Menu

బెలా టర్ – ఫిల్మోగ్రఫీ

Családi tűzfészek (Family Nest,1977)

కమ్యూనిస్టు పరిపాలనలో హంగరీ ప్రజలనుభవించిన కష్టాలను కళ్ళకు కట్టేలా Family Nest చిత్రాన్ని రూపొందించారు. ఇళ్ళు కొరత కారణంగా పెళ్ళై పిల్లలు కలిగిన ఒక భార్యాభర్తల జంట, భర్త తల్లిదండ్రుల ఇంట్లో ఆవాసం పొందాల్సి వస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కడికో వెళ్తుందని, ఎవరితోనో తిరుగుతుందని తన కొడుకు తలకెక్కిస్తాడు తండ్రి. దీని ఫలితంగా ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలోని ముఖ్య కథ.

Családi tűzfészek (Family Nest,1977) was made at the age of 22 and it was only after this that he attended film school. It formed part of the genre of “documentary fiction” films that began with István Dárday’s Jutalomutazás (Holiday in Britain,1974) and continued into the early eighties.

Szabadgyalog (The Outsider, 1981)

The Outsider సినిమాలో కూడా కమ్యూనిస్టు పాలనలో వ్యర్ధమైన జీవితాన్ని తెరపైకెక్కించారు Bela Tarr. వయొలిన్ వాయించుకు తిరిగే ఒక వ్యక్తి కథ ఇది. జీవితం మీద వైరాగ్యం, విరక్తి తో సొంత భార్యా బిడ్డలనే గాలికొదిలేస్తాడు. కమ్యూనిస్టుల జులుం నుంచి తప్పించుకునే మార్గం లేక తాగుడుతో తన బాధలు మరవాలనుకుంటాడు. ఇతన్ని భరించలేని భార్య అతని సోదరునితో వెళ్ళిపోతుంది. చివరకు బ్రతుకే భారం చేసుకుంటాడు.

In Outsider, another tense and unrelenting film, Tarr seems to question the possibility of a stable life and relationships. He has moved beyond the “social problem” script of his first film toward a more elaborate portrayal of character and a focus on the possibilities of formal expression.

Panelkapcsolat (The Prefab People,1982)

అంతకముందు తీసిన రెండు సినిమాల్లాగానే The Prefab People సినిమాలో కూడా హంగరీలోని జీవన పరిస్థితులను మరోసారి హృద్యంగా తెరకెక్కించారు Bela Tarr. ఓవర్ టైం పని చేస్తూ ఇంటికి ఏ రాత్రో చేరుకునే భర్త గురించి ఎదురు చూసే భార్య , పని చేయగా వచ్చిన అలసటను తీర్చుకోడానికి స్నేహితులతో పార్టీలు, షికార్లు చేసే భర్త ల కథ ఈ సినిమా. పని ఒత్తిడీ, ఇంట్లో విసుగు లాంటి అంశాలు ఆ భర్తను మరో దేశంలో ఉద్యోగం వెతుక్కుని అక్కడికి పారిపోవాలనుకునేలా చేస్తాయి. కాని సినిమా చివర్లో అతనా ఆలోచన మానుకుని తన భార్యతో పాటుగా కొత్త వాషింగ్ మెషీన్ కొనుక్కుని ఇంటికి రావడంతో సినిమా ముగుస్తుంది.

This film was Tarr’s first feature in black and white, which strongly enhanced its use of naturalist conventions.

Kárhozat (Damnation, 1988)

Damnation సినిమాలో Karrer అనే వ్యక్తి తన రోజులను వ్యర్ధంగా గడుపుతూ సాయంత్రమ్య్యే సరికి టైటానిక్ అనే బార్ కి చేరుకుని మందు కొడుతూ కాలం గడుపుతూ అక్కడ పాటలుపాడే యువతితో ప్రేమలో పడతాడు. ఆమె భర్త సెబాస్టియన్ ను పని మీద వేరే చోటుకి పంపేలా చేసి ఆమెతో శృంగారం వెలగబెడతాడు. తిరిగొచ్చిన సెబాస్టియన్‌తో గొడవపడి జీవితం మీద విరక్తితో వీధిన పడతాడు.

