సినిమా తీయడం ఎలా?

స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి? అందులో రకాలు ఏమిటి? స్క్రీన్‌ప్లే ఎలా వ్రాసుకోవాలి? లో బడ్జెట్ సినిమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సినిమా బడ్జెట్టు ఎలా అంచనా వెయ్యాలి? sets మీదకు వెళ్ళక మునుపు ముగించాల్సిన పనులేమిటి? రెడ్ వన్ కెమెరా అంటే ఏమిటి? ఎలాంటప్పుడు ఎటువంటి కేమెరా వాడాలి? Cinematography, Lighting, Sound Recording లాంటి ఎన్నో Technical విషయాల మీద అవగాహన కల్పించే ఉచిత పుస్తకం “Movie Making Manual” తారసపడింది. ఔత్సాహిక సినీ జీవులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది:

http://en.wikibooks.org/wiki/Movie_Making_Manual

మీరు గమనించే ఉంటారు, ఇది వికీ బుక్స్‌ లోని పుస్తకమని. అక్కడున్నది చదవడమే కాకుండా, మీకు తెలిసిన సమాచారాన్ని ఆ పుస్తకంలో చేర్చడం మరచిపోకండేం. వికీ..జిందాబాద్..వికీ స్పూర్థి జిందాబాద్

–గిరి లంక

Filed Under: ఫిల్మ్ మేకింగ్లంకెలు

Tags:

Comments (24)

Trackback URL | Comments RSS Feed

  1. Thanks for the amazing link

  2. నేని పుస్తకం ఏడాదినించీ చూస్తున్నా. నవతరంగం మొదటిపేజీలో “movie making manual” బొమ్మ చూసి తెలుగులోకి తర్జుమా మొదలెట్టారేమోనని గొప్ప ఇంటరెస్టుతో ఈ లింకుకి వచ్చా.

    ప్చ్… అబ్బే… అటువంటిదేమీ లేదులాగుందే. మనం తలో చెయ్యేసీ తెలుగులోక్కూడా లాగేస్తే ఎలావుంటుందంటారు.
    ఏంచక్కా మొత్తం తెలుగు లోనే చదువుకోవచ్చు.

  3. హ్మ్ బావుంది ఐడియా…

  4. srikanth says:

    మీ ఐడియా చాల బాగుంది…
    నీను కూడా filmmaking గురించి చాల పరిశోధన చేశాను
    ఈ క్రింది వెబ్సైటు లింక్స్ మీకు సహాయపడగలవని భావిస్తున్నాను
    1. http://www.hollywoodcamerawork.us
    ఈ వెబ్సైటు లో కొత్త దర్శకులు కెమెరా గురించి తెలుసుకోవలిసిన అన్ని అంశాలు వున్నాయి….దీనిని thayaru చేసిన వ్యక్తి ప్రతి కెమెరా టెక్నిక్ ని చాల విపులంగా 3-D object la sayahamtho vivarinchadu…
    2.www.interactivefilmschool.com
    ika deeni vishyaniki vasthey inthakantey simple ga film making gurinchi bahoosa evaru vivarinchaleranukuntunnanu….adbuthamina flash technology tho thayarina ee course….meeru nizamga film school lo vunna anubhoothini kaligisthundi….
    ( i mean…in the above coruse you are walking through film school…just like in video games…superb).

    3.pina cheppina film shcool lo ichina oka small exercise….
    Breaking The Waves(1996) cinimani thappaka choodandi…Lars von Trier ee cinemaki darshakatvam vahinchaadu….ithanini father of Dogma Film revolution ani kooda chebutharu….
    dogma film antey ento google lo sodhinchandi….meeku inka enno film making movements thelusthayi…
    Note: pina cheppina vi konchem costly…kani vaatini oka prathyekamina paddathilo(torrents) ni vupayoginchi download chesukovachu…(torrents antey ento maathram nannu adagavaddu)…

  5. srikanth says:

    inka konni adbuthamina software vivaralni ee krinda pondu parusthunnanu ivi meeku sahaya padithey danyunni…

    1.www.frameforge3d.com

    meeku personnel computer vuntey , pi website ki velli demo ni download chesukoni choodandi…adbuthamina TrueOptic technology tho thayarina ee software, meeku unlimited virtual cameras ni provide chsthundi…deenitho meeru nizamga oka set ni create ni thyaru chesi…Focus gurinci thelusukovachu…(idi Stoyrboarding software).

