Menu

Monthly Archive:: July 2008

వనజ:సమీక్ష

పరిచయం ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప తెలుగు సినిమా నేను చూడలేదు. సినిమా చూసిన తరవాత పదే పదే గుర్తుకు వచ్చిన సినిమా “వనజ”. తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తియ్యగల దర్శక, నిర్మాలే కాకుండా, సినిమా తియ్యటంలోని అన్ని విషయాల్లో ప్రతిభ కనపరచిన సినిమా “వనజ”. అనుకోకుండా అంతర్జాలంలో కనిపించిన సినిమా “వనజ”. చూసిన తరవాత చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయా! మళ్ళీ చూసా! మళ్ళీ మళ్ళీ చూసా! నవతరంగం సినిమా మిత్రులకి వనజ

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి-2

మొదటి భాగం ఇక్కడ చదవండి ఆరాధనా కవిత్వం : కేవలం విరహమూ, ప్రేమ మాత్రమే కాదు – భగవంతుని స్తుతినీ,ఆరాధన్నీ కవితా పుష్పాలతో అలంకరించిన తత్వం కృష్ణ శాస్త్రిది. భాగ్య రేఖ చిత్రం లో రాసిన ఈ క్రింది పాట భక్తి భావానికి పీట వేసిన ఓ సుమధుర గీతం. నీవుండేదా కొండపై నా స్వామీ. నే నుండే దీ నేలపై నీ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో శ్రీ పారిజాత కుసుమాలెన్నో పూచే ఆ

నా కళ్ళతో దశావతారం – 2

దశావతారం సినిమా గురించి ఇటీవలే ఓ టపా రాసాను. కానీ, ఆ సినిమా లో కమల్ పోషించిన పది పాత్రల గురించీ రాయాలనుకుని, అది పెద్దదైపోయిందని ఆపేశాను. ఆ టపా కొనసాగింపు ఈ టపా. మొదటి భాగం ఇక్కడ. 1. గోవిందరాజు పాత్ర: సైంటిస్టు గోవిందరాజు పాత్ర – కమల్ కమల్ లా ఉన్న మూడు పాత్రల్లో ఇది ఒకటి. (మిగితా రెండు నంబి, బలరామ నాడార్.) ది టిపికల్ కమల్ హాసన్ ని ఇక్కడ చూడొచ్చు.

The End Of Summer

నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా Yasujiro Ozu గారు తీసిన  The End of Summer.  Ozu  సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !! ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్