The most striking thing about Damnation is its style—the emphasis on formal composition, the use of the long take and the sequence shot, the slow movements of the camera and the experimentation with sound and time. It is worth recalling Antonioni’s comment on his own films that his main claim to fame lay in the reinvention of cinematic time—a claim that could also be made for Tarr. Other film-makers who could be said to work in this tradition include Jancsó, Andrei Tarkovsky, Theo Angelopoulos and Aleksandr Sokurov. Tarr, however, maintains a much stronger sense of narrative, even if it is subverted in various ways.

Satantango (Satan’s Tango, 1994)

Krasznahorkai రచించిన నవల ఆధారంగా Satantango అనే చిత్రాన్ని Bela Tarr రూపొందించారు. షుమారు ఏడు గంటలకు పైగా నిడివికలిగిన ఈ సినిమా నిర్మాణం ఐదారేళ్ళపాటు వీరు జరిపిన నిర్విరామం కృషి ఫలితం. ఇంతటి ధీర్ఘకాలమైన కాల పరిమితి కలిగిన సినిమాని ప్రదర్శించడానికి ఎవరూ ముందుకు రారని, కనీసం TVలో ప్రదర్శనకు కుదరదని తెలిసి కూడా ఈ సినిమాను నిర్మించారంటే కళపై ఆయనకున్న శ్రధ్ధను మనమర్థం చేసుకోవచ్చు.

The film begins with a much-quoted opening scene in which cows move from a shed towards the right of screen. The camera moves with them, tracking alongside to take in walls, outhouses and hens. The whole sequence is accompanied by haunting and reverberating sound. A narrative title informs us that the whole town has been cut off by the bog, mud and the incessant rain. “The news is that they are coming,” announces a title. The narrative voice is that of the doctor, who watches events and records them from his desk at the window, the film returning to him at the end as the narrative begins again.

Werckmeister harmóniák(Werckmeister Harmonies,2000)

Satantango తర్వాత Bela Tarr తీసిన మరో సినిమా, Werckmeister Harmonies, Krasznahorakai నవల The melancholy of Resistance అధారంగా రూపొందించబడింది. కథా పరంగా ఉద్వేగభరితమైన అంశాలేమీ లేనప్పటికీ Bela Tarr తన సినిమాల ద్వారా ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు.

Werckmeister Harmonies is, in many ways, a faithful account of the novel, with the long takes and the sense of time, place and sound providing a visual equivalent to the enveloping prose of the original. In fact, it is worth noting that Tarr, his editor and partner Ágnes Hranitzky and Krasznahorkai take joint credits on these films. Nothing is done without Hranitzky’s approval, says Tarr, and Krasznahorkai often re-conceives or recreates his original ideas or inspiration in film terms. It seems fair to accept their claim for joint authorship.

The Man From London(2007)

Bela Tarr తీసిన The Man from London అనే సినిమా ఈ మధ్య జరిగిన చాలా Film Festivals లో ప్రదర్శింపబడింది. గతంలో మాదిరిగానే ఈ సినిమా నిర్మాణంలో కూడా Bela Tarr ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఈ సినిమా నిర్మాణం మొదలయిన కొన్ని రోజులకు నిర్మాత ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఆగిపోయిన సినిమా ఆ తర్వాత అందిన ఆర్థిక సహాయంతో రెండేళ్ళ తర్వాత పూర్తి చేయబడింది. Georges Simenon రచించిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఆకస్మాత్తుగా ఒక సూట్‌కేసులో డబ్బులు దొరికిన ఒక మధ్య వయస్కుని కథ.

In The Man from London, the camera is simply an observer. This point is evident in one pivotal scene where Maloin will walk into his shed to confront someone while the camera is forced to wait outside. Long takes and slow movements follow the actors wherever they go. Swinton is captured in one particularly beautiful shot as she is totally absorbed into sunlight light, creating an almost ghostly image. Edits are said to be events in themselves in Tarr’s films because they occur so rarely. The fades and extended black screens between takes, though different from his other work, I think work perfectly to capture a distinct mood.

3 Comments
  1. rayraj September 8, 2009 /
  2. Varun April 13, 2011 /
  3. Varun April 13, 2011 /