    2.http://www.characterpro.com/
    for download(http://www.characterpro.com/characterwriter/demo.html)

    meeru kothaga story writing ni modalu pettina vaarithey…pi website meeku chala sahaya paduthundi…pina cheppina demo version dwara… meeru adbuthamina characters ni create chyochu(antey mee bran kooda vundalanukondi…ee software sahayam chesthundanthey)…

    inko adbuthamina vishayamemantey….ee software dwara…plot points ni meeru easy ga theluskovachu…
    vivaralaku pi website ni choodandi…

    3.Hero with thousand faces aney book ni chadavandi….almost every hollywood film is made based on the concepts from this book…
    vivralaku…
    en.wikipedia.org/wiki/The_Hero_with_a_Thousand_Faces –
    choodandi…
    4.last but not least…go to wikiversity to meet some aspiring filmmakers….
    en.wikiversity.org/wiki/Filmmaking – 47k

  6. శ్రీకాంత్,
    మంచి సమాచారం అందించారు.
    మీకు తెలిసిన సమాచారం కంపైల్ చేసి ఒక వ్యాసంగా రాసి మాకు పంపిస్తే నవతరంగంలో ప్రచురిస్తాం.

  7. అవును ఈ లంకెలన్నిటినీ ఒక పేజీలో భద్ర పరిస్తే బాగుంటుంది.
    అలానే నవతరంగం స్కూలు లాంటిది ఒకటి ప్రారంభిస్తే బాగుంటుంది. అంటే ఇలాంటి లింకులు, మరియు సినిమా తీయడం మీద మనం వ్రాసిన వ్యాసాలు అన్నిటికీ లింకులిస్తూ ఒక పేజైనా వుంటే బాగుంటుంది. లేక పోతే ఇలాంటి వ్యాసాలు ఆర్కైవుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం వుంది.

  8. రాకేశ్,
    ఇప్పుడలాంటి వ్యాసాలన్నీఫిల్మ్ మేకింగ్ వర్గంలోకి చేర్చబడ్డాయి.

  9. శ్రీకాంత్ says:

    వ్యాసం తప్పకుండ రాస్తాను…
    ఈ లోపు ఈ క్రింద ఇచిన లింక్ ను ఒక సారి దర్శించండి..
    http://www.clickok.co.uk/index4.html
    దాదాపు 40 సూపర్ హిట్ హాలీవుడ్ మూవీస్ అనల్య్సిస్ ని ఇక్కడ మీరు చదవొచ్చు…
    అలాగే
    మీరు
    star wars: A new hope అనే సినిమా నుంచి Harry potter: the philosopher stoen అనే సినిమాని ఎలా తయారు చేసారో చూడొచ్చు… అది కేవలం చిన్న వర్డ్స్ ని మార్చడం ద్వార…

  10. మంచి సమాచారం. అభినందనలు.

  11. Venkat,

    I just selected this place to drive you to
    http://www.pangeaday.org/pangeadayFilms.php
    I tried my best to inspire many in Hyderabad to organize and participate in this. i was having a vision of showing it in Lalitha Kala Thoranma. But :-( I am sure these films will encourage many “Navatarangams”

    Post it at right place.

    Thanks.

  12. చంద్రం says:

    శ్రీకాంత్ గారికి,
    నా నమస్సులు …. నేను ఇవే విషయాల గూర్చి ఎన్నో సార్లు శోధించాను … నాకు సమాచారం దొరకలేదండి … ఏమో నేను సరిగా వెతికి వుండకపోవచ్చు … లేదా నాకు సమయం అనుకూలించక పొయి వుండవచ్చు. ఏది ఏమైనా ఒక్కసారిగా ఇంత సమాచారం దొరకడం మాత్రం – నాకైతే “అక్షయపాత్ర” దొరికినట్లుగా వుంది … నేను ధన్యుడను ….

    మీ అందరూ ప్రశంసలకు అర్హులు … చివరగా ఒక్క విషయం … మీరు చేసేది చాలా బాగుంది కానీ మీకు సరైన ప్రచారం లేదండి …

    కోటి వందనాలతో,
    చంద్రం.

  13. srikanth says:

    అక్షయ పాత్ర అన్నందుకు దన్యవాదములు , ఇంతకి మీరు pina చెప్పిన వాటిని torrents ద్వార download చేసారా లేదా?

  14. srikanth says:

    అన్నింటి కన్నా Hollywood Camera Works మాత్రం ఇంటర్నెట్ లో విరివిగా లభిస్తోంది…
    మీరు తొందర పాడడం మంచిది…. torrents ద్వార ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోడానికి google lo వెతకండి….

  15. శ్రీకాంత్ హాలీవుడ్ కెమెరా వర్క్స్ ఒక చిన్న కంపెనీ చాలా కష్టపడి రూపొందించిన కలెక్షన్. చాలా విలువైన సమాచారం ఇందులో వుంది. వీలైతే ఆ DVD కలక్షన్ కొంటే మంచిది. టొరెంట్స్ లో చేయడం వల్ల వాళ్ళకి చాలా నష్టం కదా? అలా అని నేను 100 శాతం పైరసీ కి వ్యతిరేకం అని కాదు. ఏదో మనకి అందుబాటులో లేని ఏదైనా ప్రపంచ సినిమా ఐతే ఫర్లేదు కానీ ఇలాంటి ఏడ్యుకేషనల్ DVD లు కొంటే మేలని నా అభిప్రాయం.

