Menu

మీకు Matthew Harding తెలుసా?

Matthew Harding తెలియదా?

What the hell! మీరు తప్పకుండా ‘Where the hell is Matt?’ అనే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. 2006 లో మొదటి సారిగా యూట్యూబ్ లో పోస్టు చేసిన ఒక వీడియో ద్వారా ప్రపంచానికి పరిచం అయిన Matt ఇప్పుడు అతని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిస్తున్నాడు.

న్యూయార్క్ టైమ్స్ లో Matt గురించి ఇలా అన్నారు. “….taking you on a gorgeous tour of some exotic and not-so-exotic locales, Mr. Harding’s video will leave you envious of his lightness of spirit. And it might even make you want to dance.” ఈ వీడియో చూస్తే అదెంత నిజమో మీకే అర్థం అవుతుంది. చూడండి.

PS:యూట్యూబ్ లాగే ఈ మధ్య వీమియో అని మరో వీడియో అప్ లోడింగ్ సర్వీస్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రింది వీడియో అక్కడిదే. ఈ సైటు ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఇంటర్ నెట్ కనెక్షన్ వున్న వాళ్ళు హై క్వాలిటీ వీడియోస్ చూడొచ్చు. ట్రై చేయండి.


Where the Hell is Matt? (2008) from Matthew Harding on Vimeo.

Want more? Click here.

One Response
  1. శంకర్ July 18, 2008 /