Menu

Monthly Archive:: August 2008

Casablanca (1942)

“కాసాబ్లాంకా” – సినిమా గురించి వినడమే కానీ, ఇప్పటిదాకా చూడలేదు. చూశాక దాన్ని గురించి సాయంత్రం నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. సినిమా చారిత్రక విలువ నాకు పూర్తిగా అవగతం కాలేదు కానీ, సినిమా మాత్రం నాకు చాలా నచ్చేసింది. కథ: రిక్ అన్న అమెరికా నుంచి వలసొచ్చిన వ్యక్తి కాసాబ్లాంకా లో ఓ క్లబ్బు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రిక్ కాస్త సీరియస్ టైపు గా పేరు పడ్డ

బచ్నా యే హసీనో

పరిచయం:వారం వారం ప్రజల మెదళ్ళు మొద్దుబార్చే కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయిన యశ్‍రాజ్ ఫిల్మ్ నుంచి వచ్చిన మరో కళాఖండం బచ్నా యే హసీనో. మన దేశపు సినిమాలు మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో సెటప్ చేయడం బాగా పాపులర్ చేసిన యశ్‍రాజ్ ఫిల్మ్స్ తరహాలో బాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాలను తీయడం వెనుక కారణాలేంటో తెలియదు కానీ ప్రతి వారం ఒక్కో దేశం చూసి చూసి జనాలకు విసుగొచ్చే పరిస్థితి వచ్చేసింది. మిగిలిన వాళ్ల

Apradhi Kaun(1957)

“అపరాధీ కౌన్” అన్నది 1957 నాటి హిందీ డిటెక్టివ్ సినిమా. నిర్మాత బిమల్ రాయ్. అసిత్ సేన్ దర్శకుడు. సలీల్ చౌధురి సంగీతం. తారాగణం -అభి భట్టాచార్య, మాలా సిన్హా, జాగిర్దార్, తరుణ్ బోస్, లిలియన్. బిమల్ రాయ్, సలీల్ చౌధురి, మాలా సిన్హా తప్ప తక్కిన పేర్లు నేను వినను కూడా లేదు. వీళ్ళవి కూడా పేర్లు వినడమే కానీ, ఏమీ తెలీదు. అయినా సినిమా చూసేసాను… పేరు చూసి. 🙂 నో రిగ్రెట్స్. కథ:

Kannum Kannum (2008)

నేను ఇటీవల చూసిన సినిమాల్లోకెల్లా “ఎందుకు చూస్తున్నానో!” అనిపించిన సినిమా ఇది. ఇలా మొదలుపెట్టడం ఎందుకు? అసలు దాని గురించి రాయకుండా ఉంటే పోతుంది కదా? అని అనుకోవచ్చు. కానీ, “its a pretty neat film to watch as a family” అని వికీపీడియా లో రాసుంటే చదివి ఈ సినిమా చూసాను. ఓహో… కుటుంబ సమేతంగా చూడాలంటే ఇంత “బాగా” తీయాలా! అన్న జ్ఞానోదయం అయ్యాక ఇక ఈ సినిమా గురించి రాయడం

వర్మతో ముఖాముఖి

Here is one more from PFC. రాంగోపాల్ వర్మ తో PFC మెంబర్స్ చేసిన ఇంటర్వ్యూ. అది కూడా వీడియో లో! It started with a review of Sarkar Raj posted on PFC that Ramu had read recently. He could not remember the name of the blogger. (i think it was Sudhir Nair’s review of Sarkar Raj) Ramu – so