Comments on: కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

By: jaya
nakaite ee cinema lo asalu hero gouri nadhudu anipistadu. Parayi purushudu manasulo unna AMBA nu takadaniki kuda istapadani MAHABHARATAM heros ni drustilo pettukoni indian hindu character ni create chesaru kaabatte manaki aa cinema amtala gurtu umdi poyimdi.

By: K మహేశ్ కుమార్
@ఆలపాటి రమేష్ బాబుగారు: మీరు చెబుతున్న కాలమానంలో “హరైజనోద్ధరణ-సామాజిక న్యాయం” అనే పేర్లమీద దళితఉద్యమాలు ముఖ్యంగా వామపక్షభావజాలం ఆధారంగా జరిగేవి. ఈ ధృక్కోణంతో చూస్తేకూడా ఈ సినిమా elite perspective లోనే ఉంటుంది. ఆ ధృక్కోణం తప్పని నేను అనటం లేదు. అలావుండటం దర్శకుడి limitation అనిమాత్రమే suggest చేశాను. ఇక మీరు చెప్పిన దళిత ఉద్యమాలతో నాకున్న తేడాలునాకున్నా, అదిక్కడ చర్చనియాంశం కాదు.

@సుత్తి-కత్తి (?): నా వ్యాసాలు సరళతరం చెయ్యడానికి నేను ప్రయత్నిస్తాను. సూచనకు ధన్యవాదాలు. ఇక నా వ్యాసంలో సబ్జెక్ట్ లేదనేది మీ వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి,దాంతో ఎటువంటి విభేధం లేదు. ఇక ముగింపు సందిగ్ధం అన్నారు. నాకైతే తేటతెల్లంగానే ఉంది. కాబట్టి అక్కడా చర్చకు ఆస్కారం లేదు. ఇక ‘గొప్ప’ ‘మంచి’ దర్శకులమీద మీధృక్కోణం సృష్టంగా చెప్పారుకాబట్టి. మన ఆలోచనాధోరణులు కలిసేవికావు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
రమేష్ బాబు,మీరు http://lekhini.org/ వాడి ఈ వాక్యాలు తెలుగులో రాయవచ్చు.

By: Alapati rameshu Babu
sir, meeru entho kastapadi mari sapthapadi lo onna brahmana konanni chusaru kani, ee cinema product nati kalamana paristitulani prati okkaru observe cheyali. ethi tappa anni chestunnaru. aayana brahmantvam anndi papama leka tappa anthu ke somayajulu patra paranga aa prarambha vakyalu .ela chala vishyalu lekaa lo tisukoni juri award istaru. aayan enati kalamanamto chooste classic ’s ga oona mayabazar, missmma, gundamma katha ela enno vati meeda vimarsalu cheyavachhu. asalu dalithavadam ani maha level lo kottukunttna vari ke dalithula meeda premavundadu. rajyadhikaramu leka inkoti ani ookadampudu swrdhapuritha matalu taapa vari vargani paniki vacche prathipadana okkati kooda cheyaru. mari eenadu reservation system valla enthamandi prathibha vundi ibbandi paduthunnaru. kotla rupaiah lu vunna vadi ke reservation. veetmeda spandana vundadu kani enado vachhina sapthapadi meeda brahmana drukkonam lo samiksha . ok this is only dalithavatham.

By: సుత్తి కత్తి
@ మహెష్, మీ వ్యాసము రాయటం లో సరళత లేదు.ముగింపు ఎప్పుడు నాకు తెలిసి సందిగ్దం తో ఎవ్వరు ముగించరు.  మీవ్యాసం లో పద విన్యాసాలు ఎక్కువా సబ్జెచ్త్ తక్కువ గా అని పిస్తుంది.

” సప్తపది ఒక మంచి సినిమా, విశ్వనాధ్  గారు చాలా మంచి దర్శకులు. కానీ, భారతదేశ సినిమా జగత్తులో “గొప్ప” దర్శకుల జాబితాలో ఈయన చేరకపోవడానికిగల కారణాలు ఈ చిన్నచిన్నలోపాలే అనిపిస్తుంది. హె ఇస్ అ వెర్య్ గూద్ దిరెచ్తొర్ వ్హొ ఫల్ల్స్ షొర్త్ ఒఫ్ గ్రేత్నెస్స్. మన తెలుగు సీనీమతల్లికి మహత్తరమైన, మంత్రపుష్పాల్లాంటి సినిమాల్ని అందించిన ఈ దర్శకదిగ్గజం మనకుమాత్రం ఎప్పటికీ గొప్పదర్శకుడే!”

పైన మీ ముగింపు వ్యాఖ్యాలు  ఒక సారి చదివితె లె అఫ్ చెసె ముందర  కంపెని  సి ఇ ఓ మాటలు లా వున్నాఇ. It is acceptable to me, if CEO speaks like this because he is doing a business and he is laying off  “X” number of staff. But a TV journalyst should not hesitate telling how many number of people that company CEO laying off.

You are writing an article means you should be very clear about that topic.

What does you mean mantrapushpam ?

నాకు భారతదేశ సినిమా జగత్తులో గొప్ప దర్శకుల జాబితా ఎవరు ఎప్పుడు తయరు  చెసారో మీరు కొంచెం చెప్పి పుణ్యం కట్టు కొండి.  You tell me where K . viswanath should go to include his name in the Indian top directors list.

