Comments on: సర్కార్ రాజ్

By: శోభ
నాచ్ గానా సైటు వాళ్ళు నవతరంగం కంటేంట్ ని వాళ్ళ సైట్లో ఎందుకు పెడ్తున్నారు?

http://www.naachgaana.com/2008/06/08/sarkar-raj-telugu-review-this-one-is-for-ravibhai-arun-myna-ajay/

By: Ram
పవర్ ప్లాంట్ అనే ఒక అబద్ధాన్ని సృష్టించారన్నట్టు మనకి సినిమాలో ఎక్కడా అనిపించదు నిజమే. కానీ నా ప్రశ్న ఏంటంటే, power plant అబద్దమని మీకెందుకు అనిపించిందని? ఐష్ నిజంగానే Power plant నిర్మిద్దామని ముంబై కి వస్తుంది. ని, దాన్ని, నిర్మించాలనుకున్నMNC ని పావులా వాడుకుంది villans, ముఖ్యంగా రావ్ సాబ్. ఇందులో మీ confusion ఏంటో నాకు అర్థం కావడం లేదు.

ఇదే సినిమా ని English లో తీసి వుంటే అప్పుడు దీన్నే అద్భుతం అనేవారు. Twists లేనిదే మనం సినిమాలు చూడం. Single story, single climax format, మన సినిమాలకి పనికిరాదు. రాం గోపాల్ వర్మ ఈ నిజాన్ని గ్రహించి రాజీపడి సినిమాలు తీయాలి. లేకుంటే తన ప్రతిభకు నిజమైన గుర్తింపు లభించే చోటుకైనా వెల్లిపోవాలి. Sarkar Raj is the finest work from RGV till date.

By: Chetana
నాక్కూడా “బాగానే” అనిపించింది సినిమా. రివ్యూలు, నెగెటివ్ పాయింట్లూ వద్దనుకుంటూనే ముందే చదివేసి ఉండటం వల్ల, నా అంచనాలు తగ్గి ఉండొచ్చు, లేక beyond those negetive aspects చూసి ఉండొచ్చు. అలాగే ఈపాటికే సర్కార్, నిశ్శబ్ద్ సినిమాల ద్వారా “అతి వైవిధ్యంగా ఉన్న” సినిమాటోగ్రఫీ, “అవసరమున్నా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్లో  భారీ సంగీతం”  లాంటివి పరిచయమవటం, (అప్పుడు ఆల్రెడీ తిట్టుకోవటం, ఇప్పుడు అలవాటుపడటం) వల్ల కూడా ఈ సినిమాలో అవి నాకు ఎక్కువ డిస్ట్రాక్టింగ్‌గా అనిపించలేదు. చిన్న పాయింటు, పక్కదార్లు పట్టకుండా చెప్పుకుపోయాడు అనిపించింది. అవును చాలా చోట్ల లాజిక్కు మిస్సయ్యాడు. ఐశ్వర్యా ఐతే, for a CEO of an international company, she totally looks and talks totally dumb  . ఏదేమైనా మీరన్నట్టు not a bad movie but not one of the best movies from Varma.

By: రాజేంద్ర
ప్రజాశక్తి  దినపత్రిక ప్రచురించిన  ఈ సమీక్ష  సర్కార్ రాజ్ సినిమా మీద మరో కోణంలో ఉంది.

http://prajasakti.com/tv_movie/reviews/sarkarraj.htm

కానీ ఈలింకు ఎన్నాళ్ళుంటుందో తెలియదు.

By: శంకర్
నిన్నే ఈ సినిమా చూసా. నా వరకు ఐతే ok. తాను ఏం చెప్పలనుకున్నాడో అది ఖచ్చితంగా ( ఏవిధమైనా ప్రక్కదారులు పట్టకుండా) చెప్పాడు. చాలామంది అంటునాట్టు climax  మొత్తం amitab తో చెప్పించాడే కాని సరిగ్గా పిక్చరైజ్ చేయలేదనే వాదనలో నాకు బలం కనిపించడంలేదు. అనవసరమైన ఖర్చుని తగ్గించి interestingగా ఏదో జరగబోతొందనే భావనని చివరివరకు కలిగించాడు. సినిమాలో నటించిన ప్రతి పాత్రను క్లోజప్‌లో చూపగల సత్త ఒక్క RGVకే సొంతం. రొటీన్ సినిమాలకి అలవాటు పడిపోయిన మనకు ఇలాంటివి జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అయినా, రివ్యూలు ఏమీ చదవకుండా చూస్తే ఏ సన్నివేసం అనవసరం అనిపించదు. నాకు బాగ నచ్చిన అంశం ఏంటంటే అందరూ అనుకున్నట్టు Ramu పని ఐపొలేదని ఈ సినిమా proove చేసింది.

