Menu

Monthly Archive:: September 2008

మేకింగ్ మూవీస్ – సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా

సౌమ్యగారు గతంలో నవతరంగం కోసం అనువదించిన సత్యజిత్ రే మేకింగ్ మూవీస్ వ్యాసావళిని నవతరంగం క్రొత్త పాఠకుల కోసం 8 గంటల స్లాట్‍లో పున: ప్రచురిస్తున్నాం. చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి. నవతరంగం ————————————————————————————————– “Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని

లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు

ఈ సంవత్సరం అక్టోబరు 15 నుండి 30 వరకూ జరగనున్న 52 వ లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడునున్నాయి. ఆ సినిమాల వివరాలు: Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ సినిమాల వైపు

“విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?

నేను “స్వాతి కిరణం” సినిమాని ఒక ఖాళీ రోజున చూస్తుండగా నాకు కలిగిన ఆలోచన ఈ సినిమా గురించి నా అభిప్రాయాలని బ్లాగులో పెడుదాము అని. నెట్టుకి వచ్చి వ్రాద్దును కదా… ఎప్పటి నుంచో నన్ను తొలుస్తున్న కాన్సెప్ట్, బయటకి వచ్చింది. అందుకే ఒక కేస్ స్టడీ గా గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న విషయాన్ని తీసుకుందామని అనిపించింది. దీనికి Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD కోణం లోనుంచీ చూస్తే కలిగిన ఆలోచన గురించి

Wall-E (2008)

“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన

The Shawshank Redemption (1994)

పరిచయం:హాలివుడ్ లో “ఆల్  టైం గ్రేట్” లు గా నిలిచిన చిత్రాలలో ఒకటి “ది షాషంక్ రెడెంప్షన్” అనే ఈ చిత్రం. ఆశ (Hope),ఇదే  మనిషికి జీవనాధారం. రేపటి మీద ఆశ లేకుంటే జీవితమే పెద్ద ప్రశ్నార్ధకమవుతుంది. కష్టాల్లో కూడా మనిషిని నిలిపేది,నడిపించేది రేపటి మీది ఆశే అనేది ఈ సినిమా లోని అంత:సూత్రం. చక్కటి కధ,స్క్రీన్ ప్లే,మంచి  నటన ఈ సినిమా లో ఆకట్టుకొనే అంశాలు. ముందు ఒక్కసారి ఈ సినిమా కధ : తన