సినిమా ల కి పేరు ఒక స్థాయి వచ్హింది కమర్షీల్ హిట్స్ తో  అవార్డ్ సినిమా ల తో కాదు. మీరు సినిమా ల మీద వ్యాసాలు రాయ తానికి కుడా అదే కారణం. ఎందుకంటె మీరు నాటకల మీద వ్యాసాలు  రాయటం లేదు గనుక. మీరు ఒప్పుకొక పొతె అది మీ ఇష్టం.

I love watching Maya bazar film 100 times rather than watcing  movies  made by great directors.  K viswanath is the  most sucessfull director compared to those “GREAT” directors your talking about. Becuase he showed Indian art and culture where as ” GREAT” directors  showed poverty, back wardness to the world.

By: కె.మహేష్ కుమార్
@అరుణ: ఈ వ్యాసంకూడా అందరి ఆమోదం కోసం కాదు.  కేవలం విభిన్నదృక్కోణాల్ని పంచుకోవడానికి మాత్రమే.కాబట్టి మీ వ్యాఖ్య/అభిప్రాయం తోపాటూ మీకు తెలిసిన నిజానికి అంతే ప్రాముఖ్యత ఉంది.

By: Aruna
బాగుంది.ఇలాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యిన ఒక పల్లెటూరి పిల్ల, పెళ్ళి అయ్యిన తర్వాత కూడా ప్రియుడితో సంభాషణలు కొనసాగించేదట. ఈ వాలకం నచ్చక, ఆ పిల్ల భర్త సంగతి ఏంటి అని అడిగితే, ఇద్దరం ప్రేమికులం అని చెప్పిందిట. కాకపోతే, సినిమాల ప్రభావమో, డిటెక్టివ్ నవలల ప్రభావమో ఆ పిల్లవాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ  రహస్యంగా రెకార్డ్ చేసాడు. అది కాస్త పట్టుకెళ్ళి పంచాయితీ లో పెట్టాడు. ప్రేమ జంట ని పిలిపించీడిగితే, ఆ పిల్ల నిజమే అని వొప్పుకుని, మొగుడు పంపిస్తే ఈ తన ప్రేమికుడితో వెల్లిపోతాను అని చెప్పిందిటా. సదరు ప్రేమికుడు మాత్రం, నేను ఇంక వదిలేద్దాం అన్నా వినకుండా నన్ను తీస్కెల్లిపో అని అడుగుతోంది. నాకొద్దు, నన్ను వదిలెయ్యండి అని పారిపోయాడు.ఇంత జరిగక నెను ఇంట్లొ వుండనియ్యను అని మొగుడు తరిమేశాడు. ఆ పిల్ల జీవితం ఎటూ కాకుండ అయ్యి పుట్టింటికి చేరింది. సినిమాల్లో కాని నిజ జీవితం లో ఇలాంటివి జరగవు. అన్ రియలిస్టిక్ సినిమాల వల్ల చేతనం తీస్కురావాలంకోవడం ఒక వ్రుధా ప్రయత్నం. ఒక సినీ అభిమానుల పత్రికలో, హిట్ సినిమా మిద నా వ్యాఖ్య అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అయినా  as it is a open discussion, I am expressing my view.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ముఖ్యం గా “నెమలికి నేర్పిన నడకలివే…” పాటలో అచ్చు నెమలిలాగా సుశీలమ్మ పలికిన తీరు చాలా ఇష్టం నాకు

వేటూరి సాహిత్యం కూడా చాలా బాగుంటుం   ??

లలిత గారు,మీ వ్యాఖ్య అసంపూర్తిగా ముగిసిందా? మీరన్న నెమలికి నేర్పిన నడకలు పాడింది యస్.జానకి సుశీలమ్మ కాదండి

http://youtube.com/watch?v=cur3UQU1opI&feature=related

ఇక్కడ చూసి,విని ఆనందించండి

By: lalithasravanthi
నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది

తాను చెప్పాలనుకున్న విషయాన్ని, అనవసర విప్లవ గీతాలు లేకుండ సున్నితం గా చెప్పారు విశ్వనాథ్

ముఖ్యం గా గౌరీ నాథ శాస్త్రి పాత్ర………విశ్వనాథ్ పాత్రలలో నాకు ఎంతో ఇష్టమైన పాత్ర

అలాంటి పాత్ర సృష్టించడం వెనుక దర్శకుడి సంస్కారం కనిపిస్తుంది

హేమ పాత్రధారి నాట్యం కూడా నాకు నచ్చింది, ముఖ్యం గా “నెమలికి నేర్పిన నడకలివే…” పాటలో అచ్చు నెమలిలాగా సుశీలమ్మ పలికిన తీరు చాలా ఇష్టం నాకు

వేటూరి సాహిత్యం కూడా చాలా బాగుంటుం

By: కె.మహేష్ కుమార్
@ఊకదంపుడు గారూ; మీరు సినిమా చూసి చాలా రోజులైనట్టుంది. హేమ తండ్రి బ్రాహ్మణుడే,కానీ నాట్యాచార్యుడు. అందుకే యాజులకి చిన్నచూపు. కొన్ని పద్దతుల ప్రకారం బ్రాహ్మణుల్లో కూడా అందరు బ్రాహ్మణులూ సమానం కాదు. బ్రాహ్మణుల్లోకూడా శాఖాపరమైన,వృత్తిపరమైన చిన్నచూపులున్నాయన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. యాజులు అర్చకత్వం చేస్తున్నాడు కాబట్టి నాట్యాచార్యుడైన బ్రాహ్మణుడిమీద చిన్నచూపు.