Comments on: మేకింగ్ మూవీస్ – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (మొదటి భాగం)

By: Sowmya
@Sankar garu: ఈ వ్యాస పరంపర చదువుతూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.

@Rajendra garu: మీరు చెప్పిన విషయం…ఈసారి వ్యాసం అనువాదం సమయం లో దృష్టిలో ఉంచుకుంటాను   కొత్త కదా…. ఇలాంటివి మీబోటివాళ్ళకి అప్పుడప్పుడూ తగలకుంటే నా లోపాలు నాకు తెలిసేదెలా చెప్పండి?

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
సౌమ్య గారు,సరళమైన అనువాదం కానీ కొన్ని చోట్ల మీరు మరీ మూలవిధేయంగా ఉంటున్నారనిపిస్తుంది.స్వేఛ్ఛానువాదంగా కొన్ని స్వతంత్రనిర్ణయాలు తీసుకోండి.అలాగే మరి కొన్ని చోట్ల కాస్తతడబాటు కనిపిస్తుంది.

ఉదా:-రిన్‍టిన్‍టిన్,

“సుమారు సినిమాలు ఉన్నాయి ఇవి”

“వేరే చోటికి తీసుకువెళ్ళబడేందుకు…వేరే మార్గం లేదు”

ఇవి అనువాదపరంగా పెద్ద దోషాలు కావుకానీ ఇంకా మెరుగ్గా ఉంటుంది ఇవి లెకుంటే

By: శంకర్
ఈ సారి సస్పెన్స్ బావుంది. మీరు డైలీ సీరియల్ లెవెల్లో కొనసాగిస్తున్నారు .. వాటితో పోల్చానని బాధపడొద్దు, మీ నెరేషన్ ఇంటెరెస్టింగ్‌గా ఉందిలెండి.

మన పాత సినిమాల్లో డ్యూయల్ రోల్స్‌కి వాడే టెక్నిక్ ఉందిగా… అదేమన్నా వాడారనుకొంటున్నాను.

మీరు రాసిన ముందుమాట చాలావరకు కాపీరైట్ కాంప్లికేషన్స్‌ని తొలిగించేట్లుగానే ఉంది.