Comments on: సుబ్రమణ్యపురం – Dont miss it!

By: జగన్ మోహన్
1980 నేపథ్యాన్ని వాస్తవానికి దగ్గరగా తీయటం తప్ప అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. కథా విలువలు లేని కథ ఇది.వెంకట్ గారూ ..అనవసరం గా సిటీ ఆఫ్ గాడ్ , పల్ప్ ఫిక్షన్ వంటి సినిమాల ప్రసక్తి తెచ్చారు మీరు.

కథ పరం గా, పాత్ర ల పరం గా క్లారిటీ లేదు సుబ్రమణ్యపురం లో. వీళ్ల ని జైలు లో పెట్టినపుడు ,ఓ పాత్ర వీళ్లని విడిపించటం వుంది చూసారూ..అందుకు దర్శకుడు ఆ పాత్ర ద్వారా చెప్పించిన కారణాలు illogical ,melodramatic గా వుంది.  వీళ్లు స్వాతి వాళ్ల అన్నయ్య కోసం murder చేయటానికి సిద్దపడటం కి కొన్ని కారణాలు చూపించినా అంతకంటే ఎక్కువ impact వుంటే తప్ప జరిగే అవకాశం లేదు. అసలు అక్కడ  murder అవసరం లో వీళ్ల కి వచ్చే లేదా వాళ్ల అన్నయ్య కి వచ్చే..లేదంటే వాళ్ల అన్నయ్య కి వస్తుందని వీళ్లు అనుకొనే ఆ ఎమోషన్ విషయం లో  క్లారిటీ లేదు.

తీస్తున్న కథ పట్ట దర్శకుడి కి ఓ కన్వి‌క్షన్ లేదు. వాస్తవం గా జరిగిన ఓ సంఘటన వుంది దర్శకుడి దగ్గర, దాని ని తీయటానికి తను వేటిని బేస్ చేసుకున్నాడు. వాస్తవాన్ని ఇది వాస్తవం ఇది ఇంతే అంటే కధా రచ‍యిత గా, ఓ దర్శకుడి గా నీకు ఆ సంఘటన పట్ల నీ కంటూ ఓ దార్శనికత లేదు. కథ మీద దర్శకుడి అవగాహనా రాహిత్యం వెంకట్ గారికి కనిపించకపోవటం ఆశ్చర్యం. ఇక కథ లను మాత్రమే అంటే కథావిలువల ని విశ్లేషించే సౌమ్య గారూ, కత్తి మహేష్ గారూ వాళ్ల వాళ్ల కథా విశ్లేషణ లని చేయవలసింది గా …..

By: keshavcharan
sarigga gamaniste ee chitram climax departed climax okkate !

By: venkat.Balusupati
finally it happend to watch on last sunday at my friendz home… O .god..even critics can also impress after watching it… Director successfully continued his succeeor`s Tradition ..who already made such kind of realistic movies..

The narration of story is excellent..  Director broken the rules of traditional formuala..Really one must have dare enought ot make  these kind of films. The story revolves around the four friend`s of Subramanya puram.

He also dealt  efficiently the rural dynamics .(Power relations)…of course as a part of story it coems..He also  brought out the different kinds of attitudes …how the contextually  comes out ..in the begining all they are gud friend..as they go on (facing problems) their reposes will be different…finally three will die among the four people group..one will alive. who is handicape physically.

the  gorup of four people done excellent …our Colours Swati impreesed the audience just with her smile and eyes x pressions..

nice very nice..

One must watch it…

By: శిద్దారెడ్డి వెంకట్
దర్శకుడు ఏమైనా చెప్పాలనుకుని ఈ సినిమా తీసివుండడు. ఒక కథ చెప్పాలనుకున్నాడు. అది సక్రమంగా చెప్పాడా లేదా అనే వరకే నేను చూసాను. చాలా బాగా చెప్పాడు. ఇక దర్శకుడే నటించడం గురించి అది ఫ్యాషన్ ఐనా కాకపోయినా తను పోషించిన పాత్రకు న్యాయం చేశాడు.

By: lucky
అంతా బానె వుంది కాని.. అసలు ఎం దర్శకుడు ఎం చెప్పాలనుకొన్నాడు? దర్శకుడే పరమన్ గా చేయడం అవసరమా? తమిళ్ లొ ఇదో ఫ్యాషన్ అయిపొయింది!

By: కె.మహేష్ కుమార్
ఈ మధ్యనే ఏదో ఛానల్లో ఈ సినిమా సమీక్ష సుహాసినీ మణిరత్నం చెయ్యగా చూసాను. ఇప్పుడు ఇక్కడ చదివాక ఖచ్చితంగా చూడాలి!

By: శంకర్
నేను కూడా చూసేసా… ఎందుకనో చూస్తున్నంతసేపూ నాకు రెండేళ్ళ క్రితం వచ్చిన డబ్బింగ్ సినిమా గాయం ( భరత్,ఆర్య) బాగా గుర్తొచ్చింది, సన్నివేశాలు కూడా బాల సినిమాలైన శేతు,పితామగన్ లను తలపించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ శశికుమార్ , శీను, రోజాపూలు తీసిన శిశి ఒక్కరేనా కాదా?..

By: శిద్దారెడ్డి వెంకట్
శశాంకా

సినిమాలో ఏమి నచ్చలేదో రాస్తే బావుంటుంది. వీలయితే మీకు నచ్చని అంశాలన్నీ లిస్టు చేసి నాకు మెయిల్ చేయండి. నవతరంగంలో గెస్ట్ ఆర్టికల్ గా పోస్టు చేస్తాను. అయినా నచ్చాలని రూల్ ఏమీ లేదనుకోండి.నేను టేస్ట్ లేదు అన్నది మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా నచ్చకపోతే పల్ప్ ఫిక్షన్, సిటి ఆఫ్ గాడ్ లాంటి సినిమాలు నచ్చే టేస్ట్ లేదనే నా ఉద్దేశం.మీకు నచ్చలేదంటే మీ టేస్ట్ వేరయివుంటుంది. అంతే కానీ అసలు లేదని కాదు.

By: sasank
ee cinema choose mundu munde aalochinchu kondi..endukante ..venkat gaaru cheppinattu cinema nacchake pothey manaki taste ledhu….anta…..kabatti…meeku taste vuntene cinema choodandi…

nenu choosa…choosina taruvaatha naaku artham ayyindhi naaku taste ledhu ani……………improve chesukovadaaniki try chesthaaa

By: chandra sekhar
Nenu kooda choodali anukunna.. waiting for original dvd