చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ
అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి.
అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది.
నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి
నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..
కె.మహేష్ కుమార్ says:
Great…interactive cinema has entered folks, fasten your seat belts. This is what the future holds for us. ఒక సినీ దర్శకుడు తన సినిమాలోని లోటుపాట్లని ఎత్తిచూపిన విమర్శకుల సమీక్షలను సమీక్షించడం, రాబోయే కాలంలో సినీరంగంలో జరగబోయే మార్పులకు (వింతలకు) చిహ్నం.
ఎంతైనా రామ్ గోపాల్ వర్మ…భారతీయ సినిమాలో చాలా వాటికి ఆద్యుడు. ఇదికూడా తనే మొదట మొదలెట్టాడు. శేఖర్ కపూర్ ఇది వరకూ ఇలా చేసినా, బహుశా అతను పూర్తి భారతీయ దర్శకుడు కాదనుకుంటా!
శిద్దారెడ్డి వెంకట్ says:
నిజం మహేశ్ గారూ,
నాకు తెలిసి ఇలా చేయడం వర్మ కు మాత్రమే సాధ్యం.
అయినా ఇలా చేసి ఉండాల్సిన అవసరం లేదు.
విమర్శించిన వారికి మంచి సినిమాతో సమాధానం చెప్పుండాల్సింది.
కె.మహేష్ కుమార్ says:
వెంకట్, ఇలాంటిది ఎవరో ఒకరు చేస్తారని చాలా కాలంగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే, పత్రికలలొ రాతలు వచ్చినప్పటి వరకూ ఫరవాలేదు, కానీ టివీ వచ్చిన తర్వాత కొందరు సమీక్షకులు మాటలతోనే కాక తమ హావ భావాలతో (సమీక్షల పేరుతో) సినీ దర్శకులని “వెధవలు” అన్న టైపులో మాట్లాడటం మొదలెట్టారు.
వర్మ చెత్తతీసేది సినిమా తియ్యడం రాక కాదుకదా! some thing must have seriousely gone wrong while making the film or he has reasons to make such a film. కాబట్టి, మనలాంటి వారికి అది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అలాగే (చాలా మంది pop) సమీక్షకులకి సమాధానం కూడా ఎవడో ఒకడు చెపాలి. దానికి, తన మార్గం తనే ఏర్పరుచుకున్న వర్మ లాంటివాడే సరి.
Jonathan says:
Hi This is Jonathan from india. I’m independent filmmaker i made two short films, and i’m planing to make another short film, plz let me know if any one would like to produce my script.
see my films here http://www.jonathanswork.com
Thanks,
Jonathan