Comments on: రాక్ ఆన్

By: శోభ
బాయ్స్ సినిమాని ఈ సినిమాతో కంపేరిజనా? హవ్వా. ఈ సినిమా గొప్ప కళాఖండం అని కాదు కానీ ఈ రెండు సినిమాలను ఎలా కంపేర్ చెయ్యగలరు అసలు?

ఈ సినిమా రాక్ మ్యూజిక్ మీద సినిమా అని కాకుండా ఒక మిత్ర బృందం వారి మధ్య తలెత్తిన గొడవల వల్ల విడిపోవడం, అ తర్వాత కొన్నాళ్ళకు కలుసుకోవడం అనే స్టోరీ లైన్ మాత్రమే చూస్తే నాకు నచ్చింది. పైన శంకర్ చెప్పినట్టు చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమా నిన్న రాత్రే చూసాను. నాకూ నచ్చింది.

By: శంకర్
సినిమా తీసిన విధానం బాగా నచ్చింది కానీ చాలా లూప్‍హోల్స్ ఉన్నట్టనిపించాయి. ఫ్రెండ్స్ తో గొడవపడిన ఆదిత్య గర్ల్ ఫ్రెండ్‍ని ఎందుకు వదిలేసాడో అర్ధం కాలేదు…. భార్య వదిలేసి వెళ్ళిపోతే ఆదిత్య వెళ్ళి ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చి ఆమె తిరిగొచ్చేప్పటికి మంచి పాటతో స్వాగతం పలుకుతాడు. చూడడానికి ఈ సీన్ చాలా రొమాంటిక్‍గా ఉన్నా ఎక్కడో ఫీల్ మిస్సయ్యినట్టుంది( మనస్పర్ధలు వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఏదో ఆఫీసునుండి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది ఆ సీన్‍లో భార్య పాత్ర తీరు)… ఫరాన్ అక్తర్ ఇంక ఇలాంటీ మంచి సినిమాల్లో నటించకుండా ఉంటే మంచిది… ఆ పాత్రలోని డెప్త్ ని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు… అర్జున్ రాంపాల్ లేకుంటే సినిమా తేలిపోయేదే…జీవించేసాడు….

మన తెలుగు సినిమాలో ఈ నాన్ లీనియర్ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని ఈ మధ్యే వచ్చిన గమ్యంలో కూడా వాడేసారు.  ఈ సినిమాలో అంత స్మూత్‍గా ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రెజెంట్‍లోకి వచ్చేయడానికి పాత్రల ఆహార్యం బాగా ఉపయోగపడింది. అంతకు ముందు అందరికీ లాంగ్ హైర్ ఉంటే ప్రెజెంట్‍లో అందరికీ షార్ట్ హైర్… మనకు ప్రతి సీన్ ‍లోను ఈ నలుగురిలో ఎవరో ఒకరిని చూపించేవరకూ అది ప్లాష్ బ్యాకో కాదో తెలుసుకోవడం కష్టమే ( జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది… debbieతో స్టార్ట్ అయ్యే కొన్ని సీన్లు ఉదాహరణ) … ఇంతకీ పదేళ్ళ క్రితం కాలేజి స్టూడెంట్‍గా ఉన్నప్పుడే debbie  మొబైల్ ఫోన్ వాడుతుందికదా అప్పటికి మొబైల్ ఫోన్లు అంత వాడుకలో ఉన్నాయా???

By: arvind
BOYS sinima kuda koncham ilanti scripte – main theme was similar

By: ravi
cinema chusa… bagundhi…first rendu concerts baga chupinchadu…last cimax lo concert sarigga tiyyaledu..entha sepu long shots teesi feel pogottadu…climax leading scenes kuda formulaic ga unnayi…

overall ga bagundhi…

PS: perfect Rock ‘N’ Roll movie chudalanu kunevallu ‘Almost Famous’ ane movie chudandi

By: ప్రవీణ్ గార్లపాటి
వావ్! చూడాల్సిందే ఈ సినిమా…

పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

By: శిద్దారెడ్డి వెంకట్
సౌమ్య మంచి సినిమా డోంట్ మిస్.

By: Sowmya
I was waiting for this film since long.

మీ రీవ్యూ చూసాక, ఇప్పటిదాకా చూసిన వారి వ్యాఖ్యలు విన్నాకా… చూడాలన్న తాపత్రేయం ఇంకా పెరిగిపోయింది