By: VarmaBoredMe
అన్వేషి,

పొరపడుతున్నారు. టాలీఉడ్లో వర్మ చాలా కాలం క్రింద తీసిన సినిమాల ప్రభావం నుంచి బయటపడి చూడండి. మన తెలుగు ప్రజలకే ఇంకా ఆ పాత వాసనల వల్ల ఆ లాగుడు ఉంది కానీ, బాలీఉడ్లో వర్మ నుంచి అంతగా విరగబడి ఆశించే స్థాయిలో జనాలు లేరు. నిజాయితీగా చెప్పండి, ఎన్నాళ్ళయింది మన వర్మ ఓ కత్తి లాంటి సినిమా తీసి?

సుభాష్ ఘాయ్ కంటే పోటుగాడేమీ కాదు కదా వర్మ. సుభాష్ ఘాయ్ నే మరిచిపోయారు జనాలు హిట్లు లేకపోతే కొన్నేళ్ళుగా. హిట్టు సినిమాల తర్వాత బాలీవుడ్లో పొదుపుగా ఫట్ సినిమా తీసే టెక్నిక్ మాత్రం సొంతం చేసుకున్నాడు వర్మ.

By: Manjula
Varma had always been a master technician. He had always made bad films starting form Raatri. Nobody else can make a film that is as bad as deyyam or a film that is as good as Satya. He definitely needs to introspect.

By: అన్వేషి
సత్తిబాబూ,

రెండో సారి చూడడమూ అయ్యింది.

కానీ లాభం లేదు, ఎంత ప్రయత్నించినా సినిమాలో లోపాలు జీర్ణించుకోలేకపోయాను. ఫిల్మ్ మేకింగ్ లోని చాలా అంశాలను subtle గా హ్యాండిల్ చేయగలిగిన వర్మ ఈ సినిమాలో పూర్తిగా విఫలమయ్యాడు. ఎలాగైనా హిట్ సినిమా తీసి క్రిటిక్స్ నోర్లు ముయ్యాలని అతిగా ట్రై చేసాడు.

ఇంకా విచారమేంటంటే ఇప్పుడు అందరు క్రిటిక్స్ ని ఇష్టమొచ్చినట్టు విమర్శింస్తున్నాడు ఆయన బ్లాగులో.

Fountain head లోని హోవార్డ్ రోర్క్ దిగొచ్చినట్టుగా వుండే వర్మ చివరికి ఇలా అందరినీ ఎక్కిరిస్తూ, వాళ్ళకు సమాధానం చెప్పుకుంటున్న విషయం చూస్తేనే అర్థమవుతుంది వర్మ ఓడిపోయాడని. అత్యంత విచారం ఏంటంటే అతని ఓటమి కి అతనే కారణం కావడం.

ఈ దేశంలో ఎన్ని లక్షల మంది వర్మ మంచి సినిమా తీస్తాడు అని ఆత్రుతగా ఎదురుచూశారో తెలియని విషయం కాదు. కునాల్ కొహ్లీనో, కరణ్ జోహారో ఏదో చెత్త సినిమా తీసాడంటే ఎవరూ పట్టించుకోరు. వాళ్ళ నుంచి పెద్దగా ఏమీ expect చేయరు జనాలు. వర్మ ఇండియన్ సినిమాకొక కొత్త టెక్నిక్ తెచ్చినవాడు. టార్గె ట్ ఆడియన్స్ కోసం సినిమాలు తీసి బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా నడిచినా వాడు. తానే ఒక ఇండస్టీ అయ్యి సమాంతర సినిమా ప్రపంచాన్ని సృష్టించినా వాడు. వందల మంది టెక్నీషియన్స్ ని పరిచయం చెసినవాడు.

అలాంటి వర్మ ఈ రోజు సంజాయిషీ ఇస్తున్నట్టు అందరికీ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తన attitude మార్చుకుని మంచి సినిమాతో అందరికీ సమాధానం చెప్పుంటే బావుండేది.

By: attli sattibabu
i have one thing to say please watch the movie one more time

By: కె.మహేష్ కుమార్
వెంకట్, మీరన్నది నిజమే. వర్మ కు ‘గాడ్ ఫాదర్’ ‘దెయ్యం’ వదిలితేగానీ మన లాంటి అభిమానులకు ఇలాంటి ‘గాయం’ లు తప్పవు. తన కెరీర్ కూడా ‘అంతం’ దిశగా ప్రయాణించక తప్పదు.

కాకపోతే వర్మను ఈ ‘భూత్’ వదిలి ‘అనగనగా ఒక రోజు’న మళ్ళి ‘శివ’మెత్తి,భారతీయ సినిమాకు తన ‘సత్యా’న్ని చాటుదాడని ఆశిద్దాం. అంతకంటే చెయ్యగలిగింది ఏమీలేదు.