Menu

Monthly Archive:: June 2008

గెట్ రెడి

నిన్న శనివారం ఉద్యోగంతో బాగా విసిగిన ప్రతి బెంగుళూరువాడిలా నేను కూడా సినిమా చూసి నా జీవితంలో కొంత రంగు తెచ్చుకోవాలని ఆవేశంలో శపథం చేసాను. నాలాంటి వాళ్ళ వల్లే అడ్డమైన సినిమాలూ అడతాయనుకుంట అని అనిపించింది, హాలు కెళ్ళి టికెట్టు తీసుకున్నాక. కేవలం జెనీలియా వుందనే సాకుతో నేను సినిమా చూడడానికి వచ్చాను ! కానీ సినిమా మొదలయ్యిన పది నిమిషాలకు కొన్ని మంచి హాస్య సంభాషణలతో చాలా బాగుంది అనిపించింది. ఇంక ముందుకు వెళుతూ

ఆమిర్ (హిందీ) – తప్పకుండా చూడవలసిన చిత్రం

‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ పోయిన వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘అమీర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది. అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్

దారి తప్పిన దశావతారం

ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ముందుగా సరైన కథ నెంచుకోవాలి. మంచి కథ లభిస్తే సగం పని అయ్యినట్లే. మిగతా సగం కథనం, దృశ్య నిర్మాణం, నటీనటుల ప్రతిభా, మ్యూజిక్ ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దశావతారానికి ఒకరకంగా చెప్పలంటే మంచి కథే లభించింది. మంచి ఫొటోగ్రఫీ కూడా ఉంది. నటీ నటుల ప్రతిభకీ కొదవ లేదు. సంగీతమూ పరవా లేదు. కానీ కథనం దగ్గర కొచ్చేసరికే దశావతారల కన్ ఫ్యూజన్ మొదలయ్యింది. అలాగే పది

సినిమా కథ

[ నవతరంగంలోని సినిమా సమీక్షలు చదివిన తరవాత, ఎప్పుడో కొడవటిగంటి కుటుంబరావు రాసిన “సినిమా కథ” ఇప్పటికీ ఎంత చక్కగా వర్తిస్తుందో నవతరంగం మిత్రులకి పరిచయం చేద్దామని ఈ ప్రయత్నం. – విష్ణుభొట్ల లక్ష్మన్న] కథానాయిక పాడుతూ ఫేడిన్ అయి, క్లొజప్‌లో పాడుతూ మనకేసి చూసి నవ్వుతూ గదంతా డాన్స్ చేస్తున్నది. ” ఎంత హాయి! ఎంత హాయి!” అనే పల్లవిని బట్టి ఆమెకు హాయిగా వున్నట్టూ, అందుకే డాన్స్ చేస్తున్నట్టూ మనకు తెలుస్తున్నది. ఇంతలో కాఫీ

దశావతారం

ఉపోద్ఘాతం:దశావతారం సినిమాలో పెద్ద జోకేంటంటే సినిమాలో కొత్త పాత్ర ఎవరైనా ప్రవేశిస్తే చాలు, కొంప తీసి ఈ క్యారెక్టర్ కూడా కమల్ మరో అవతారమా అని ప్రేక్షకులు అనుమానంతో కళ్ళు గుచ్చి స్క్రీన్ మీద చూడడం. ఈ సినిమా చూస్తుండగా నా పక్కన కూర్చున్న ఒకావిడ మల్లికా షరావత్ ని చూసి ఈ క్యారెక్టర్ కూడా కమల్ మరో అవతారమా అని అడిగింది ఆమె పక్కనున్నాయన్ని. ఈ సినిమాలో కమల్ గురించి తప్ప చెప్పుకోవాల్సింది ఏమీలేదు. కానీ