Menu

Monthly Archive:: August 2008

బాపు,ముంబాయ్ మేరీ జాన్, తపన్ సిన్హా ఇంకా చాలా….

నవతరంగంలో విజయవంతంగా ఎనిమిది నెలలు గడిచాయి.ఈ నెలలో నవతరంగం లక్ష పేజీల మైలు రాయిని దాటిన సందర్భంగా అందరికీ మరో సారి ధన్యవాదాలు. వచ్చే నెల (సెప్టెంబర్)లో నవతరంగం లో విశేషాలు: ఫోకస్ – ఈ నెల డబుల్ బిల్ బాపు: గతంలో ప్రకటించినట్లుగా ఫోకస్ శీర్శిక డేవిడ్ లీన్ మీద కాకుండా బాపు మీద చేయాలనుకుంటున్నాము.సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని

మనోరమ-సిక్స్ ఫీట్ అండర్-స్క్రీన్ ప్లే

హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ‘ది బెస్ట్’ స్క్రీన్ ప్లే గా ‘The Chinatown’ అని చెప్తుంటారు. ఈ సినిమా చూసిన ఎవరైనా ఆ విషయంలో ఎంతో కొంతైనా ఏకీభవిస్తారు. అయితే ఈ సినిమా బేస్ గా చేసుకుని మన బాలీవుడ్ లో పోయిన సంవత్సరం వచ్చిన సినిమా ’Manorama – Six feet under’. దర్శకుడు నవదీప్ సింగ్ తో కలిసి దేవికా భగత్ రచించిన ఈ స్క్రీన్ ప్లే ‘Chinatown’ తో పోల్చలేకపోయినా ఈ

ఫూంఖ్-మరో సమీక్ష

ఒక కంట్రాక్టర్, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, పనిమనిషి, డ్రైవర్, స్నేహితుడు, మోసం చేసిన భార్యాభర్తలు, డాక్టరు, మాంత్రికుడు. అందరిని కలిపేది చేతబడి. ఇదీ ఈ సినిమా కథ.. మామూలుగా నాకు హార్రర్ సినిమాలు నచ్చవు. కాని మంచి సస్పెన్స్ సినిమాలు ఇస్టపడతాను. టివిలో ఈ సినిమాకు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. థియేటర్ మొత్తంలో ఒక్కరే కూర్చుని కళ్ళు మూసుకోకుండా చూస్తే ఐదు లక్షలు బహుమతి ఇస్తామని దర్శకులు చెప్తున్నారు. అంటే అంత భయం పుట్టిస్తుందంట. సరేలే

ఫూంఖ్

కథ: రెండు దశాబ్దాల క్రితం తెలుగు జనాల్ని భయపెట్టిన తులసీదళం నవలలోని కొన్ని అంశాలతో రూపొందిన ఈ ఫూంఖ్ సినిమా పెద్దగా ట్విస్ట్ లు లేకుండా straight forward గా నడుస్తుంది. రాజీవ్ (సుదీప్) ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. అతని కంపెనిలో పనిచేసే అన్షుమన్ మరియు మధు తప్పుడు లెక్కలు చూపించి రాజీవ్ ని మోసం చేస్తారు. చాలా రోజులుగా వారి మీద నమ్మకంతో వున్న రాజీవ్ నిజం తెలుసుకుని

ప్రజా రాజ్యం లో సినిమా

ఎనాళ్ళగానో ఊరిస్తూ వచ్చిన చిరంజీవి నిన్న ప్రజా రాజ్యం పార్టీని ప్రకటించారు. ఆయన ఎజెండా కూడా చెప్పేసారు. కానీ సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెడ్తున్న చిరంజీవి, తనకు ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యత, ప్రఖ్యాతి కలుగచేసిన సినిమా పరిశ్రమకు ఋణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. రేపటి రోజున ఎన్నికలలో గెలుపొంది చిరంజీవి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడితే సినిమా రంగానికి ఆయన చేయదగ్గ సేవలు ఎన్నో ఉన్నాయి. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సినిమా