Comments on: Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-2)

By: Sowmya
@Rajendra garu:

నాకే తెలీడం లేదు ఎప్పుడు పోస్టుతానో..కాకుంటే, ఏదన్నా వ్యాసం మొదటి భాగం పోష్టితే రెండో భాగం రెండ్రోజుల్లో వస్తుంది అని మాత్రం చెప్పగలను.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
సౌమ్య గారు,అభినందనలు.నవతరంగం లో మీ వ్యాసం చదివాక ఆఘమేఘాలమీద ఈ సినిమా చూసాము.మాయింటిల్లిపాదికీ తెగనచ్చింది.యుకేజీ చదువుతున్న మాబబ్లూగాడితో సహా.మాపాప కలర్ సినిమా అయ్యుంటే ఇంకోసారి చూస్తానంది.

అడవిలో దెయ్యాల నృత్యం,కధానాయకుల భోజనాలు  యుద్ధం ఆపమని క్లైమాక్స్ లో పాడినపాట ఇలా ఒకటేమిటి అన్నీ బాగున్నాయి.పశ్చిమబెంగాల్ లో మంచుకొండలు ఎక్కడున్నాయా మొదట ఆలోచించి ఆహా డార్జ్లలింగ్ ఉందికదా అనుకున్నా,కానీ మీకధనం చదివాక వారు సిమ్లా వెళ్ళారని తెలిసింది.

ఒక ముఖ్యవిషయం,మీరు రోజూ ఒక భాగమన్నా ప్రచురించండి,లేదా తరువాయి భాగమెప్పుడొస్తుందో అదన్నా చెప్పండి.ఉత్కంఠ తట్టుకోలేకపోతున్నా.

scheduled entries లోనే చదవచ్చు,గానీ ఇక్కడ చదివిన ఆనందం అక్కడ రాదుకదా?!