Menu

Monthly Archive:: August 2008

సుబ్రమణ్యపురం దర్శకుడితో ఇంటర్వ్యూ

మొన్నీ మధ్యనే విడుదలయిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008 లో తమిళనాడులో విడుదలయిన చిత్రాల్లో నంబర్ వన్ గా నిలిచింది. నెలరోజులయినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలక్షన్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా దర్శకుడు శశికుమార్ తో రిడిఫ్ ఈ రోజు ఇంటర్వ్యూ ప్రచురించింది. When did you realise that there was a change in the taste of the Tamil audience? No change has taken place in

The Dark Knight (2008)

“డార్క్ నైట్” సినిమా రిలీజైన మొదటిరోజు నుండే సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజవడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో నాకు తెలీదు కానీ, రిలీజవగానే imdb రేటింగుల్లో అమాంతం మొదటి స్థానానికి ఎగబాకడంతో కలిగిన కుతూహలం కొద్దీ ఇక్కడ రిలీజైన మొదటివారంలోనే ఆ సినిమా చూసిన వారిలో నేనొకదాన్ని. ముందు బ్యాట్‍మ్యాన్ సినిమాలు చూసిన అనుభవం లేకపోయినా కూడా, ఈ సినిమా చూశాక తక్కినవి కూడా చూడాలనిపించింది. ఇంత

వచ్చే నాలుగు నెలల్లో….

రాబోయే నాలుగు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam [at] gmail [dot] com కు పంపగలరు. సెప్టెంబరు:డేవిడ్ లీన్ అక్టోబరు:బాపు నవంబరు:Andrzej Wajda డిశెంబరు:???(ఈ నెలలో ఎవరి మీద ఫోకస్ చేయాలో మీరే నిర్ణయించండి. ఫలానా దర్శకుడు అని మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మంది కోరిన దర్శకునిపై ఈ నెల ఫోకస్ శీర్షిక నడుస్తుంది.) అలాగే ఈ సంవత్సరం

సినిమా తీయడం ఎలా?

స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి? అందులో రకాలు ఏమిటి? స్క్రీన్‌ప్లే ఎలా వ్రాసుకోవాలి? లో బడ్జెట్ సినిమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సినిమా బడ్జెట్టు ఎలా అంచనా వెయ్యాలి? sets మీదకు వెళ్ళక మునుపు ముగించాల్సిన పనులేమిటి? రెడ్ వన్ కెమెరా అంటే ఏమిటి? ఎలాంటప్పుడు ఎటువంటి కేమెరా వాడాలి? Cinematography, Lighting, Sound Recording లాంటి ఎన్నో Technical విషయాల మీద అవగాహన కల్పించే ఉచిత పుస్తకం “Movie Making Manual” తారసపడింది. ఔత్సాహిక సినీ జీవులకు

సుబ్రమణ్యపురం – Dont miss it!

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్