Comments on: హెల్ బాయ్ (2004)

By: అబ్రకదబ్ర
హెల్‌బోయ్-2 చూశాక నాకు గిలెర్మో ‘ది హాబిట్’ని నాశనం చేసేస్తాడేమో అన్న అనుమానం పట్టుకుంది. పాన్స్ లాబిరింధ్ తరహాలోనే ప్రతి సినిమానీ తీసుకుంటూ వెళ్తున్నాడితను. హాబిట్ కూడా అలాగే అయితే చూడటం కష్టమే. తనకిష్టమైన ఫెయిరీస్, వార్ మెషీన్స్, గోబ్లిన్స్ లాంటివి హాబిట్ లోకి చొప్పించకుండా టోల్కీన్ కధకి కట్టుబడి ఉంటాడని ఆశిద్దాం. చూద్దాం, అవతల పీటర్ జాక్సన్ కూడా ఉన్నాడుగా. అదిలించి మరీ పన్జేపిస్తాడేమో.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఈ పేరుతో ఒక సినిమా అప్పుడే రెండు భాగాలుగా వచ్చేసిందా?ఎంత వెనుకబడి ఉన్నాను???