ఇందులొ కాస్త జీవం తక్కువ అనిపించింది నాకైతె.

By: నాగమురళి
రోబోల మధ్య ప్రేమని మన దర్శకేంద్రులు అయితే ఇంకా బాగా హేండిల్ చేసి ఉండేవారు, రెండు పాటలు కూడా పెట్టి. అయినా హాలీవుడ్ కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగానే ఉంది ఈ సినిమా.

By: నాగమురళి
లండన్ లో ఈ సినిమా రిలీజయిన వెంటనే రివ్యూలు చదివాను. ఈ శతాబ్దపు క్లాసిక్ అని రాశారు. అయ్య బాబోయ్, అయితే ఈ సినిమా చూడక తప్పదు అని డిసైడైపోయా. మొత్తానికి సినిమాకి వెళ్ళాం. మరీ ప్రతిదానికీ కొక్కిరాయిలాగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే, ఈ సినిమా నన్ను ఘోరంగా నిరాశ పరిచింది. వాల్-ఈ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళేదాకా నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ అక్కడినుంచీ కథ, అర్థం పర్థం లేకుండా పోయింది. యానిమేషన్ అద్భుతం. తిరుగే లేదు. కానీ, మరీ అంత పిచ్చి కథని, నా మెదడుని పక్కకి పెట్టేసి ఎలా ఎంజాయ్ చెయ్యాలో నాకు అర్థం కాలేదు. సైన్సుని, కామన్ సెన్సుని ఇంత ఘోరంగా హింసించే కథల కన్నా, దెయ్యాలు, భూతాలు, మాంత్రికుల కథలు బెటరు. మరీ ఇంత పిచ్చి కథని ఎందుకు విరగబడి జనాలు చూశారో నాకు అర్థం కాదు. (సైన్సంటే నాకు కొంచం ప్రేమ ఎక్కువ అవ్వడం వల్ల అలా అనిపిస్తూ ఉండి ఉండవచ్చు.).

ఫ్రెండ్స్ సీరియల్లో Joey, తను నటిస్తున్న పాత్రకి brain transplant జరుగుతుందని చెప్తాడు. అది విన్న Ross నిర్ఘాంతపోతే, నువ్వు సైంటిస్టువి కదా, నీకిది అర్థం కావడానికి ఎందుకింత కష్టంగా ఉంది అని జోయీ అంటాడు. నేను సైంటిస్టుని కాదు కానీ, నాకూ Ross లాగే  ఈ సినిమా కథని, చిత్రీకరణని అరిగించుకోవడం చాలా కష్టంగా అనిపించింది.

By: కె.మహేశ్ కుమార్
సాంకేతికపరంగా ఈ సినిమా ఒక అధ్భుతమన్నది సత్యం. కానీ నాకు కొంత emotional depth తక్కువనిపించింది. ఈ సినిమాని ఆనందించగలిగానేగానీ, మైమరచి అనుభవించలేకపోయాను. ఎందుకో !

By: చంద్ర శేఖర్ కాండ్రు
పరిచయం బహు చక్కగా ఉంది. సినిమాని చూడాలనిపించేట్లుగా  ఉంది.