Comments on: వనజ:సమీక్ష

By: శిద్దారెడ్డి వెంకట్
శాంత గారూ,

మీరు DVD కొనాలంటే ఈ క్రింది లింకు చూడండి.

http://store.emergingpictures.com/CDA5240F87574D8387EBDE8FEC733210/store/store.asp?nProductID=22936

By: shanta Rayaprolu
My name is Shanta Rayaprolu. I Heard lot about this Movie VANAJA  but could not get either DVD or LCD. My daughter is learning the classical dance here in USA and I really wanted her to see this movie. After reading the review Iam more eager to watch this movie. Now-a-days telugu movies are nothing but triangular love stories or factionist stories or movies with no purpose. Hope this movie will be the begenning of new  era  of purpose oriented movies. At the same time can some one direct me , where can I find this movie. Thank you.

By: sasank
sagatu jeevi gaaru…maadi tirupati…intaki meedhi e ooroo……………………

By: కె.మహేష్ కుమార్
వెంకట్ పుణ్యమా అని ఈ సినిమాని ఓపిగ్గా, నా స్లో ఇంటర్ నెట్ తో కష్టపడి చూసా. బాగానే ఉందిగానీ, గొప్పగా మాత్రం లేదు.సాంకేతికపరంగా ముఖ్యంగా సినెమాటోగ్రఫీపరంగా మెచ్చుకోదగిందే అయినా, చాలా వెలితిగా అనిపించింది.

ఫామ్ కన్నా కంటెంట్ కు ప్రాధాన్యతిచ్చే నాలాంటి సగటు ప్రేక్షకుడికి బహుశా ఏమాత్రం నచ్చని సినిమాలా అనిపించింది. ఎందుకో తెలీదు ఈ సినిమా చూడగానే ‘గమ్యం’ గుర్తుకొచ్చింది. I prefrer Gamyam over Vanaja.

By: శిద్దారెడ్డి వెంకట్
@అరవింద్

సినిమాలు కథలు/నవలలలాగే ఒక కథను చెప్తాయి. అంతే.

ఇందులో మెసేజ్ ఉండాలి అన్న అవసరం లేదు.వనజ అనే ఒకమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో పొందుపరిచాడు దర్శకుడు. దాన్నుంచి ఏదైనా ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు?

By: అరవింద్
నటన సంగతి సరే ఇంతకీ దర్శకుడు ఈ సినిమాతో ఎం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు, జమిందారీకి వంశాంకురాన్నిచ్చి ఎవరులేకుండా మళ్ళీ తన బతుకును భవిష్యత్తును వెతుకుతూ వెళ్ళిన వనజ ద్వారా ప్రేక్షకుడు నేర్చుకోవాల్సిందేమిటి..దీని గురించి ఎవరు చర్చించడంలేదు, నేను ఇంకా సినిమా సినిమా చూల్లేదు ఎవరైన ఆ విషయాన్నికూడా చర్చిస్తే బాగుంటుంది.

By: sagatujeevi
శశాంక్ భలే చెప్పావు లే. నీ సెన్సిబిలిటీస్ కి జోహార్లు. ఏ ఊరు మనది?

By: sasank
Ayina ituvanti cinemalu manchi cinemalu ela avuthayi andi mari too much kakapothyey…athramaa gaa DVD koni mari choosa…dvd player x4x speed run chesi choosina peddaga miss ayyamu anna feel raadhu.

Inka cinemaki vasthey aa ardhaatharamga vadileyadamlo emi ardham neekaithey ardham kaaledhu….

antha pedda goppa cinema emi kaadhu..choodaka poina pedda ga poyedhi emi ledhu ani naa abhipraayam

By: శంకర్
@Laxmanna gaaru

I completely agree with the 4 points you mentioned in the previous comment. My intention is just to find some answers to the question ‘ Why this movie is not released in India’… I like the movie for the reasons you pointed out in ur essay…

By: విష్ణుభొట్ల లక్ష్మన్న
మిత్రుల స్పందనలు చదివాను. చాలా విషయాలు నే అనుకొన్నవే! సంభాషణలు మొదలైన విషయాలు నన్ను కొంచెం ఆలోచింప చేసిన మాట వాస్తవం. అయితే, నాకు మొత్తం మీద ఈ సినిమా నచ్చటానికి కారణాలు:

1. మొదటి ప్రయత్నంలో ఒక తెలుగు దర్శకుడు ఇంత బాగా తీయటం.

2. ఆంధ్ర దేశానికి దూరంగా నివసిస్తున్న వారిలో కొన్ని మార్పులు వస్తాయి. అవి సూక్ష్మమైన మార్పులు. ఆందువల్ల, తెలుగు నేలతో, ప్రజలతో పరిచయాలు తగ్గటం వల్ల వచ్చే మార్పులు, బహుశా ఈ సినిమాలో కూడా చోటు చేసుకొన్నాయేమో!

3. భాష, సినిమా లోకేషన్ నాకు నిజామాబాద్ పరిసర ప్రాంతాలుగా అనిపించాయి. సినిమా దర్శకునికి ఈ ప్రాంతాలతో పరిచయం ఉన్నట్టుంది.

4. వనజ సినిమాలో చూపినట్టు, మన దేశంలో ఒక 15 ఏళ్ళ వయసున్న అమ్మాయికి జీవితం మీద ఉన్న ధైర్యం నాకు ఎంతో నచ్చింది. నాకు తెలిసి, 15, 16 సంవత్సరాల వయస్సులో తల్లులయిన వ్యక్తులు జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జీవితం గడపటం చూసాను. వనజ సినిమా నాకు ఆ వ్యక్తులను గుర్తుకు తెచ్చింది.

అందరిలాగే, నేనూ మరిన్ని సినిమాలు రజనేష్ దోమలపల్లి నుంచి వస్తాయని ఆశిస్తూ,

విష్ణుభొట్ల లక్ష్మన్న