Comments on: భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి-2

By: రామ
నేను ఈ పదాలు ఏ పాటలోవో అనుకుంటూ గూగుల్ చేస్తుంటే మీ వ్యాసం కనిపించింది “నీ సిగ పాయల మందారాలు”. తరవాత ఆ సెర్చ్ చేసినందుకు నన్ను నేను ఎంతగానో అభినందించుకున్నాను. లేకపోతే ఇంత మంచి వ్యాసాన్ని మిస్ అయ్యేవాడిని అని. చాలా బాగా వ్రాసారు. వీలు చూసుకొని మిగిలిన కవుల్ని కూడా విశ్లేషించగలరు . ముఖ్యంగా వేటూరి గారిని.

By: మందాకిని
నాకెంతో ఇష్టమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యవనంలో విహరింపచేసినందుకు ధన్యవాదాలు.

ఎన్ని కబురులంపేనో ఎన్ని కన్ను లొంపేనో

పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైనా

అందేనా అందేనా ?

కన్నులొంపేనో కాదు.

“ఎన్ని కమ్మలంపేనో” కమ్మ అంటే జానపదుల భాషలో ఉత్తరం. నీలిమబ్బులమీద ఉత్తరాలు పంపానని చెప్పడం.

By: రాఘవ
ఆహా. భలే వ్యాసమండీ. నాకు మళ్లీమళ్లీ మళ్లీమళ్ళీ గుర్తొచ్చే పాటల్లో చాలా పాటలు దేవులపల్లివారివే కావడంతో ఈ వ్యాసాన్ని చాలా బాగా ఆస్వాదించాను.

By: SNG
Very good article on Devulapalli.

One of my friends referred to this site for the article on devulapalli.

By: రెండుచింతల భానుప్రసాద్
తన మూగబోయిన గొంతుకతో రాగాలు పలికించి సంగీతప్రియులకు ఆనందం పంచిన ధన్యజీవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.  దేవులపల్లివారి పేరు వినగానే ఎవరికైనా ముందుగా గురొచ్చేవి “మల్లీశ్వరి”  చిత్రంలోని పాటలు. వారి జీవితవిశేషాలు తెలియజేస్తూ, వారు రాసిన సినీసాహిత్యాన్ని ఈ సుదీర్ఘ వ్యాసంద్వారా మరొక్కసారి గుర్తుకుతెచ్చిన సాయి బ్రహ్మానందం గొర్తి గారికి ధన్యవాదాలు.

By: Himabindu
chala rojula taruvatha manchi vyasam chadivanandi…..mee bhaasha koodaa haaiga undi. Thnak you

By: సాయి బ్రహ్మానందం గొర్తి
మీ ప్రశంసలకి సంతోషించాను.

వీలయితే ఆడియో కూడా వినండి.

మాగంటి శ్రీదేవి గారు చక్కగా  నిర్వహించారు ఈ కార్యక్రమం.

By: bollojubaba
చాలా అద్భుతమైన వ్యాసం.

మీరు ఎంచుకొన్న పాటలు వాటిని విశ్లేషించిన తీరు అత్యంత మనోహరంగా ఉంది.

థాంక్యూ

బొల్లోజు బాబా

By: Ψ
[Quote]చాలా సమయం వెచ్చించి చేసిన లోతైన విశ్లేషణ. నవతరంగం లో సాయి గారు ఇలాంటి మరిన్ని వ్యాసాలు రాయాలని ఆశిస్తున్నాను.[/Quote]

ఈ రెండో వాక్యంతో నేనూ ఏకీభవిస్తున్నాను.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
వెంకట్ అదొక్కటే కారణం కాదు,నిజంగా హృదయాని హత్తుకూపోతే కామెంటు రాయటం పెద్ద పని కాదు,కానీ ఎందుకు రాయాలీ అన్న బద్దకం ఒకటీ,మరి కాస్త దుగ్ధ కూడా ….:)