Menu

బెయిల్ మీద విడుదలయిన అజయ్ TG

మేలో అరెస్టయిన ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అజయ్ టి.జి ని నిన్న ఛత్తీస్ ఘడ్ పోలీసులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అజయ్ ని విడుదల చేయాలంటూ చేసిన ప్రయత్నాలు, అజయ్ బెయిల్ మీద విడుదలవడంతో, పాక్షికంగా సఫలమైనట్టే. అయినప్పటికీ ఆయన మీద మోపిన నిందారోపణలు ఇంకా అలాగే వుండడం ఆలోచించాల్సిన విషయం.

This is to inform –

That Ajay TG was finally released from prison late this evening on the 5th of August 2008.

That the combined efforts of several activists, friends, film makers, journalists and organisations put enough pressure on the Chattisgarh police to accept that they did not have any evidence against Ajay TG.

That the Chattisgarh police failed to file the charge sheet against Ajay TG within the mandatory 90 day period. Ajay was therefore granted statutory bail.

అజయ్ గురించి మరిన్ని విశేషాల కొరకు ఇక్కడ చూడండి.