The Cabinet of Dr. Caligari - వీడియో
Sep 6th, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: పూర్తినిడివి సినిమా • వీడియో1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి.
గమనిక: