Menu

Monthly Archive:: August 2008

సింగ్ ఈజ్ కింన్గ్

మొన్న శనివారం మా ఫ్రెండ్ ఫోన్ చేసి భోజనానికి ఇంటికి రమ్మన్నాడు. అసలే దేశం కాని దేశం లో వుంటూ రుచీ పచీ లేని చప్పటి కూడు తింటున్నానేమో, భోజనం అనగానే ఆనందంగా వెళ్ళిపోయాను. వెళ్ళగానే మంచి మసాలా గుత్తొంకాయ కూర తో భోజనం పెట్టడంతో లొట్టలేస్తూ తిన్నాక మా వాడు అసలు విషయం చెప్పాడు- “నువ్వు తిన్నది పుచ్చు వంకాయల కూర” అని.నాకిష్టమని వంకాయ కూర చెయ్యమన్న పాపానికి ఇలా పుచ్చొంకాయల కర్రీ వడ్డించడం ఏ

కథానాయకుడు (2008)

కథానాయకుడు సినిమా వచ్చి పదిరోజులవుతున్నా నవతరంగంలో ఇంకా ఆ సినిమా గురించి వ్యాసం రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈరోజే, వర్షాన్ని ఎదుర్కొంటూ వెళ్ళి సినిమా చూసొచ్చా కనుక నేనే మొదటి వ్యాసం రాస్తున్నాను. కథ విషయానికొస్తే : బాలు (బాలకృష్ణ) అన్న బార్బర్ తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో ఆనందంగా ఉంటాడు. తన కొట్టుకి వ్యాపారం లేక, పిల్లల స్కూలు ఫీజులకి డబ్బుల్లేక అవస్థ పడుతున్నా కూడా మొహంలో చిరునవ్వు విడువడు. ఆ ఊరులోనే బాలు

కమీలా (1984)

దర్శకత్వం: మరియా లుయిసా బెంబర్గ్ తారాగణం: సుసూ పెకోరరో, ఇమానోల్ అరియాస్ భాష: స్పానిష్ అవార్డులు: – 1985వ ఆస్కార్ అవార్డు పోటీల్లోని ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాలో చోటు. – 1984వ సం. హవానా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుపు. కథ: అర్జెంటీనా దేశపు రాజధాని బ్వయినె ఏరి (Buenos Aires) పట్టణంలో 1840వ దశకంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీయబడిన సినిమా. కమీలా అనే ఆధునిక భావాలు గల యువతి,

నవ్య సినిమా

దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం

బెయిల్ మీద విడుదలయిన అజయ్ TG

మేలో అరెస్టయిన ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అజయ్ టి.జి ని నిన్న ఛత్తీస్ ఘడ్ పోలీసులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అజయ్ ని విడుదల చేయాలంటూ చేసిన ప్రయత్నాలు, అజయ్ బెయిల్ మీద విడుదలవడంతో, పాక్షికంగా సఫలమైనట్టే. అయినప్పటికీ ఆయన మీద మోపిన నిందారోపణలు ఇంకా అలాగే వుండడం ఆలోచించాల్సిన విషయం. This is to inform – That Ajay TG was finally released from prison late this