  16. srikanth says:

    filmmaking గురించి తెలుసుకోవాలంటే ముందుగ screenplay గురించి తెలుసుకోవాలి ….అలా తెలుసుకోవాలి అంటే ఈ క్రింది లింక్ ను చూడండి…
    http://screenwriting.4filmmaking.com/read.html

    ఇది http://www.4filmmaking.com wesite lonidi

  17. srikanth says:

    @venkat
    hollywoodcameraworks నుంచి నెక్స్ట్ వచ్చే Visual Effects For Directors కొనడానికి ప్రయత్నిస్తాను

  18. టాపిక్ బాగుంది.

    మన తెలుగు దర్శకులకు ఇంటిపేరు స్క్రిన్ ప్లే నే గానీ…స్క్రీన్ ప్లే అంటే షాట్ డివిజన్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.మరికొంతమంది అయితే ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెబితేనే స్క్రీన్ ప్లే చేయటం అంటారు. అయినా ఈ మధ్య కొత్తగా స్క్రీన్ ప్లే అంటే సిడ్ ఫీల్డ్ అనే వాళ్ళు కూడా బయిలుదేరారు. అది ప్రక్కనపెడితే…

    వాస్తవానికి మన ఇండియన్ సినిమా స్క్రీన్ ప్లే పూర్తిగా హాలీవుడ్ కి విభిన్నమైంది. అక్కడ యాక్ట్ వన్,టు,త్రి ఉంటే మనకిక్కడ యాక్ట్ ఫోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనకిక్కడ సెటప్ చేసే సమయమెక్కువ తీసుకుంటారు. ముఖ్యంగా డ్యూరేషన్ తేడా గమనించుకుంటేనే మనకిక్కడ వర్కవుట్ అవుతుంది. హాలీవుడ్ స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివేటప్పుడు ఇది గమనించుకుంటే మేలు..జస్ట్ సజెషన్ మాత్రమే…
    సూర్యప్రకాష్ జోశ్యుల

  19. సూర్యప్రకాశ్ గారూ,
    మీరన్నది నిజం. సిడ్ ఫీల్డ్ ని గుడ్డిగా ఫాలో కాకూడదు. కానీ డ్యూరేషన్ ని తీసుకున్నా, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తీసుకున్నా సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే paradigm మన సినిమాలకి కరెక్ట్ గా సరిపోతుంది.
    హాలీవుడ్ లో ఇంటర్వెల్ ఉండదు కాబట్టి మిడ్ పాయింట్ కి మరీ అంత ప్రాముఖ్యత వున్నట్టు అనిపించదు. కానీ మన దగ్గర ఇంటర్వెల్ ఉంది కాబట్టీ దాని ముందు వచ్చే డ్రమాటిక్ రివిలీషన్ మనకి బాగా వర్కవుట్ అవుతుంది. ఆ విషయలో మనవాళ్ళూ ఒక రకంగా బాగానే టాలెంట్ చూపిస్తున్నారు. మన సమస్య అంతా సెట్ అప్ లో వుంది. మన సినిమాల్లో సెట్ అప్ అనేది గంటకు పైగానే పడుతుంది. అదే సెటప్ మెదటి పావుగంట లేదా పాతిక నిమషాల్లో ముగించి ఆ తర్వాత confrontation మీద దృష్టి పెట్టొచ్చు. కానీ విషాదం ఏంటంటే మనవాళ్ళకి confrontation కి మిడ్ పాయింట్ కి తేడా లేకుండా పోయింది. కొన్ని సినిమాల్లో Confrontation, midpoint లు ఒకటే అయిపోతున్నాయి. అదీ గాక ప్లాట్ పాయింట్స్ కూడా సరైన సమయానికి రావటం లేదు.
    మీ సినిమా పరిజ్ఞానంతో పరిందా,మరియు On the Water Front ని కంపేర్ చేస్తూ, అందులో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సిడ్ ఫీల్డ్ చెప్పినట్టు వుందా లేదా అని వివరిస్తూ ఒక వ్యాసం వ్రాయగలరా?

  20. sir
    తప్పకుండా…కానీ నాకు నచ్చిన(తోచిన) సినిమాలు ఉదహరిస్తూ…త్వరలో రాస్తాను(వీకెండ్ లో)..అయినా ఆర్టికల్స్ ఎక్కడ పోస్ట్ చేయాలి
    అవకాశమిస్తున్నందుకు కృతజ్ఞతలు…

    సూర్యప్రకాష్ జోశ్యుల

  21. సూర్యప్రకాశ్,
    మీకు తోచిన/నచ్చిన సినిమాల గురించే వ్రాయండి. నేను కేవలం ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను.

  22. saif ali gorey says:

    సలాం నమస్తె.., నిజంగా నవతరంగం చల బగుంది. కాని సరి ఐన ప్రచరం లెదు . ఫిల్మ్ మెకింగ్ మీద చాల చక్క ని ఆలొచనలు ఉన్నాయి.al the bst to all.
    saif ali gorey

  23. john says:

    thanks for good information

  24. john says:

    hollow
    srikanth sir miru chala manchi information chepparu .thanks for u more information .

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.