స్కిప్ట్ రచయితలకు ఆహ్వానం

Banner

సాధారణంగా మనందరికీ ఉండే సమస్య సినీప్రపంచంలోకి అడుగుపెట్టడం. ఇక్కడ బయటివాళ్ళకు స్థానం లేదనో లేకవరిదైనా సపోర్ట్ లేకుండా ఇక్కడ ఎంట్రీ దొరకదనో మనకు బలమైన నమ్మకం. బహుశా, కార్పొరేట్ల ప్రవేశం, సినిమాఫ్రొఫెషనలైజేషన్ పరిస్థితిని కొంత మారుస్తోందనడానికి ఉదాహరణ ఈ క్రింది ప్రకటన.

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్కిప్ట్ రచయితలకోసం చూస్తున్నారు. మనలో ఎవరైనా ఆల్రెడీ పూర్తిస్థాయి స్కిప్ట్ రాసుంటే..ఇదొక golder opportunity అనుకోవడమే! ప్రయత్నించండి. నవతరంగం మద్దత్తు ఎప్పుడూ ఉండనే ఉంది.

Hyderabad
September 10, 2008

In many a movie, we have seen parodies where a scriptwriter runs from pillar to post to get his story made into a movie. The reality is less harsh as most established production houses have a story department and are always on the look out for new talent. ‘Its hard to get a break in Tollywood’, applies only for those who’re not good enough or try hard enough. If you think you have an interesting story, fairly original, worthy of making into a small-budget feature film in telugu, here is your opportunity to realize that idea.

Geetha Arts is looking for screenwriters with interesting ideas, scripts to be made into a movie. Your story could be of any genre as long as its entertaining. Interested writers, kindly send in your CV and the treatment or synopsis of your film to Allu Sirish (storydept@geethaarts.com). Short-listed scripts will be called for a one-on-one narration. We recommend the writers register the screenplay/scripts with any recognized body such as Andhra Pradesh Cine Writers’ Association before submission. Preference will be given for those with experience in the film industry, come from a film school or have a literature background.

About us: Established in 1974 by noted produced Allu Arvind, Geetha Arts (GA) is one of southern cinema’s most reputed banners having delivered super hits in Kannada, Tamil, Telugu and Hindi with the biggest of stars such as Chiranjeevi, Rajinikanth, Aamir Khan, Anil Kapoor, Ravichandran, Pawan Kalyan and Vijay. Our company has also co-produced many small and mid-budget films in Telugu and Tamil such as Pellam Vurelithe, Pelli Sandadi, Pardesi, Gangotri, Ghajini (telugu) and Ninathein Vandhai (tamil). Our distribution wing – Geetha Film Distributor has offices in most of the major territories of telugu cinema and has distributed over 300 films till date. Having made movies in the major film industries in India in the last 34 years, Geetha Arts (GA) has the goodwill, expertise and access to the best film-related infrastructure in India. People who worked with GA treat it more like an institution with which they made a journey, than a company that merely employed them

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

3 Comments to “స్కిప్ట్ రచయితలకు ఆహ్వానం”

  • “నవ తరంగం” వెబ్ పత్రికలలో విలక్షణత కలది. సినీ జగత్తు గురించి అన్ని కోణాలలోనూ పాఠకులకు పరిచయం చేస్తున్నారు, మీ మహాద్భుత కృషికి శత కోటి కృతజ్ఞతాభి వందనాలు

  • hi sir this is mahesh bhanu. i am 22years old. i am having experience 3 years as assistant script writer in kanada industry. i am lookiong out for the best oppurtunity in tollywood. oka movie ante 6 songs, 4 fights, 1 scentement scene, konni jokes ippati mana telugu industry lo unna regular story. idi ippati janalaki bore kodutundi. yepatikapudu janalu kotha prayoganni korukuntunaru. mana tollywood lo 1 year ki 2,3 movies matrame hit avutunayi, we are under below the sucsess rate for example director shankar gaarini chudandi anni prayogatmaka chitralanu teesaru kabatte aayana sucsessful director ayyaru. antha yenduku sir 2005 telugu industry io bhaari cinemalu release ayyayi kaani okkai kuda hit avvaledu, ade 2005 year lo release ayyina, ghajini, aparichitudu, chandramukhi, movies chala pedda hit ayyayi. chiranjeevi garu prayogatmaka chitralu tagore, shankar daada m.b.b.s avi janam gundelo yentha nidipoyayo mana andariki telusu. antha yenduku sir chiranjeevi garu appatidaaka maas heroga chesi rudraveena ane prayogatmaka chitram teeyaleda adi baari hit avvaleda.
    story prajalni maarchali, producer ni aananda parachali, director ni aakarshinchali, janam chetha aaraadinchabadaali.
    a good story will be a good movie. yila cheste naaku chance vastundani nenu chepatledu, ee cinema baaga ledu ani anipinchukovaddu ani antunna. please encourage new talenters and new stories.
    naa maatalu yemina mimmalni baada pedite kshaminchandi.

    • u can be in touch with my mobile 09964199857. mahesh bhanu

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories