Menu

Monthly Archive:: July 2008

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్

బెలా టర్ – ఫిల్మోగ్రఫీ

Családi tűzfészek (Family Nest,1977) కమ్యూనిస్టు పరిపాలనలో హంగరీ ప్రజలనుభవించిన కష్టాలను కళ్ళకు కట్టేలా Family Nest చిత్రాన్ని రూపొందించారు. ఇళ్ళు కొరత కారణంగా పెళ్ళై పిల్లలు కలిగిన ఒక భార్యాభర్తల జంట, భర్త తల్లిదండ్రుల ఇంట్లో ఆవాసం పొందాల్సి వస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కడికో వెళ్తుందని, ఎవరితోనో తిరుగుతుందని తన కొడుకు తలకెక్కిస్తాడు తండ్రి. దీని ఫలితంగా ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలోని ముఖ్య కథ. Családi

ఉల్లాసంగా ఉచ్చాసంగా

కొత్త సినిమాల సమీక్షలు వ్రాయడం చాలా తేలిక. ఎందుకంటే ఈ సినిమాని చూడాలా వద్దా అనుకుంటూ మీరు ఇక్కడికి వస్తారు. దానికి రెండే సమాధానాలు ఉండగలవు. చూడాలి లేదా వద్దు. లెక్కప్రకారం రెండిటిలో ఏదోటి చెబితే సరె. ఉల్లాసంగా ఉచ్చాసంగా సినిమా సమీక్ష వ్రాయడం ఇంకా తేలిక ఎందుకంటే చూడాలి అని వ్రాయాలంటే మూడక్షరాలు వ్రాయవలసివస్తుంది, ‘వద్దు’ అని తేలికగా ఒక హగణంతో ముగించివేయవచ్చు. ఎందుకు చూడకూడదు అని వ్రాయకపోతే, సమీక్షకు గౌరవం వుండదు. పైపెచ్చు సమీక్ష

Zodiac (2007)

1960-70 లలో అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టిస్తాడు జోడియాక్ అనే సీరియల్ కిల్లర్. అతన్ని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో డిటెక్టివ్ గా వున్న David Toschi, స్వతంత్రంగా ఈ కేసుని పరిశోధించాలని ప్రయత్నించే పత్రికా విలేఖరి Paul Avery, వేరెవ్వరికీ పరిష్కరించ సాధ్యమవ్వని ఈ కేసుని తన మనోబలంతో పరిష్కరించగలడనుకునే కార్టూనిస్ట్ Robert Graysmithల కథే జోడియాక్. అమాయకులైన ప్రజలను అమానుషంగా చంపడమే కాకుండా, తన తదుపరి యత్నాలను ఎప్పటికప్పుడూ

మన ప్రేక్షకుల దృక్పథం

పరిచయం:ఇంటర్నెట్, వందల కొద్దీ టి.వి ఛానెళ్ళు, డివిడిలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మన సినిమా ప్రేక్షకులు దృక్పథం మారిందేమో(మారిందా?), కానీ దాదాపు 65 ఏళ్ళ క్రితం మన సినిమా ప్రేక్షకుల దృక్పథం ఎలా వుండేదో తెలుసోకోడానికి 1944 లో రూపవాణి పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండి. మన ప్రేక్షకులలో చాలామందికి చిత్రాన్ని ఏ విధముగా చూచి ఆనందించాలో కూడా తెలియదనడములో హేళన యెంతమాత్రమూ లేదు. దర్శకుడు చిత్రములో అక్కడక్కడ ప్రవేశ పెట్టిన సన్నివేశాలలోని అంతరార్థం గ్రహించకుండానే