Menu

Monthly Archive:: July 2008

చలనచిత్ర సృష్టి కర్త-ఫ్రీస్ గ్రీన్

ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది. ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో

మీకు Matthew Harding తెలుసా?

Matthew Harding తెలియదా? What the hell! మీరు తప్పకుండా ‘Where the hell is Matt?’ అనే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. 2006 లో మొదటి సారిగా యూట్యూబ్ లో పోస్టు చేసిన ఒక వీడియో ద్వారా ప్రపంచానికి పరిచం అయిన Matt ఇప్పుడు అతని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ లో Matt గురించి ఇలా అన్నారు. “….taking you on a gorgeous tour of some

లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్

సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న

WOW-Hyderabad లో నేను

మొన్నీ మధ్య హైదరాబాదు బ్లాగర్ల గురించి WOW-Hyderabad పత్రిక వాళ్ళు కవర్ పేజ్ ఆర్టికల్ రాస్తున్నారని అందులో నా గురించి రాస్తామని మెయిల్ పంపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం పంపమని అడిగారు. అలాగే చేసాను. ఈ పత్రికలో వ్యాసం వచ్చిందో లేదో చూడాలంటే నేను హైదరాబాదులో లేను. నేనున్న దేశంలో ఆ వ్యాసం చూడాలంటే ఆన్ లైన్లో చూడాలి. అందుకు సభ్యత్వం కావాలి. ఎలా అనుకుంటుంటే ఆ పత్రిక వాళ్ళే వ్యాసాన్ని pdf రూపంలో పంపారు.

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా. ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని