Menu

Monthly Archive:: June 2008

మీ శ్రేయోభిలాషి

నిన్న రాత్రి ఏమీ తోచక, “మీ శ్రేయోభిలాషి” సినిమా చూడటం ప్రారంభించాను. ఈ సినిమా గురించి చాలా విన్నాను. సరిగ్గా ఆడలేదనే సి సి రెడ్డి గారి ఆవేదన అప్పట్లో చదివి అయ్యో పాపం అనుకున్నాను కూడా. కానీ సినిమా వెళ్ళి చూసేంత తీరిక దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ ఆవేదన ఎంత వరకు సమంజసం అని స్వయంగా తెలుసుకొనే అవకాశం వచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే – చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా

54 వ జాతీయ చలనచిత్ర అవార్డులు

2006 సంవత్సరంలో విడుదలయిన భారతీయ సినిమాలకు ఇచ్చే అవార్డుల జాబితా ఈ రోజు విడుదలయింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధ దేబ్ దాస్ గుప్తా అధ్యక్షతన జ్యూరీ చే ఎంపికచేయబడిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా నవతరంగం తరుపున విజేతలకు హార్ధిక శుభాకాంక్షలు. గమనిక:అవార్డుల పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి ఉత్తమ చిత్రం : పులిజన్మం(మలయాళం) నిర్మాత:విజయ్ దర్శకత్వం:ప్రియనందన్ ఉత్తమ మొదటి సినిమా దర్శకునికిచ్చే ఇందిరా గాంధీ అవార్డు: ఏకాంతం (మలయాళం) దర్శకత్వం:మధు

సర్కార్ రాజ్ సమీక్షలను సమీక్షించిన వర్మ

వివిధ వార్తా పత్రికలు, ఇంటర్నెట్ సైట్లలో వచ్చిన సర్కార్ రాజ్ సమీక్షకులు లేవనెత్తిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చి ఆశ్చర్య పరిచాడు వర్మ. If the point of a review is to critically analyze someone else’s work and to possibly inform/educate or psyche the viewer why to or why not to watch a particular film, I think it’s only fair that the filmmaker

నవతరంగం లో 200 పోస్టులు

ఈ సంవత్సరం ఆరంభంలో ఒకరిద్దరి తో మొదలయిన నవతరంగం ఆరు నెలలైనా కాకముందే దాదాపు ౩౦ మంది సభ్యులతో,200 పోస్టులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయం వెనుక ఎంతో మంది కృషి, శ్రమ మరియు పట్టుదల వున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాసాలతో పాఠకులకు మరిన్ని సినిమా వ్యాసాలు అందచేస్తామని తెలియచేస్తూ, నవతరంగం ఏ ఒక్కరిదీ కాదని, మంచి సినిమా కోరుకునే వారందరిదీ అని గ్రహించి పాఠకులు తమవ్యాసాలను నవతరంగంకి పంపడం ద్వారానో, ఈ సైటు

సర్కార్ రాజ్

Warning:Spoilers ahead కథ:లండన్ కి చెందిన రాజన్ కుటుంబం నిర్మించే పవర్ ప్లాంట్ కోసం మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయనాయకులకు, గూండాలకు, పారిశ్రామికవేత్తలకూ సాధ్యం కాని ఆ పనిని సక్రమంగా నిర్వహించే గలిగే వారు ఒక్కరు ఉన్నారని తెలుసుకుంటుంది అనితా రాజన్ (ఐశ్వర్యా రాయ్). అతనే సర్కార్ (అమితాబ్ బచ్చన్)! నాలుగైదు ఊళ్ళల్లో వుండే నలభై వేలమందిని తమ స్వంత ఊర్లను ఖాళీ చేపించడంలో తన సహాయం కోరడం పై