Menu

Monthly Archive:: August 2008

రాజకీయాల్లో సినిమా స్టార్స్

ప్యాశన్ ఫర్ సినిమా లో ఈ రోజు సుబ్రాత్ రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఆసక్తికరమైన విశ్లేషణా వ్యాసం రాసారు. మన దేశపు రాజకీయాల్లో రాణించిన MGR, NTR దగ్గర్నుంచి త్వరలో పార్టీ స్థాపించబోతున్న చిరంజీవి గురించి, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లోనే సినిమా స్టార్ లు రాజకీయాల్లో ఎందుకు రాణిస్తున్నారో మిగిలినా రాష్ట్రాల్లో అలా జరగకపోవడానికి కారణాలను కూడా ఈ వ్యాసం లో రచయిత విశ్లేషించారు. First, let me start with debunking the most

Velli Thirai (2008)

“mozhi” సినిమా చూశాక ప్రకాశ్ రాజ్ నిర్మించిన తక్కిన సినిమాల గురించి నాకు కుతూహలం పెరిగింది. దానికి తోడు ’వెళ్ళితిరై’ (Meaning: Silver screen) గురించి చాలా విని ఉండటంతో ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసాను. కానీ, సినిమా నన్ను కాస్తంత నిరాశపరిచింది. Problems of over-expectations! ఇది సినీప్రపంచం కథ. శరవణన్ (పృథ్వీరాజ్) దర్శకుడు కావాలని కలలు కంటున్న యువకుడు. అసిస్టంట్ గా పనిచేస్తూ తను తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని, అవకాశం

65వ వెనిస్ చలనచిత్రోత్సవం – Line-up

The line-up of the 65th Venice Film Festival includes the following sections: Venezia 65: an international competition of feature films, presented as world premieres and running for the Golden Lion Out of Competition: important works of the year, and in particular those by directors already established in past editions of the Festival Orizzonti: a section

II Mare

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రేమలేఖ సినిమా గుర్తుందా. ఐతే ఈ కధ గురించి మీకు పెద్దగా వివరించక్కర్లేదు. అందులోలానే ఇక్కడ కూడా హీరోహీరోయిన్లు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకుంటారు. ఇక్కడ తేడా ఏంటంటే ప్రేమలేఖ సినిమాలో అజిత్, దేవయాని వేరు వేరు రాష్ట్రాలలో ఉండి కలుసుకోవడం కుదరకపోతే, ఇక్కడ హీరో హీరోయిన్లిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉండడం వల్ల కలుసుకోలేరు.ఇలాంటి ఐడియాలతో చాలా హాలీవుడ్ ధ్రిల్లర్స్ చూసే ఉంటాం, కానీ ఒక ఫీల్‍గుడ్ ప్రేమకధను మాత్రం ఊహించలేం. కొరియన్

ప్రణయ కథలకు మకుటాయమానం – మల్లీశ్వరి

పరిచయం:తెలుగు సినిమా చరిత్రను ఎవరు గ్రంధస్థం చేసినా “మల్లీశ్వరి” సినిమాకు ప్రత్యేకించి కొన్ని పేజీలు కేటాయించక తప్పదు. మధుర సంగీతమయిన “మల్లీశ్వరి” ప్రణయగాథలకు మకుటాయమానం. ఒక పుష్కరకాలంపాటు తన మనసులో అల్లుకుంటూ వచ్చిన ఊహలకు బి.యన్. కల్పించిన అందమైన దృశ్యరూపం మల్లీశ్వరి. చిత్ర జగత్తులో ’కావ్య గౌరవమును’ సంపాదించగల కళాసృష్టి ఈ సినిమా.ఈ సినిమా విడుదలయినప్పుడు ఫిల్మ్ ఇండియా పత్రిక ఈ సినిమా గురించి ” Malleswari is an inspiring motion picture-a picture that