Menu

Monthly Archive:: July 2008

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)

మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం

గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష

ఈ మధ్య నా దగ్గరున్న కొన్ని తెలుగు పుస్తకాల బూజుదులిపి చదవడం మొదలెట్టాను. అందులో ఒకటి ‘సినీరమణీయం 1’ అని, ముళ్ళపూడి వెంకటరమణ గారి సినీ వ్యాసాల, సమీక్షలు,కథల సంకలనం. దాంట్లో 129 వపేజీ కొచ్చేసరికీ నా కళ్ళు కాస్త పెద్దవయ్యాయి. ఇప్పటివరకూ నాకు నచ్చిన హిందీ చిత్రాలలో ప్రముఖమైనది గురుదత్ ‘ప్యాసా’ प्यासा  (1956). రమణగారి కలంనుంచీ ఆ సినిమా సమీక్ష అక్కడ కనబడింది. పూర్తి సమీక్ష ఉత్సాహంగా చదివేసరికీ, నిజం చెప్పాలంటే నీరసమొచ్చింది. ‘చచ్చినవాడి

నవతరంగం – In Numbers

6 నెలలు(మొదలుపెట్టి) 250 పోస్టులు(ఈ పోస్టు కాకుండా) 10 పేజీలు 1335 కామెంట్లు(స్పామ్, బూతులు కాకుండా) 26,375 విజిట్స్ 75,951 హిట్స్ 29 నవతరంగంలోసభ్యులు 21 వ్యాసాలు రాసిన సభ్యులు 2 గూగుల్ పేజ్ ర్యాంకు 262,320 అలెక్సా ర్యాంకు 8 ఇంకా వ్యాసాలు రాయని సభ్యులు 9 నవతరంగం అతిధులు 559 ట్యాగులు 6 డ్రాఫ్టు దశలో వున్న పోస్టులు ∞ మీ ఆదరాభిమానాలు

Long Live Cinema

Bela Tarr లాంటి వారు సినిమాకోసమై తమ జీవితాలంకితం చేయబట్టే మంచి సినిమా ఇంకా బతికే ఉంది.కమర్షియల్ ఒరవడీలో కొట్టుమిట్టాడుతున్న సినిమాలు , మార్కెట్ ఎకానమీలో కూరుకుపోయిన మన జీవితాలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోయాయి. సినిమా జీవితం యొక్క ప్రతిబింబమవ్వాల్సిన అవసరంలేదు కానీ మనకలివిగాని వేగంతో కరిగిపోతున్న మన జీవితాలని సినిమా రూపంలో పదిలపరిచే బాధ్యత ప్రతి సినిమా దర్శకుని పైనా ఉంది. మూడు సినిమాలు తీసాక కూడా నిర్మాతలు దొరక్క , తన భావాలు

Atonement

Atonement సినిమా చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నా ఎదో ఒక కారణం వలన ఇన్నాళ్ళూ చూడలేకపోయాను. పోయిన వారాంతరం ఎలాగో కుదుర్చుకుని వెళ్ళి ఈ సినిమా చూసాను. సినిమా మరీ గొప్పగా లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమా మొదటి సగం ఒక రోజులో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడితే మిగిలిన సగం ఒక జీవిత కాలపు కథను కలిగి వుంటుంది. ఇది Briony మరియు Cecilia అనే