Comments on: సినిమా తీయడం ఎలా?

By: nagendra
తెలుగులొ సినిమా స్క్రిప్త్ రచనాకల అనె బుక్ వచ్చిన్ది విసాలాన్ద్ర బుక్ హౌస్ లొ ఉన్ది

By: nagendra
సినిమా నిర్మానమ్ అవగాహనా గ్రమ్ధమ్ బుక్ చదివారా విసాలాన్ధ్ర బుక్ హౌస్ లొ దొరుకుతుమ్ది

By: RGV@24
hi

avatar :krishna n hanuman combo those hollywood makers also adopt some stuff frm us think abt dat

By: john
hollow

srikanth sir miru chala manchi information chepparu .thanks for u more information .

By: john
thanks for  good information

By: saif ali gorey
సలాం నమస్తె.., నిజంగా నవతరంగం చల బగుంది. కాని సరి ఐన  ప్రచరం లెదు . ఫిల్మ్ మెకింగ్ మీద చాల చక్క ని ఆలొచనలు ఉన్నాయి.al the bst to all.

saif ali gorey

By: శిద్దారెడ్డి వెంకట్
సూర్యప్రకాశ్,

మీకు తోచిన/నచ్చిన సినిమాల గురించే వ్రాయండి. నేను కేవలం ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను.

By: j.surya prakash
sir

తప్పకుండా…కానీ నాకు నచ్చిన(తోచిన) సినిమాలు ఉదహరిస్తూ…త్వరలో రాస్తాను(వీకెండ్ లో)..అయినా ఆర్టికల్స్ ఎక్కడ పోస్ట్ చేయాలి

అవకాశమిస్తున్నందుకు కృతజ్ఞతలు…

సూర్యప్రకాష్ జోశ్యుల

By: శిద్దారెడ్డి వెంకట్
సూర్యప్రకాశ్ గారూ,

మీరన్నది నిజం. సిడ్ ఫీల్డ్ ని గుడ్డిగా ఫాలో కాకూడదు. కానీ డ్యూరేషన్ ని తీసుకున్నా, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తీసుకున్నా సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే paradigm మన సినిమాలకి కరెక్ట్ గా సరిపోతుంది.

హాలీవుడ్ లో ఇంటర్వెల్ ఉండదు కాబట్టి మిడ్ పాయింట్ కి మరీ అంత ప్రాముఖ్యత వున్నట్టు అనిపించదు. కానీ మన దగ్గర ఇంటర్వెల్ ఉంది కాబట్టీ దాని ముందు వచ్చే డ్రమాటిక్ రివిలీషన్ మనకి బాగా వర్కవుట్ అవుతుంది. ఆ విషయలో మనవాళ్ళూ ఒక రకంగా బాగానే టాలెంట్ చూపిస్తున్నారు. మన సమస్య అంతా సెట్ అప్ లో వుంది. మన సినిమాల్లో సెట్ అప్ అనేది గంటకు పైగానే పడుతుంది. అదే సెటప్ మెదటి పావుగంట లేదా పాతిక నిమషాల్లో ముగించి ఆ తర్వాత confrontation మీద దృష్టి పెట్టొచ్చు. కానీ విషాదం ఏంటంటే మనవాళ్ళకి confrontation కి మిడ్ పాయింట్ కి తేడా లేకుండా పోయింది. కొన్ని సినిమాల్లో Confrontation, midpoint లు ఒకటే అయిపోతున్నాయి. అదీ గాక ప్లాట్ పాయింట్స్ కూడా సరైన సమయానికి రావటం లేదు.

మీ సినిమా పరిజ్ఞానంతో పరిందా,మరియు On the Water Front ని కంపేర్ చేస్తూ, అందులో  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సిడ్ ఫీల్డ్ చెప్పినట్టు వుందా లేదా అని వివరిస్తూ ఒక వ్యాసం వ్రాయగలరా?

By: j.surya prakash
టాపిక్ బాగుంది.

మన తెలుగు దర్శకులకు ఇంటిపేరు స్క్రిన్ ప్లే నే గానీ…స్క్రీన్ ప్లే అంటే షాట్ డివిజన్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.మరికొంతమంది అయితే ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెబితేనే స్క్రీన్ ప్లే చేయటం అంటారు. అయినా ఈ మధ్య కొత్తగా స్క్రీన్ ప్లే అంటే సిడ్ ఫీల్డ్ అనే వాళ్ళు కూడా బయిలుదేరారు. అది ప్రక్కనపెడితే…

వాస్తవానికి మన ఇండియన్ సినిమా స్క్రీన్ ప్లే పూర్తిగా హాలీవుడ్ కి విభిన్నమైంది. అక్కడ యాక్ట్ వన్,టు,త్రి ఉంటే మనకిక్కడ యాక్ట్ ఫోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనకిక్కడ సెటప్ చేసే సమయమెక్కువ తీసుకుంటారు. ముఖ్యంగా డ్యూరేషన్ తేడా గమనించుకుంటేనే మనకిక్కడ వర్కవుట్ అవుతుంది. హాలీవుడ్ స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివేటప్పుడు ఇది గమనించుకుంటే మేలు..జస్ట్ సజెషన్ మాత్రమే…

సూర్యప్రకాష్ జోశ్యుల