Comments on: The Shawshank Redemption (1994)

By: శ్రీకాంత్
బాస్ రేప్ కి గురవ్వడం అని అన్నారు

మీరు మరొక్కసారి చూడండి

వున్న 139 నిమిషాలలో 44th Minute 24th Second lo డైలాగ్ మరోసారి వినండి

By: blog chichhu
first scene lo oka lady vuntundi court lo

panichese supermarket lo inko lady

chivarlo bank lo outgoing mail pampedi kooda lady ne

good review thanks

By: prasad raju
review chadivi cinima choosanu

Excelent Movie

thank you

By: pavan
“నూతన సంవత్సర శుభాకాంక్షలు”

By: pavan
ఈ సినిమా ని ఒకే  ఒక సన్నివేశం తో దాదాపుగా అర్థం చేసుకోవచ్చు .జైలువార్డెన్ ANDY దగ్గరనుంచి  తీసుకున్న బైబిల్ తిరిగి ఇస్తూ

“Salvation lies within.”  అని అనడం జరుగుతుంది.ఈ సనివేశాన్ని మొదటి సారి చూస్తున్నపుడు అంతగా  ప్రేక్షకుడు  పట్టించుకోకపోవచ్చు.కాని సినిమా క్లైమాక్స్ POV నుంచి ఆలోచిస్తే -అద్భుతంగా అనిపిస్తుంది.(మన “బాషా ” సినిమాలో రజినీకాంత్ చెప్పే  “ఒక నిజం చేప్పాను” డైలాగు లాగా)

ఈ డైలాగు ని రెట్రోస్పెక్టివ్  లో  ఆలోచిస్తే చాల అర్థాలు స్ఫురణకు వస్తాయి ..అందులో కొన్ని

౧)ANDY జైలు గోడకు  కన్నం పెట్టె రాక్-హమ్మెర్ బైబిల్ లో ఉంది అని (టూల్-lies with in)

౨)పోస్టరు వెనుకాల గోడ లోంచి ANDY తన salvation కి  దారి (సొరంగం )(వే ఔట్ -lies with in )

౩)ANDY చేసే పనులు ఎవరికీ చెప్పకపోవడం  (secrets -lies with in)

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో …

చాల రోజుల నుంచి మీ వెబ్సైటు ని చూస్తున్నాను ..కాని కామెంట్స్ రాయడం ఇదే మొదటి సారి .మంచి సినిమా విశ్లేషణలు అందిస్తున్న నవతరంగం టీం కి నా ధన్యవాదాలు .మీ కృషి అభినందనీయం.

By: raamesabaabu
adrushtavanthulu english ardham chesukogalaru. maanti vaariki ee visleshanale gati anduke chaalaa chaalaa santhosham saaroo

By: shree
Nice Review…!!

By: Umasankar Sivadanam
@అరవింద్, కొత్తపాళి గార్లకు: మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

The Green Mile సినిమా చూసాను. నవల చదవాలి వీలైతే.

By: కొత్తపాళీ
దొంగలు పడ్డ ఆర్నెల్లకి .. లాగా .. ఉమాశంకర్ గారూ, నవతరంగానికి స్వాగతం.

ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూసిన కొద్దీ కొత్త కోణాలు స్ఫురిస్తుంటాయని పైన శంకర్ రాసిన మాత వాస్తవం.

ఒక విధంగా ఏండీ మొదట్లో ఆ హత్యలు చేశాడా లేదా అనేది ఈ సినిమా కథకి అప్రస్తుతం. ప్రేక్షకుడి మనసులో ఆ సందిగ్ధం అలా ఉండిపోవడమే కథాకథనంలో గొప్పతనం.

IMDB అని సినిమా పిచ్చోళ్ళ సైటొకటుంది. అందులో Top 250 list లో మొన్నటి దాకా రెండో స్థానంలో ఉండేది, మీ సమీక్ష చదివి ఇవ్వాళ్ళ చూస్తే మొదటి స్థానంలో ఉంది!

పైనెవరో స్టీఫెన్ కింగ్ గ్రీన్ మైల్ పేరెత్తారు. నవల సినిమా కంటే ఛాలా బావుంటుంది.

By: Aravind
Modotlo,

Na cinema mitrulu ee cinema gurunchi mataladukunte antha goppaga untunda anukunna.

Chdataniki try chesa naku nizam ga ardham kala. Taruvatha slow ga స్టీఫెన్ కింగ్ Cinemalu chudatam modalu petta aa varusa lo chusinave Green mile, 1408, The Shining , akarugua unnadi ee cinema.

Modotlo konchem ardha kakapoyena tharu vatha Ruchi telesindi an Extraordinary film . I really love to watch it.